ఓం రౌత్ చిత్రం ఆదిపురుష్ విడుదలైన వెంటనే థియేటర్లలో ప్రకంపనలు సృష్టించింది. తొలిరోజే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 50 కోట్లకు పైగా బిజినెస్ చేసింది (అన్ని భాషల లెక్కలతో కలిపి). దీనితో పాటు సన్నీ డియోల్ చిత్రం 'గదర్: ఏక్ ప్రేమ్ కథ' కూడా మంచి వసూళ్లను రాబడుతోంది.
Adipurush: ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘ఆదిపురుష్’పై పలు పార్టీలు రాజకీయం చేస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ పార్టీపై విమర్శలు గుప్పిస్తోంది. ఆదిపురుష్ లోని కొన్ని డైలాగ్స్ అత్యంత అభ్యంతరకరంగా, తక్కువ గ్రేడ్ చిత్రాల్లోని డైలాగ్స్ లా ఉన్నాయని ఆరోపించింది. ఈ సినిమాకు బీజేపీ మద్దతు ఉందని దుయ్యబట్టింది.
Viral : గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా ఆదిపురుష్ సినిమా గురించే చర్చ నడుస్తోంది. నటులు ప్రభాస్, సైఫ్ అలీఖాన్, దేవదత్ నాగే, నటి కృతి సనన్ ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలు పోషించారు.
ఆ రికార్డ్ ఈ రికార్డ్ అంటే కుదరదు.. ఇక్కడుంది పాన్ ఇండియా రూలర్.. అన్ని రికార్డులు క్రాష్ అయిపోవాల్సిందే. ప్రభాస్ పేరు వింటే చాలు.. బాక్సాఫీస్ బేంబేలెత్తిపోతోంది. ఆయన సినిమా వస్తుందంటే చాలు, ఆ రోజును ఓ పండగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అభిమానులు. డార్లింగ్ అంటూ.. వసూళ్ల వర్షం కురిపిస్తున్నారు. బాహుబలి తర్వాత వచ్చిన సాహో, రాధే శ్యామ్ సినిమాలు ఫ్లాప్ అయినా కూడా.. డే వన్ వంద కోట్లకు పైగా వసూళ్లను రాబట్టాయి అంటే.. అది…
Adipurush V/s Brahmastra: విడుదలకు ముందు, విడుదల తర్వాత కూడా 'ఆదిపురుష్'ను నిరంతరం వివాదాల మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఈ సినిమాలో రాముడు, సీత కథను చిత్రీకరించి ఉండవచ్చు.
దాదాపు 550 కోట్ల బడ్జెట్‌లో లైవ్ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో.. ఆదిపురుష్ సినిమాను విజువల్ వండర్‌గా తెరకెక్కించాడు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్. బాహుబలి తర్వాత ప్రభాస్ రెండు ఫ్లాప్‌లు అందుకున్నప్పటికీ.. ఆదిపురుష్ భారీ అంచనాల మధ్య థియేటర్లోకి వచ్చింది. ప్రభాస్‌ని రాముడిగా చూసేందుకు అభిమానులు థియేటర్లకు తరలి వెళ్తున్నారు. ప్రస్తుతం అందరి దృష్టి ఆదిపురుష్ ఫస్ట్ డే కలెక్షన్స్ పైనే ఉంది. ఖచ్చితంగా డే వన్ 150 కోట్లకు పైగా రాబట్టి.. ప్రభాస్ ఖాతాలో మరో…
ప్రస్తుతం థియేటర్లన్ని రామ మందిరాలుగా మారిపోయాయి. ఎక్కడికెళ్లినా ఆదిపురుష్ గురించే చర్చించుకుంటున్నారు. థియేటర్ల దగ్గర ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు. హనుమంతుడితో కలిసి రాముడిని చూసేందుకు సినీ ప్రియులంతా క్యూ కట్టారు. రిలీజ్‌కు ముందే ప్రభాస్ ఆదిపురుష్ ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలోను ఆదిపురుష్ జోరు చూపించింది. దీంతో ఆదిపురుష్ దెబ్బకు బాక్సాఫీస్ బద్దలవడం పక్కా అని ట్రేడ్ వర్గాలు ఫిక్స్ అయిపోయాయి. ఆదిపురుష్ ఖచ్చితంగా వెయ్యి కోట్ల బొమ్మ అని..…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఆదిపురుష్’ ఆడియన్స్ ముందుకి వచ్చింది. 2023 జనవరిలోనే కావాల్సిన ఈ ఎపిక్ మూవీ, ఆరు నెలల డిలేతో రిలీజ్ అయ్యింది. ఆదిపురుష్ సినిమాకి మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్ వినిపిస్తోంది. గ్రాఫిక్స్ విషయంలో దర్శకుడు ఓమ్ రౌత్ మరింత జాగ్రత్త పడి ఉంటే బాగుండేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదిపురుష్ సినిమాలోని టాప్ 5 పాజిటివ్ అండ్ నెగటివ్ పాయింట్స్ ఏంటో చూద్దాం.…
Adipurush Characters Names: భారీ అంచనాలతో తెరకెక్కిన ఆది పురుష్ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ప్రభాస్ హీరోగా కృతిసనన్ హీరోయిన్గా సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించిన ఈ సినిమాని ఓం రౌత్ డైరెక్ట్ చేశాడు. టి సిరీస్, రెట్రోఫైల్స్ సంస్థలు భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మించాయి. సుమారు 550 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాని వాల్మీకి రాసిన రామాయణ కథ ఆధారంగా తీర్చిదిద్దారు. కథలో పెద్దగా…