Isha Storm : ఇషా తుపాను బ్రిటన్, ఐర్లాండ్‌లో విధ్వంసం సృష్టించింది. ఈ తుపాను ట్రా
అనంతపురం జిల్లా ఉరవకొండలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. డ్వాక్రా సంఘాల ఖాతాల్లో సీఎం జగన్ బటన్ నొక్కి నగదు జమ చేశారు. వైఎస్సార్ ఆసరా అనే గొప్ప కార్యక్రమాన్ని పూర్తి చేయబోతున్నామని.. దేశంలో ఏ రాష్ట్రంలో కనిపించనంత తేడా ఏపీలో కనిపిస్తోందన�
January 23, 2024అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట రోజు (సోమవారం) ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కీలక నిర్ణయం తీసుకుంది. నిన్న ( జనవరి 22న) పలు ఉత్తరాది రాష్ట్రాల్లో నాన్‌వెజ్ డెలివరీలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించింది.
January 23, 2024‘భీష్మ’ లాంటి కూల్ ఫన్ ఎంటర్టైనర్ సినిమాని తెలుగు ఆడియన్స్ కి ఇచ్చిన వెంకీ కుడుముల, నితిన్ కలిసి సెకండ్ కాలాబోరేషన్ కి రెడీ అయ్యారు. #VN2 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ అనౌన్స్మెంట్ సమయంలో… #VNRTrio �
January 23, 2024Plane Crash : మిజోరంలోని లెంగ్‌పుయ్ విమానాశ్రయంలో బర్మాకు చెందిన ఆర్మీ విమానం కూలిపోయింది.
January 23, 2024మరో మూడురోజుల్లో గణతంత్ర దినోత్సవం జరుపుకుంటారు.. ఈ వేడుకను ఘనంగా జరుపుకోవడం కోసం దేశం సిద్ధం అవుతుంది.. డిల్లీ వీధుల్లో ఇప్పటికే గణతంత్ర దినోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.. చాలా మందికి ఈరోజు గురించి తెలియదు.. అసలు ఇన్ని రోజులు �
January 23, 2024రాంలాలా ప్రాణప్రతిష్ట సందర్భంగా బుర్జ్ ఖలీఫాపై రాముడి ప్రతిరూపాన్ని ప్రదర్శించే ఫోటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. అయితే, ఇంతకీ ఈ చిత్రం నిజమా? లేక ఎడిట్ చేసిన ఫోటో వైరల్ అవుతుందా? అనేది తెలియాల్సి ఉంది.
January 23, 2024యంగ్ టైగర్ ఎన్టీఆర్… డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో పాన్ ఇండియా బాక్సాఫీస్ ని రిపేర్ చేయడానికి వస్తున్న సినిమా ‘దేవర’. ఏప్రిల్ 5న రిలీజ్ కి రెడీ అవుతూ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీపై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. �
January 23, 2024Ram Mandir : మీరు కూడా అయోధ్యను సందర్శించాలనుకుంటున్నరా... అయితే తప్పకుండా ఈ వార్త మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రాములోరి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సోమవారం అత్యంత వైభవంగా జరిగింది.
January 23, 2024ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు, స్వతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళుర్పించారు. నేతాజీకి నివాళులర్పిస్తూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.
January 23, 2024దేశ ప్రజలు రామ్ లల్లా దర్శనం చేసుకునేలా ప్రచారాన్ని బీజేపీ ప్రారంభించబోతోంది. బీజేపీ శ్రీరామజన్మభూమి దర్శన ప్రచారం రేపటి నుంచి ప్రారంభం కానుంది. అయోధ్యకు చెందిన కమలం పార్టీ నాయకులకు పార్టీ హైకమాండ్ పనులు అప్పగించింది.
January 23, 2024Israel Hamas War : ఇజ్రాయెల్ హమాస్‌ను నిర్మూలిస్తామని ప్రతిజ్ఞ చేసింది. ఈ ప్రతిజ్ఞను నెరవేర్చడానికి అది నిరంతరం గాజాలో వైమానిక దాడులు చేస్తోంది. ఆసుపత్రులు, పాఠశాలలు, యూనివర్సిటీలను లక్ష్యంగా చేసుకుంటున్నారు.
January 23, 2024Danish Kaneria celebrate Ram Mandir PranPratishtha ceremony: శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో రామ్‌లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా సాగిన ఈ మహా క్రతువుకు దేశ, విదేశాల నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. బాలరాముడ
January 23, 2024అయోధ్యను బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అన్నారు. అయోధ్య ఈవెంట్‌తో దేశం సంతోషంగా వుందని చాటి చెప్పే ప్రయత్నం చేశారని ఆయన వ్యాఖ్యానించారు.
January 23, 2024డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో మనకు తెలుసు.. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు వీటిని తింటారు.. బాదాం ను ఎక్కువగా ఈ మధ్య తింటున్నారు.. అయితే ఈ బాదాం ను మహిళలు తీసుకోవడం వల్ల కలిగే లాభలేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.. ముఖ్�
January 23, 2024ఎంపీ కేశినేని నానిపై తీవ్ర స్థాయిలో టీడీపీ నేత కేశినేని చిన్ని తీవ్రంగా మండిపడ్డారు. ఎంపీ కేశినేని నాని దేవినేని అవినాష్‌కు ముఖ్య అనుచరుడుగా మారాడని.. దేవినేని అవినాష్ ఎటు తిరిగితే ఆయన వెనుకే నాని తిరుగుతున్నాడని ఆయన వ్యాఖ్యానించారు.
January 23, 2024Pretoria Capitals All-Out for lowest total in SA20 history: దక్షిణాఫ్రికా టీ20 లీగ్ 2024లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ సంచలన విజయాన్ని అందుకుంది. సెయింట్ జార్జ్ పార్క్‌లోని గ్కెబెర్హాలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్‌ను కేవలం 52 పరుగులకే ఆలౌట్ చేసింది. ఇది దక్షిణా
January 23, 2024ఐక్యరాజ్యసమితి పని తీరుపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐరాసతో పాటు దాని అనుబంధ సంస్థల్లో మార్పులు చేయాల్సిన సమయం వచ్చిందని తెలిపాడు. ఈ సందర్భంగా భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం లేకపోవడాన్ని ఆయన తీవ్రం�
January 23, 2024