Adipurush writer Manoj Muntashir says ‘Hanuman is not God’: ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన ‘ఆదిపురుష్ సినిమా విడుదలై మిశ్రమ స్పందన దక్కించుకుంటోంది. ‘ఆదిపురుష్’.. రామాయణాన్ని అగౌరవ పరిచేలా ఉందని కొందరు విమర్శలు చేస్తున్న సమయంలో రామాయణం కాదని ఆ మహా గ్రంథం నుండి ప్రేరణ పొందింది మాత్రమేనని డైరెక్టర్ ఓం రౌత్ చెప్పుకొచ్చారు. ఇక మాటల రచయిత మనోజ్ ముంతాషిర్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో హనుమంతుడు దేవుడు కాదంటూ కామెంట్ చేశారు.…
Chilkur Balaji Temple Chief Priest Rangarajan Appreciates Adipurush: ‘ఆదిపురుష్’ సినిమా జూన్ 16న రిలీజ్ అయి మిశ్రమ స్పందన తెచ్చుకున్నా వసూళ్లు మాత్రం ఒక రేంజ్ లో వస్తున్నాయి. ప్రభాస్ రాముడిగా కృతి సనన్ సీతగా నటించిన ఈ సినిమాలో సైఫ్ ఆలీఖాన్ రావణాసురుడి పాత్రలో నటించారు. ఓం రౌత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను టీ సిరీస్ సంస్థ రెట్రో ఫైల్స్ సంస్థతో కలిసి సుమారు 550 కోట్ల రూపాయల బడ్జెట్ తో…
Sarcastic Posts in Social media by Directors: కాలు జారితే వెనక్కి తీసుకోవచ్చు కానీ నోరు జారితే వెనక్కి తీసుకోలేము అని తరచూ మనం వింటూనే ఉంటాం. ఇది సరదాగా చెప్పే మాటే కానీ ఇందులో చాలా గూడార్థం ఉంది. అసలు విషయం ఏమిటంటే ఆది పురుష్ డైరెక్టర్ ఓం రౌత్ గతంలో చేసిన కొన్ని ట్వీట్లను ఇప్పుడు తెరమీదకు తీసుకొచ్చి ఆయన దుమ్ము దులిపి పారేస్తున్నారు. అందులో ముఖ్యంగా ఆంజనేయ స్వామి గురించి ఆయన…
Manoj Muntashir Seeks Police Protection: ఒక పక్క ప్రభాస్ హీరోగా నటించిన ‘ఆదిపురుష్’ థియేటర్లలో వసూళ్లతో సరికొత్త రికార్డులు సృష్టిస్తుండగా, థియేటర్ల వెలుపల మాత్రం కొత్త వివాదాలు తెర మీదకు వస్తున్నాయి. అందరికంటే ఎక్కువగా ‘ఆదిపురుష్’ డైరెక్టర్ ఓం రౌత్, డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషీర్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. ‘ఆదిపురుష్’ పాత్రలకు మనోజ్ ముంతాషీర్ రాసిన డైలాగులు అయన టార్గెట్ అయ్యేలా చేస్తున్నాయి. మరీముఖ్యంగా ఆయన హనుమంతుడికే కోసం రాసిన పలు డైలాగులపై ప్రజలు అభ్యంతరం…
Vivek Kuchibhotla Responds on Adipurush Ravan Look Trolling: ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్ గా సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడుగా ఆదిపురుష్ సినిమా తెరకెక్కింది. ఓం రౌత్ డైరెక్షన్లో టీ సిరీస్ సంస్థ నిర్మించిన ఈ సినిమాను తెలుగులో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ రిలీజ్ చేసింది. సినిమా మంచి వసూళ్లు రాబడుతున్న నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ లోని దసపల్లా హోటల్ లో సక్సెస్ మీట్ నిర్వహించింది సినిమా యూనిట్. ఈ క్రమంలో పీపుల్స్…
భారీ ఏమో ఆకాశాన్ని తాకే రేంజ్… టాక్ ఏమో యావరేజ్… ఈ టాక్ తో ఆదిపురుష్ సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ దాటుతుందా అనే అనుమానం ఒక పక్క, ప్రభాస్ ఒక పక్క నిలబడితే… ఆడియన్స్ ప్రభాస్ వైపే నిలబడ్డారు. టాక్ యావరేజ్ అయితే ఏంటి కలెక్షన్స్ మాత్రం పీక్స్ లోనే ఇస్తాం అంటూ ఆడియన్స్ థియేటర్స్ కి క్యూ కడుతున్నారు. మొదటి రోజు వంద కోట్లు కలెక్ట్ చెయ్యడమే చాలా మంది స్టార్ హీరోలకి ఒక…
ఓవర్సీస్‌లో ఆదిపురుష్ దుమ్ముదులిపేస్తోంది. ఓవర్సీస్ బుకింగ్స్ పరంగా.. హాలీవుడ్ చిత్రం ‘ది ఫ్లాష్’ని సైతం వెనక్కి నెట్టేసింది ఆదిపురుష్. ప్రీమియర్స్ ప్లస్ ఫస్ట్ డే కలుపుకొని, యూఎస్ బాక్సాఫీస్ దగ్గర ఆదిపురుష్ సినిమా టిల్ డేట్ 2 మిలియన్ డాలర్ల మార్కును దాటింది. కేవలం మూడు రోజుల్లోనే 2 మిలియన్ మార్క్ ని దాటిన ఆదిపురుష్ సినిమా ఓవర్సీస్ మార్కెట్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. మొదటి వారం కంప్లీట్ అయ్యే లోపే ఆదిపురుష్ సుమారు…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమాతో తన క్రౌడ్ పుల్లింగ్ స్టామినా ఏంటో ప్రూవ్ చేస్తున్నాడు. నెగటివ్ టాక్, యావరేజ్ టాక్ అనే మాటలతో కూడా సంబంధం లేకుండా ఇండియన్ బాక్సాఫీస్ ని కుదిపేస్తున్నాడు. మొదటి రోజు 140 కోట్లు రాబట్టి ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసిన ఆదిపురుష్, రెండో రోజు కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబట్టింది. ట్రేడ్ వర్గాలు కూడా షాక్ అయ్యే రెంజులో సెకండ్ డే కూడా 100 కోట్లు…
Manoj Muntashir Shukla Says Adipurush Team Decided to revise some Dialouges: ‘ఆదిపురుష్ ‘లో వివాదాస్పద డైలాగ్స్ తొలగించడానికి ‘ఆదిపురుష్ ‘ సినిమా యూనిట్ నిర్ణయం తీసుకుంది. ఈ సినిమాలోని కొన్ని డైలాగ్స్ విషయంలో తీవ్ర విమర్శల నేపథ్యంలో మేకర్స్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆదిపురుష్ రచయిత మనోజ్ ముంతషీర్ శుక్లా ఒక సుదీర్ఘమైన ట్వీట్ చేశారు. ప్రతి భావోద్వేగాన్ని గౌరవించడం రామ కథ నుండి నేర్చుకోవలసిన మొదటి పాఠం…
Adipurush Writer Manoj Muntashir Shukla U turn Words: ఎట్టకేలకు చాలా కాలం నుంచి వాయిదా పడుతూ వస్తున్న ప్రభాస్ ఆది పురుష్ సినిమా జూన్ 16వ తేదీన అంటే శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓం రౌత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని భారీ బడ్జెట్ తో టి సిరిస్ సంస్థ నిర్మించింది. ప్రభాస్ రాముడిగా కృతి సనన్ సీతగా నటించిన ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడు పాత్రలో నటించారు.…