new graveyards ready in ghmc limits. Breaking News, Latest News, Big News, Graveyards, GHMC,
మహారాష్ట్రలోని ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 7.87 కోట్ల విలువ చేసే 15 కేజీల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు.
October 13, 2022మహిళల ఆసియా కప్ టీ20 టోర్నమెంట్లో భారత జట్టు అద్భుతంగా రాణిస్తోంది. సెమీఫైనల్లో థాయ్‌లాండ్ జట్టుపై ఘన విజయాన్ని సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది.
October 13, 2022రీసెంట్ గా తప్పీకి తెలుగు నుంచి రెండు ఆఫర్లు వచ్చాయట. తన డేట్స్ ప్రకారం ఓ సినిమా చేసి మళ్లీ తెలుగులో బిజీ కావాలనుకుంటోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి కూడా ఆఫర్ వచ్చిందని టాక్.
October 13, 2022Tdp Leader Buddha Venkanna Fires on Kodali nani
October 13, 2022TTDP not Participating in munugodu by poll. Breaking News, Latest News, Big News, Munugode By Poll, TRS, Congress, BJP, TTDP, Chandrababu, Jakkali Ilaiah,
October 13, 2022విద్యాసంస్థల్లో హిజాబ్‌పై నిషేధాన్ని సమర్థిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన వివిధ పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం భిన్న తీర్పును వెలువరించింది.
October 13, 2022Best Tips For Brain Development Telugu. Brain Development Tips, Best Health Tips, Best Food, Healthy Food, Brain Power Tips, Depression
October 13, 2022చాలా మందికి విమానం అంటే భయం. సురక్షితంగా దిగే వరకు గుండె చప్పుడు ఆగదు. అలాంటి సమయంలో ఏదైనా సమస్య వస్తే. ఇక ప్రయాణికుల భయానికి అంతుండదనే చెప్పొచ్చు. ప్రాణాలతో బయటపడతామనే ఆశకూడ వారు కోల్పోవాల్సి వస్తుంది.
October 13, 2022Roger Binny Set To Replace Ganguly Live
October 13, 2022రష్యాపై ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ చర్చ సందర్భంగా కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన పాకిస్థాన్‌కు భారత్ బుధవారం తగిన సమాధానం ఇచ్చింది.
October 13, 2022Hindi Language Row Live
October 13, 2022October 15.. hot topic in ap politics
October 13, 2022Ap Govt Focus on Aqua industry boost up
October 13, 2022హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఉనాలో నాలుగో వందే భారత్ రైలును ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించారు. ఢిల్లీ నుంచి ఉనాలోని అంబ్ అందౌరా రైల్వే స్టేషన్ల మద్య ఈ రైలు నడవనుంది.
October 13, 2022High Court will Today Verdict on munugode voter list. Breaking News, Latest News, Big news, BJP, Munugode By Poll, TRS, Congress
October 13, 2022పానీపూరీ అంటే మన చాలా మందికే కాదు.. ఈ గజరాజుకు కూడా మహా మక్కువేనేమో.. పానీపూరి బండివాడు చక్కగా సర్వ్ చేస్తుంటే.. చకాచకా నోట్లో వేసుకుని ఎంజాయ్ చేస్తోంది. అస్సాం తేజ్‌పూర్‌లో ఈ దృశ్యాలను చూసి స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు.
October 13, 2022నందమూరి నటసింహ బాలకృష్ణ అఖండ బ్లాక్ బస్టర్ తర్వాత గోపీచంద్ మలినేనితో మాస్ యాక్షన్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. మరి అదే నిజమైతే వచ్చే శనివారం ఈ సినిమాకు సంబంధించిన మేజర్ అప్ డేట్ రానుందని తెలుస్తోంది.
October 13, 2022