Venu Goapl Reddy
Author- NTV Telugu-
Afzal Khan’s Tomb Issue: అఫ్జల్ ఖాన్ సమాధి కూల్చివేతపై సుప్రీంకోర్టులో పిటిషన్
Supreme Court To Hear Plea To Stay Demolition Of Afzal Khan's Tomb: మహారాష్ట్ర సతారా జిల్లాలోని ప్రతాప్ గఢ్ లోని అఫ్జల్ ఖాన్ సమాధి కూల్చివేతపై స్టే విధించాలని కోరుతూ.. హజ్రత్ మహమ్మద్ అఫ్జల్ ఖాన్స్ మెమోరియల్ సొసైటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సమాధికి ఎలాంటి నష్టం కలగకుండా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని సుప్రీంకోర్టును కోరారు. దీనిపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారిస్తామని తెలిపింది. ఈ విషయాన్ని న్యాయవాది నిజాం పాషా, సుప్రీంకోర్టులో ప్రస్తావించారు. దీనిపై రేపు విచారణ జరుపుతామని ప్రధాన న్యాయమూర్తి… -
Meta Layoff: “నా గుండె ఆగినట్టయింది”.. ఉద్యోగం పోయిన భారతీయ సంతతి మహిళ ఆ’వేదన’
Indian-origin employee suffering over Meta layoff: ఐటీ రంగంలో సంక్షోభం ఉద్యోగులను కలవరపెడుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ట్విట్టర్, మెటా, నెట్ ఫ్లిక్స్, మైక్రోసాఫ్ట్ వంటి పలు కంపెనీలు ఉద్యోగులను ఇంటికి పంపాయి. ఫేస్ బుక్, వాట్సాప్ పేరెంట్ కంపెనీ అయిన మెటా ఏకంగా 13 శాతం మంది ఉద్యోగులను అంటే 11,000 మందిని తొలగిస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది. దీంతో ఐటీ రంగంలో ఒక్కసారిగా కుదుపు ఏర్పడింది. ఇక దేశీయ కంపెనీల వంతు వస్తుందని చాలా మంది టెకీలు భయపడుతున్నారు. ఇదిలా… -
T20 World Cup: ఇండియా ఓటమిపై ఆనంద్ మహీంద్రా ట్వీట్.. ఏమన్నారంటే..
Anand Mahindra's Tweet on T20 World Cup Semis Debacle: భారత్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న టీ20 వరల్డ్ కప్ కల మరోసారి చెదిరిపోయింది. సెమీఫైనల్స్ లో ఇంగ్లాండ్ చేతిలో ఘోరపరాజయం పాలైంది. ఆస్ట్రేలియాలో గురువారం జరుగుతున్న టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్స్ మ్యాచులో భారత్ ఓడిపోవడం క్రీడాభిమానులకు విషాదాన్ని మిగిల్చింది. ఇంగ్లాండ్ పై నెగ్గి ఫైనల్స్ లో పాకిస్తాన్ తో తలపడుతుందని అనుకున్న ఇండియా ఇంటిదారి పట్టింది. ఏకంగా 10 వికేట్ల తేడాతో ఓడిపోవడం ఇండియన్స్ ఫ్యాన్స్ ను మరింతగా వేధిస్తోంది. -
Uttar Pradesh: కాలేజీ విద్యార్థినిపై అత్యాచారం.. పూజారికి జీవిత ఖైదు విధించిన కోర్టు.
UP Priest Gets Life Sentence For Kidnapping, Raping College Student: కాలేజీ విద్యార్థినిపై అత్యాచారం చేసిన పూజారికి జీవిత ఖైదు విధించింది ఉత్తర్ ప్రదేశ్ కోర్టు. ముజఫర్ నగర్ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఛోటేలాల్ యాదవ్ నిందితుడు ప్రేమ్ చంద్ గోస్వామికి జీవిత ఖైదు విధించడంతో పాటు రూ. 25,000 జరిమానా విధించారు. ప్రభుత్వ న్యాయవాది రాజీవ్ శర్మ ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. -
Meta:కెనడాలో ఐఐటీ గ్రాడ్యుయేట్ తిప్పలు.. రెండురోజుల్లోనే జాబ్ తీసేసిన మెటా
Indian Man Relocates To Canada For Meta Job, Laid-Off Just 2 Days Later: ఉద్యోగం కోసం కోటి ఆశలతో ఇండియా నుంచి కెనడాకు వెళ్లిన ఓ ఐటీ ఉద్యగికి ఊహించని షాక్ తగిలింది. కెనడాకు వెళ్లిన రెండు రోజుల్లోనే ఉద్యోగం నుంచి తీసేసింది ఫేస్ బుక్, వాట్సాప్ మాతృసంస్థ మెటా. ప్రతిష్టాత్మక ఐఐటీ ఖరగ్ పూర్ యూనివర్సిటీ చదివిన విద్యార్థినే తీసి పక్కన పడేసింది. భారత దేశం నుంచి వెళ్లిన రెండు రోజులకే తనను ఉద్యోగం నుంచి తీసేయడంపై వీ… -
Sanjay Raut: రూటు మార్చిన సంజయ్ రౌత్.. దేవేంద్ర ఫడ్నవీస్‌పై ప్రశంసలు..
