Adipurush: ప్రభాస్, సైఫ్ అలీఖాన్, కృతి సనన్ జంటగా నటించిన ఆదిపురుష్ చిత్రానికి సుప్రీం కోర్టు నుంచి శుభవార్త అందింది. జూలై 27న వ్యక్తిగతంగా హాజరుకావాలని నిర్మాత, దర్శకుడు, డైలాగ్ రైటర్‌ను కోర్టు ఆదేశించిన అలహాబాద్ హైకోర్టు నిర్ణయాన్ని దేశంలోనే అతిపెద్ద న్యాయస్థానం స్టే విధించింది.
Adipurush: ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాను ట్రోల్ చేసినంత విధంగా ఇప్పటివరకు ఏ సినిమాను ట్రోల్ చేయలేదు అంటే అతిశయోక్తి కాదు. ప్రభాస్ పోస్టర్ రిలీజ్ అయిన దగ్గరనుంచి సినిమా రిలీజ్ అయ్యి.. ఓటిటీకి వచ్చేవరకు ఏదో ఒక వివాదం ఆదిపురుష్ ను చుట్టుముడుతూనే ఉంది.
Adipurush: రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. సికార్‌కు చెందిన ఓ యువకుడికి 7 రోజుల క్రితం వివాహమైంది. పెళ్లి తర్వాత కొత్తగా పెళ్లయిన వధువును ఆదిపురుష్ సినిమా చూసేందుకు జైపూర్‌లోని ఓ మాల్‌కు తీసుకెళ్లాడు. తర్వాత ఇంటర్వెల్‌లో కాసేపు బయటకు వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి నవ వధువు పారిపోయింది.
Adipurush: ఏంటీ .. ఆదిపురుష్ అప్పుడే ఓటిటీలోకి వస్తుందా.. ? అంటే నిజమే అన్న మాటలు వినిపిస్తున్నాయి. ప్రభాస్, కృతిసనన్ జంటగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గత నెల 16 న విడుదలైంది.
Om Raut Response on Adipurush Trolling: ఆదిపురుష్ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ప్రభాస్ ఫాన్స్ మాత్రమే కాదు హిందుత్వ వాదులు అందరూ ఓం రౌత్ మీద ఒక రేంజ్ లో విరుచుకు పడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ట్రోలింగ్స్ మీద ఆది పురుష్ డైరెక్టర్ ఓం రౌత్ క్లారిటీ ఇచ్చినట్టు వెల్లడించారు తెలుగులో స్పెషల్ అనే సినిమా డైరెక్ట్ చేసిన వాస్తవ్. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియాలో ఒక సుదీర్ఘ…
ప్రభాస్.. బాహుబలి సినిమాతో బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్ గా దేశ వ్యాప్తంగా క్రేజ్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.పాన్ ఇండియా స్టార్‌గా వరుసగా భారీ బడ్జెట్ సినిమాలతో దూసుకు పోతున్నాడు.బాహుబలి ఇచ్చిన ఉత్సాహంలోనే వరుసగా భారీ చిత్రాల్లో నటిస్తున్నాడు.. ఇలా ఇటీవలే ప్రభాస్ ‘ఆదిపురుష్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.. ఓం రౌత్ తీసిన ఈ మూవీని టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్ మరియు ప్రసాద్ సుతార్,…
Movie Review: కొత్త సినిమా రిలీజ్ అయ్యిందంటే చాలు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సందడి వాతావరణం కనిపించేది. కానీ ట్రెండ్ మారింది ప్రసాద్ మల్టిప్లెక్స్ ముందు ఎక్కువ హడావుడి కనిపిస్తోంది. ప్రస్తుతం యూట్యూబ్ చానళ్ల హవా పెరిగింది. ఈ చానళ్లంతా సినిమా రిలీజ్ తర్వాత పబ్లిక్ టాక్ తెలుసుకోవడానికి పోటీపడుతున్నాయి.
Adipurush: ‘ఆదిపురుష్’ సినిమా మొదటి నుంచి వివాదాలతోనే నడుస్తోంది. సినిమా విడుదలై ఇన్ని రోజులు కావొస్తున్న వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సినిమాను నిషేధించాలని అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రీసెంట్ గా ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హిందీ దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాను తెరకెక్కించాడు ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఈ నెల 16న ఎంతో గ్రాండ్ గా విడుదల అయింది. ఈ సినిమా విడుదల సమయంలో చేసిన ప్రమోషన్స్ సినిమా పై భారీ హైప్ ను పెంచాయి.కానీ విడుదల తరువాత సినిమా పై భారీగా నెగటివ్ టాక్ వచ్చింది.పలువురు సినీ ప్రముఖుల నుండి విమర్శలు…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో గా దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన సినిమా ‘ఆదిపురుష్’. ఈ సినిమా రీసెంట్ గా ఎంతో గ్రాండ్ గా విడుదలయింది. కానీ ఆశించిన ఫలితం అందుకోలేక పోయింది..ఈ చిత్రం పై ప్రభాస్ అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు.అలాగే ఈ సినిమా విడుదలకు ముందు అడ్వాన్స్ బుకింగ్స్ విషయం లో కూడా రికార్డు క్రియేట్ చేసింది.. ఆ స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ బాలీవుడ్ హీరోలకు కూడా సాధ్యం కాలేదు.ఆ అడ్వాన్స్ బుకింగ్స్…