Adipurush Shurpanakha: ప్రభాస్, సైఫ్ అలీఖాన్, కృతి సనన్ జంటగా నటించిన ఆదిపురుష్ సినిమా ఈరోజు థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తున్నట్లు తెలుస్తోంది.
Viral: రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్ నటించిన ఆదిపురుష్ చిత్రం ఈ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఓం రౌత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
Adipurush: ఆదిపురుష్.. ఆదిపురుష్.. ఆదిపురుష్.. ప్రస్తుతం ఎక్కడ విన్నా ఇదే పేరు వినిపిస్తుంది. ప్రభాస్, కృతిసనన్ జంటగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రేపు రిలీజ్ అవుతున్న విషయం తెల్సిందే.
Adipurush: ఈ ఒక్క రాత్రి ఆగితే చాలు ఉదయాన్నే ప్రభాస్ రాముడి దర్శనం అవుతుంది అనుకుంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఆయన రాముడిగా నటించిన సినిమా ఆదిపురుష్. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ నిర్మిస్తున్నాడు.
Adipurush First Ever Benefit Show at Prasads Hyderabad: తెలంగాణలో ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది సౌత్ ఇండియాలోని లీడింగ్ ఈవెంట్ మెంజ్మెంట్ కంపెనీ శ్రేయాస్ మీడియా. అదేమంటే రేపు తెల్లవారుజామున ‘ఆదిపురుష్’ సినిమా బెనిఫిట్ షోలు శ్రేయాస్ మీడియా సంస్థ ప్రదర్శిస్తోంది. ఒకటి కాదు రెండు కాదు ప్రసాద్ ఐమాక్స్ లో ఉన్న ఆరు స్క్రీన్స్ లో ఈ ఆదిపురుష్ సినిమాను బెనిఫిట్ షోగా వేస్తున్నట్టు ప్రకటించింది. 3:56 నిముషాలకు పూజ ఉంటుందని…
Adipurush Total Worldwide Theaters Count: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ భామ కృతి సనన్ హీరోయిన్ గా ఆది పురుష్ అనే మైదలాజికల్ సబ్జెక్ట్ తెరకెక్కింది. ఈ సినిమాలో ప్రభాస్ రఘురాముడి పాత్రలో కనిపిస్తూ ఉండగా సీత పాత్రలో కృతి సనన్ కనిపిస్తుంది. వాల్మీకి రామాయణం ఆధారంగా ఈ సినిమాని తానాజీ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్ట్ చేయగా బాలీవుడ్ లో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ అయిన టీ సిరీస్ సంస్థ ఈ…
AAA Cinemas Officially Launched: ఒకపక్క సినిమా హీరోగా రాణిస్తూ ఐకాన్ స్టార్ గా మారి ప్యాన్ ఇండియా క్రేజ్ దక్కించుకున్న అల్లు అర్జున్ మరోపక్క పలు వ్యాపారాలు కూడా చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే పలు రెస్టారెంట్లు నడుపుతున్న ఆయన ఏషియన్ సినిమాస్ తో కలిపి ఒక మల్టీప్లెక్స్ కి కూడా ఓనర్ అయ్యారు. ఇక ఈ మల్టీప్లెక్స్ లో మొత్తం ఐదు థియేటర్లు ఉన్నాయి. రెండు…
Adipurush Movie 1st Day Collections: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ హీరోయిన్ కృతీ సనన్ జంటగా నటించిన చిత్రం ‘ఆదిపురుష్’. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని.. ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టి సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో ప్రభాస్ రాఘవుడిగా, కృతీ సనన్ జానకిగా నటించగా.. సైఫ్ అలీ ఖాన్ లంకేశ్వరుడిగా నటించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం (జూన్ 16) రిలీజ్…