Sanjay Raut Praises BJP's Devendra Fadnavis: పత్రాచల్ భూముల కుంభకోణంలో 103 రోజుల పాటు జైలులో ఉన్నాడు శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం కీలక నేత సంజయ్ రౌత్. ఈ కేసులో ఈడీ అరెస్ట్ చేసి జైలుకు తరలించింది. అయితే నిన్న జైలు నుంచి విడుదలయ్యారు సంజయ్ రౌత్. బీజేపీ అంటేనే విరుచుకుపడే సంజయ్ రౌత్.. ఆ పార్టీ కీలక నేత దేవేంద్ర ఫడ్నవీస్ పై ప్రశంసలు కురిపించారు. అయితే జైలు నుంచి విడుదలైన తర్వాత రూటు మార్చిన సంజయ్ రౌత్.. బీజేపీ… -
Explosion in fireworks godown: బాణాసంచా గోడౌల్ లో భారీ పేలుడు.. ఐదుగురి మృతి
5 Killed In Fire At Fireworks Godown In Madurai: తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. బాణాసంచా గోడౌన్ లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటన గురువారం మధురై జిల్లాలోని తిరుమంగళం లో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఐదుగురు మరణించారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశాయి. అయితే ప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదు. ఇది ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదంగా సింధుపట్టి పోలీసులు వెల్లడించారు. -
Gujarat Elections: రవీంద్ర జడేజా భార్యకు… మోర్బీ ఘటనలో ప్రజల్ని కాపాడిన వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్
Ravindra Jadeja Thanks PM After Wife Picked As Gujarat BJP Candidate: గుజరాత్ ఎన్నికల కోసం బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 182 స్థానాలకు గానూ డిసెంబర్ 1, డిసెంబర్ 5వ తేదీన రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 8న ఫలితాలను ప్రకటించనున్నారు. ఇదిలా ఉంటే గురువారం 160 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది బీజేపీ. దీంట్లో భారత స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా పేరు కూడా ఉంది. దీంతో తమకు అవకాశం కల్పించినందుకు జడేజా… -
Rishi Sunak: సెమీఫైనల్ మ్యాచ్‌పై జోమాటో ట్వీట్.. రిషి సునాక్‌కి సంకట పరిస్థితి..
Zomato Has A Hilarious Query For Rishi Sunak About India's Semi-Final Match: ఆస్ట్రేలియాలో జరగుతున్న టీ20 ప్రపంచకప్ లో ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ గురువారం జరుగుతోంది. అయితే ఈ మ్యాచులో ఇండియా గెలవాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. ఫైనల్స్ లో పాకిస్తాన్ తో భారత్ తలపడాలని యావత్ క్రికెట్ ప్రపంచం కోరుకుంటోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు జోమాటో చేసిన ఓ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. ఈ ట్వీట్ పై నెటిజెన్లు పలు రకాలుగా… -
Drunken Elephants: ఇప్ప సారా తాగిన ఏనుగుల గుంపు..ఆ తరువాత ఏం జరిగిందంటే..
Drunken Elephants: ఒడిశాలో విచిత్ర సంఘటన జరిగింది. ఏనుగుల గుంపు మద్యం తాగి గంటల తరబడి మత్తులో ఉన్నాయి. ఈ ఘటన ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలో చోటు చేసుకుంది. అటవీ ప్రాంతం చుట్టు పక్కల ఉండే గ్రామస్తులు అటవీ ప్రాంతంలో తరుచుగా మద్యం తయారు చేస్తుంటారు. అటవీ ప్రాంతంలో దొరికే ఇప్పపూలు, ఇతర సామాగ్రితో సారా కాస్తుంటారు. ఇదిలా ఉంటే గ్రామస్తులు దాచిన ఇప్పసారాను తాగాయి 24 ఏనుగులు దీంతో అవన్నీ కొన్ని గంటల పాటు మత్తులో ఉండి నిద్రిస్తున్నాయి.
తాజావార్తలు
-
Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Simple Wave Electric Scooter: సింపుల్ వేవ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫుల్ ఛార్జ్‌తో 243KM రేంజ్.. ధర ఎంతంటే?
-
Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
-
Dragon Update: ‘డ్రాగన్’ డెడ్‌లైన్ మిస్సైతే..!
-
KAAKA: రూమర్స్‌కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!