Adipurush: ‘ఆదిపురుష్’ సినిమాకి స్పెషల్ ఆఫర్లు.. రెండు రోజులు మాత్రమే, త్వరపడండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adipurush special discount offers in national multiplex chains: ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. నిజానికి ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కృతి సనన్ సీతగా నటించడమే కాక సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా నటించడంతో ఈ సినిమా మీద ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయితే సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినా కలెక్షన్స్ మాత్రం దుమ్మురేపుతున్నాయి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 5 రోజులకు 305 కోట్ల గ్రాస్ వసూలు చేసింది, అయితే 600 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే కానీ బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు లేవు. వీకెండ్ లో పర్లేదు కానీ వీక్ డేస్ లో ఈ సినిమా వసూళ్లు దారుణంగా పడిపోయాయి.
Nagarjuna: ఆ కుర్ర రచయిత సినిమాను రిజెక్ట్ చేసిన నాగ్.. ఎందుకంటే?
ఇప్పుడున్న కలెక్షన్స్ చూస్తే ఇలానే కనుక ట్రెండ్స్ ఉంటే 400 కోట్ల కంటే తక్కువ వసూళ్లు రావచ్చు. వీక్ డేస్ లో ఈ సినిమా దారుణంగా క్రాష్ అయ్యింది. సోమ, మంగళవారాల కలక్షన్స్ చూస్తే ఈ సినిమా డిజాస్టర్ దిశగా పయనిస్తుండా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో నష్టాలను తగ్గించుకోవడానికి, జనాన్ని థియేటర్లకు రప్పించడానికి 3డి వెర్షన్ సినిమాను కొన్ని మల్టీప్లెక్స్ చైన్‌లలు అయిన పివిఆర్, ఐనాక్స్ మరియు సినీపోలిస్‌లలో ధరలను భారీగా తగ్గించారు. జూన్ 22 మరియు 23వ తేదీల్లో 3డి వెర్షన్ ధరలను రూ.150/-లకు తగ్గించారు. ఈ సినిమాను చూసేలా ప్రేక్షకులను ఉత్సాహపరిచే ప్రయత్నంలో మేకర్స్ “అబ్ హర్ భారతీయ దేఖేగా (ఇప్పుడు ప్రతి భారతీయుడు చూస్తాడు) అనే క్యాప్షన్‌తో మార్కెటింగ్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు.
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!