Raviteja: మాస్ మహారాజ పాన్ ఇండియా సినిమా షూటింగ్… నైట్ ఎఫెక్ట్ లో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజ రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఏప్రిల్ నెలలో రావణాసుర సినిమాతో ఆడియన్స్ ముందుకి రానున్న రవితేజ, ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా షూటింగ్ ని కూడా మంచి స్పీడ్ లో చేస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ గురించి ప్రొడ్యూసర్స్ అప్డేట్ ఇచ్చారు. “A night schedule of #TigerNageswaraRao happening at a very large and lavish scale. This sequence will be special in the movie First look soon!” అంటూ ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్ ట్వీట్ చేశాడు.
Priyadarshi: పల్లెటూరు పాట మన ఊరిని గుర్తు చేసేలా ఉంది…
Also Read
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
- Kayadu Lohar: కయాదు వెనుక ఇంత కన్నీటి కథ ఉందా? 'ప్యారడైజ్' బ్యూటీ జర్నీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
- Ravi Teja: హిట్టు పడగానే రేటు పెంచేసిన మాస్ రాజా.. నిర్మాత డ్రాప్.. సంక్రాంతి సినిమా క్యాన్సల్ ?
- Vedant Madhavan: ప్రౌడ్ ఫాదర్ మూమెంట్.. ఏషియన్ గేమ్స్ బరిలో మాధవన్ కుమారుడు!
స్టువర్టుపురం దొంగల ముఠాలో నాగేశ్వరరావు ఒకడు. అతని తెగింపునకు గుర్తుగా ‘టైగర్’ పేరుతో పిలిచేవారు. 1970 దశకంలో అధికారులకు నాగేశ్వరరావు ముచ్చెమటలు పట్టించాడు. చిక్కినట్టే చిక్కి తప్పించుకునేవాడు. ఒకానొక సమయంలో మద్రాస్ జైలు నుంచి కూడా తెలివిగా తప్పించుకున్నాడు. 1987లో పోలీసులు అతడిని మట్టుబెట్టారు. అయితే ఒక దొంగగా మాత్రమే ప్రపంచానికి తెలిసిన నాగేశ్వరరావు, నిజానికి రాబిన్ హుడ్ తరహాలో జీవించిన వ్యక్తి అని అతి తక్కువ మందికి మాత్రమే తెలిసిన విషయం. దీన్నే హైలైట్ చేస్తూ వంశీకృష్ణ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. రేణు దేశాయ్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమా రవితేజని పాన్ ఇండియా హీరోగా నిలబెడుతుందో లేదో చూడాలి.
A night schedule of #TigerNageswaraRao happening at a very large and lavish scale 🔥🔥
First look soon!@RaviTeja_offl @DirVamsee @AbhishekOfficl @AnupamPKher @NupurSanon @gaya3bh @gvprakash @madhie1 @MayankOfficl @AAArtsOfficial pic.twitter.com/Wcz5RMUYWx
— Abhishek Agarwal 🇮🇳 (@AbhishekOfficl) February 6, 2023
తాజావార్తలు
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!