BJP: లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. 543 లోక్‌సభ సీట్లలో 293 సీట్లను ఎన్డీయే కైవసం చేసుకుంది. 240 సీట్లతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ స్వయంగా మ్యాజిక్ ఫిగర్ 272ని దాటి సీట్లను కైవసం చేసుకుంది.
Sanjay Raut: లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ ఘోరమైన ఫలితాలు వచ్చాయి. అధికారంలో ఉన్న పార్టీకి ఈ స్థాయిలో ఫలితాలు రావడం ఎవరూ ఊహించి ఉండరు. 48 సీట్లు ఉన్న ఆ రాష్ట్రంలో బీజేపీ కేవలం 09 స్థానాలను మాత్రమే కైవసం చేసుకుంది.
Hypersonic Missile: యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ మంగళవారం తెల్లవారుజామున కాలిఫోర్నియాలోని వాండెన్‌బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి ‘‘మినిట్మాన్ 3’’ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ICBM)ని విజయవంతంగా ప్రయోగించింది.
తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రధాని మోడీ విజయంపై శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరియు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్(ఎన్డీయే) విజయానికి శుభాకాంక్షలు.
ఈ నేపథ్యంలో తెలుగుదేశం, జేడీయూ, శివసేన, ఎల్జేపీ వంటి పార్టీలపై బీజేపీ ఆధారపడాలి. దీంతో ఈ పార్టీల నుంచి విన్నపాలు, కేబినెట్ బెర్తులను, రాష్ట్రాలకు నిధులను డిమాండ్ చేసే అవకాశం ఏర్పడింది.
Congress: లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ పక్షనేతగా మోడీ ఏకగ్రీవ ఎన్నిక.. బలపరిచిన టీడీపీ మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి సత్తా చాటింది. అయితే, గతంలో పోలిస్తే మాత్రం సీట్లలో భారీగా కోత పడింది. 2014, 2019ల్లో మెజారిటీ మార్క్ 272ని దాటి బీజేపీ సీట్లను కైవసం చేసుకుంది.
Kshatriya: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మెజారిటీ సీట్లను సాధించింది. దీంతో ప్రధాని నరేంద్రమోడీ వరసగా మూడో సారి ప్రధాని పదవిని అధిష్టించబోతున్నారు. మొత్తం 543 లోక్‌సభ స్థానాల్లో ఎన్డీయే కూటమి 292 సీట్లను కైవసం చేసుకుంది.
Annamalai: తమిళనాడులో తమ ఉనికిని చాటాలని భావించిన బీజేపీకి నిరాశే ఎదురైంది. ఆ పార్టీకి ఒక్క ఎంపీ సీటు కూడా దక్కలేదు. ఎగ్జిట్ పోల్స్‌లో కనీసం 3 సీట్ల వరకు వస్తాయని అంతా భావించారు.
Modi's swearing-in: ఇక లాంఛనాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి మరోసారి అధికారం చేపట్టబోతోంది. నరేంద్రమోడీ వరసగా మూడోసారి దేశ ప్రధాని కాబోతున్నారు.