Mythri Ravi: ‘తారక్‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mythri Ravi: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ‘రణబాలి’ సినిమా థియేటర్లలోకి వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో మైత్రీ మూవీ మేకర్స్ టీమ్ ఫుల్ ఖుషీగా ఉంది. ఈ సంతోషంలో తాజాగా నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో నిర్మాత వై.రవిశంకర్ మాట్లాడుతూ గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్‌తో తమకున్న అనుబంధాన్ని, ఆయనకు ఇచ్చిన మాటను గుర్తుచేసుకున్నారు.
“ఇవాళ రామోజీ ఫిల్మ్ సిటీలో ఎన్టీఆర్ గారి ‘డ్రాగన్’ షూటింగ్ జరుగుతోంది. అంతకుముందు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు.. ‘రణబాలి’ సినిమాకు అదిరిపోయే రిపోర్ట్ పట్టుకునే మీ దగ్గరికి వస్తాం సార్ అని తారక్ గారికి చెప్పాం. ఆయనకు ఇచ్చిన ఆ మాటను నిలబెట్టుకున్నాం. ఇప్పుడు ఇక్కడి నుంచి నేరుగా బయలుదేరి ఆర్ఎఫ్సీకి వెళ్లి, స్వయంగా ఎన్టీఆర్ గారిని కలిసి ఈ హిట్ రిపోర్ట్ చెప్పబోతున్నాం. మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాం” అంటూ రవిశంకర్ ఎంతో ఉత్సాహంగా చెప్పుకొచ్చారు.
Also Read
- Nagarjuna: 'పాన్ ఇండియాతో తలనొప్పి.. నా టార్గెట్ తెలుగే.. నన్ను నిలబెట్టింది ఇక్కడి ప్రేక్షకులే'
- Nag – Chiru Multistarrer: మెగాస్టార్‌తో మల్టీస్టారర్.. ఎప్పుడు చేస్తారో చెప్పిన నాగార్జున!
- Nagarjuna: 'చెప్పిన డేట్‌కు రాకపోతే ఎలా?'.. ఆదర్శకుటుంబానికి నాగార్జున సూటి ప్రశ్న!
- Sundeep Kishan: 'కరికాల' నా కెరీర్ బెస్ట్.. సందీప్ కిషన్ బిగ్గెస్ట్ ప్లాన్!
ఓవైపు విజయ్ దేవరకొండతో తీసిన ‘రణబాలి’ మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడం, మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ షూట్ జోరుగా సాగుతుండటంతో మైత్రీ నిర్మాతల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ప్రెస్‌మీట్ నుంచి నేరుగా తారక్ సెట్‌కు హిట్ రిపోర్ట్‌తో వెళ్తున్నామని రవిశంకర్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Mythri Ravi: ‘తారక్‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం’
-
Pakistan: అప్పులు చేసే పాకిస్తాన్, అప్పులిచ్చే IMFలో కీలక బాధ్యతలు..
-
AP Government: భవన నిర్మాణదారులకు గుడ్‌న్యూస్.. మున్సిపల్ సేవల్లో కీలక మార్పులు..
-
Nagarjuna: ‘పాన్ ఇండియాతో తలనొప్పి.. నా టార్గెట్ తెలుగే.. నన్ను నిలబెట్టింది ఇక్కడి ప్రేక్షకులే’
-
AP High Court: పుంగనూరు, రాయచోటి ఘటనలపై హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వ్
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!