Medchal District : రాత్రంతా మిత్రులతో ఫాంహౌజ్ లో ఎంజాయ్.. ఉదయం స్విమ్మింగ్ ఫుల్ లో మృతదేహం
- యాదగిరి పల్లిలోని ఓ ఫాం హౌజ్ లో యువకుడి అనుమానాస్పద మృతి
- నిన్న రాత్రి ఫాం హౌజ్ కి వచ్చిన స్నేహితులు
- రాత్రంతా మద్యం తాగి ఎంజాయ్
- తెల్లవారు జామున స్విమ్మింగ్ పూల్ లో వారిలోని ఓ మిత్రుడి మృతదేహం
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కీసర పోలీస్ స్టేషన్ పరిధి యాదగిరి పల్లిలోని ఓ ఫాం హౌజ్ లో సందీప్ రెడ్డి అనే యువకుడు అనుమానస్పాద మృతిచెందాడు. నిన్న సాయంత్రం యాదగిరి పల్లిలోని ఫాం హౌజ్ కి స్నేహితులు వచ్చారు. మిత్రులందరూ రాత్రి మద్యం తాగారు. కట్ చేస్తే తెల్లవారు జామున స్విమ్మింగ్ పూల్ లో వారిలోని ఓ మిత్రుడు పడిఉన్నట్లు కనిపించింది. ఎంత లేపినా స్పందించక పోవడంతో మిగతా మిత్రులు భయపడ్డారు.
READ MORE: Mandipalli Ramprasad Reddy: ఏపీఎస్ఆర్టీసీ చరిత్రలో ఇది స్వర్ణ యుగం…
Also Read
స్విమ్మింగ్ ఫూల్ లో పడిన సందీప్ రెడ్డిని వెంటనే చిర్యల్ గ్రామంలోని విజయ్ హాస్పటిల్ కి తరలించారు. అప్పటికే సందీప్ రెడ్డి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఫాం హౌజ్ కి వచ్చిన వారు అంత కప్రాలోని బిస్ కేట్ కంపిణీలో పని చేస్తున్నారు. మిత్రుల్లో మొత్తం 12 మంది ఉన్నారు. మృతుడు సందీప్ రెడ్డి స్వస్థలం పెద్ద పెళ్లి జిల్లా ఓదెల మండలం జిలా కుంట గ్రామాం. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సందీప్ రెడ్డి మృతిపై వివరాలు సేకరిస్తున్నారు. సీసీ టీవీ పుటేజీలు పరిశీలిస్తున్నారు. సందీప్ రెడ్డి మృత దేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
తాజావార్తలు
-
Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
-
CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
-
RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
-
Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!