Maharashtra: లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు ఆశ్చర్యకరంగా వెలువడుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విధంగా ఏకపక్షంగా బీజేపీ కూటమి(ఎన్డీయే) విజయం కనిపించడం లేదు.
Election Results 2024: లోక్సభ ఎన్నికల ఫలితాల్లో తొలి గంటలో అనూహ్యమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఏకపక్షంగా విజయం సాధిస్తున్నట్లు అంకెలు సూచించడం లేదు.
Karnataka: కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. దుష్టశక్తులు ఉన్నాయని చెబుతూ ఓ మతగురువు మైనర్ బాలికపై కొన్ని రోజులుగా అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. బాలిక అన్నను బ్రెయిన్ వాష్ చేసి, అతను ఈ దురాగతానికి పాల్పడ్డాడు.
INDIA bloc: దేశ ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. దేశంలో మళ్లీ ఎవరు అధికారంలోకి వస్తారు..? ప్రధాని మోడీ గెలుస్తారా..? ఇండియా కూటమి సత్తా చాటుతుందా..? అనే ప్రశ్నలకు మరికొన్ని గంటల్లో సమాధానం లభించబోతోంంది.
BJP: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ కూటమి(ఎన్డీయే) ఈసారి 400 సీట్లు కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ‘‘ఆబ్ కీ బార్ 400 పార్’’ నినాదంతో బీజేపీ నేతలు ఎన్నికల బరిలో నిలిచారు.
Lok Sabha Elections: దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠగా చూస్తున్న రోజు రానే వచ్చింది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు జరిగిన ఏడు విడతల జరిగిన ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెలువడనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.
ఒడిశాలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై కన్నేసిన కామాంధుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డట్లు పోలీసులు ఆదివారం తెలిపారు.
Mamata Banerjee: లోక్సభ ఎన్నికలకు సంబంధించిన నిన్న వెలువడిన అన్ని ఎగ్జిట్ పోల్స్ మరోసారి నరేంద్రమోడీ నేతృత్వంలోని బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి.
Prajwal Revanna Case: ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ టేపుల వ్యవహారంలో ఐఫోన్ కీలకంగా మారింది. ఈ ఫోన్ ద్వారానే లైంగిక చర్యల్ని ప్రజ్వల్ వీడియో తీశారని పోలీసులు భావిస్తున్నారు.
Pema Khandu: చైనా సరిహద్దుల్లో ఉన్న అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ అద్భుత విజయం సాధించింది. ఈ రోజు వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 60 సీట్లకు గానూ ఏకంగా 46 సీట్లను కైవసం చేసుకుంది.