Nandyala: ఇలా తయారయ్యారేంట్రా..?అమ్మాయి కోసం విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ..
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డోన్ లో విద్యార్థుల మధ్య ఘర్షణ
- ఒక గ్రూప్ పై మరో గ్రూప్ దాడి
- ఇంటర్ విద్యార్థిపై డిగ్రీ విద్యార్థి విచక్షణారహితంగా దాడి
- అమ్మాయి కోసమే దాడి
- ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేటి విద్యార్థులే రేపటి పౌరులు అంటారు. వారు నేర్చుకున్న విద్యను వారు సక్రమంగా వినియోగించుకొని భవిష్యత్తులో మన దేశాన్ని ముందుకి నడుపుతారని భావిస్తారు. కానీ కొంత మంది విద్యార్థులు మాత్రం దానికి విరుద్ధంగా నడుచుకుంటున్నారు. కళాశాల స్థాయికి రాగానే తమను తాము హీరోలమనుకుంటారు. వారి చదువు కోసం తల్లిదండ్రులు పడుతున్న శ్రమని మర్చిపోతున్నారు. పుట్టెడాశలు పెట్టుకున్న తల్లిదండ్రులు మాత్రం విలపిస్తున్నారు. కశాళాల వయసులో అమ్మాయిల కోసం దేనికైనా దిగజారుతున్నారు. అందరూ ఇలాగే ఉన్నరని కాదు.. ప్రస్తుతం ఇలా చాలా మంది తయారవుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి వెలుగు చూసింది.
READ MORE: Love Jihad: “లవ్ జిహాద్”కి పాల్పడితే జీవిత ఖైదు.. కొత్త చట్టం తెస్తామన్న హిమంత..
Also Read
- Buddha Prasad: జనసేన లేకుండా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండా ఎగురదు!
- Nani - Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
- Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్రెడ్డి ప్రశ్న
- PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డోన్ లో విద్యార్థుల మధ్య ఘర్షన చోటుచేసుకుంది. ఒక గ్రూప్ పై మరో గ్రూప్ దాడి, ప్రతి దాడులు
చేసుకున్నాయి. ఒక ఇంటర్ విద్యార్థిపై డిగ్రీ విద్యార్థి విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. గత నెల 24న ఓ అమ్మాయి విషయంలో మోడల్ స్కూల్ విద్యార్థులు.. డిగ్రీ విద్యార్థిపై దాడి చేశారు. ఈ దాడికి ప్రతీకారంగా గా 28న మోడల్ స్కూల్ విద్యార్థిపై దాడి చేశారు. తాజాగా ఈ దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
విద్యార్థి దశలోనే రివెంజ్ దాడులేంటి అని వాట్సప్ గ్రూపుల్లో చర్చ నడుస్తోంది.
తాజావార్తలు
-
Buddha Prasad: జనసేన లేకుండా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండా ఎగురదు!
-
Nani – Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
-
Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్రెడ్డి ప్రశ్న
-
PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!