ఎన్నో వివాదాల మధ్య భారీ అంచనాలతో రిలీజ్ అయింది ఆదిపురుష్ సినిమా. డే వన్ నుంచి ఈ సినిమాకు మిక్స్‌డ్ స్టార్ట్ అయింది. అయినా ప్రభాస్ క్రేజ్‌తో 140 కోట్ల ఓపెనింగ్స్.. మూడు రోజుల్లోనే 340 కోట్లు రాబట్టింది కానీ ఆ తర్వాత ఆదిపురుష్ కలెక్షన్లు కాస్త నెమ్మదించాయి. అయినా కూడా ఫస్ట్ వీక్‌లో 400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అయితే తాజాగా ఆదిపురుష్ 10 డేస్ కలెక్షన్స్‌ని అఫీషియల్‌గా ప్రకటించారు మేకర్స్. ఆదిపురుష్…
ప్రపంచవ్యాప్తంగా జూన్ 16 న ఎంతో గ్రాండ్ గా విడుదలైంది ఆదిపురుష్ సినిమా.సినిమా పై మొదటి నుంచి నెగటివ్ టాక్ రావడంతో సినిమాకు ఆశించన ఫలితం రాలేదు.. సినిమా పై వరుసగా వస్తున్న విమర్శలు వల్ల కూడా కలెక్షన్లపై ప్రభావం పడింది.రోజురోజుకూ కలెక్షన్లు దారుణంగా పడిపోతుండటంతో చిత్ర యూనిట్ కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది.ఆదిపురుష్ సినిమా విడుదలైన మొదటి మూడ్రోజులు అడ్వాన్స్ బుకింగ్స్ ప్రభావంతో సుమారు 250 కోట్ల వరకూ బిజినెస్ చేసి భారీ రికార్డు సృష్టించింది.…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో గా ఓం రౌత్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ ఆశించిన స్థాయి లో ఆకట్టుకోలేదు. అయిన ఈ సినిమాకు విడుదలైన మొదటి వారం భారీగానే కలెక్షన్స్ వచ్చాయి. కానీ ఈ సినిమా పై విమర్శలు మాత్రం వస్తూనే వున్నాయి. సినిమా కు వస్తున్న నెగటివ్ టాక్ వలన బుకింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో లేవని తెలుస్తుంది..ఆదిపురుష్ సినిమా కు కలెక్షన్స్ కూడా తగ్గుతున్నాయి.ఈ సినిమా ను చూసిన కొంతమంది…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆదిపురుష్’. ఓం రౌత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ 500 కోట్లు రాబట్టి బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ప్రస్తుతం ఆదిపురుష్ కలెక్షన్స్ డౌన్ ట్రెండ్ లో ఉన్నా కూడా వస్తున్న కలెక్షన్స్ మాత్రం స్టార్ హీరోల హిట్ సినిమాల రేంజులో ఉన్నాయి. ఆదిపురుష్ సినిమాపై నిజానికి టీజర్ నుంచే ఎవరికీ ఎలాంటి అంచనాలు లేవు. టీజర్ లో చూపించిన విజువల్ ఎఫెక్ట్స్ ని సినీ…
Adipurush : ఆదిపురుష్ సినిమా విడుదలైన తర్వాత కూడా రోజురోజుకు వివాదాలు ముదురుతున్నాయి. పెరుగుతున్న వివాదాలను దృష్టిలో ఉంచుకుని ఆ సినిమా డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషీర్ ఆయన పూర్వీకుల నివాసం గౌరీగంజ్ వద్ద అధికారులు భద్రతను పెంచారు.
ఓ వైపు మిక్స్‌డ్ టాక్.. మరో వైపు సోషల్ మీడియాలో ట్రోలింగ్.. ఇంకోవైపు కోర్టులు, కేసులు, వివదాలు.. అయినా కూడా ఆదిపురుష్ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతునే ఉంది. డివైడ్ టాక్‌తో మొదలైన శ్రీరాముడి బాక్సాఫీస్ వేట.. ఆరు రోజుల్లో 410 కోట్ల గ్రాస్ రాబట్టింది. దీంతో మూడు సార్లు 400 కోట్లు రాబట్టిన హీరోగా ప్రభాస్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ప్రస్తుతం ఉన్న కలెక్షన్స్ ట్రెండ్ ప్రకారం ఆదిపురుష్ కలెక్షన్స్ లో డ్రాప్ కనిపిస్తుంది కానీ…
Adipurush special discount offers in national multiplex chains: ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. నిజానికి ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కృతి సనన్ సీతగా నటించడమే కాక సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా నటించడంతో ఈ సినిమా మీద ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయితే సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినా కలెక్షన్స్ మాత్రం…
ఆదిపురుష్…సినిమా విడుదలయిన మెదటి రోజు భారీగా కలెక్షన్స్ వచ్చాయి. అదే విధంగా విమర్శలు కూడా వచ్చాయి.రామాయణ ఇతిహాసం ఆధారంగా ఓంరౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది .ఇందులో రాఘవుడి గా ప్రభాస్, జానకిగా కృతి సనన్ అలాగే రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమాకు వీఎఫ్ఎక్స్ గురించి ముందుగా ట్రోల్స్ వచ్చాయి. దీంతో గ్రాఫిక్స్ లో మార్పులు చేస్తామని విడుదల వాయిదా వేసింది చిత్రయూనిట్. ఇక వీఎఫ్ఎక్స్ మార్పులు చేసి…
ఆదిపురుష్ సినిమా లో ప్రభాస్ రాముడి అవతారంలో కనిపించి మెప్పించాడు. కానీ ఆదిపురుష్ సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తోంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటి మూడు రోజులు భారీగానే కలెక్షన్లు రాబట్టిన ఆ తరువాత క్రమంగా కలెక్షన్స్ తగ్గుతూ వస్తున్నాయి..కొన్ని ఏరియాలలో వసూళ్లు బాగా తగ్గిపోతున్నాయి. మరోవైపు ఆదిపురుష్ ను వరుసగా వివాదాలు కూడా చుట్టు ముట్టాయి.చాలా చోట్ల ఈ సినిమా పై నిషేధం విధించాలన్న డిమాండ్లు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో సీనియర్…