Kangana Ranaut: బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై చండీగఢ్ ఎయిర్‌పోర్టులో సీఐఎస్ఎఫ్ మహిళా అధికారి దాడి చేయడం సంచలనంగా మారింది. కుల్విందర్ కౌర్‌గా చెప్పబడుతున్న అధికార కంగనా చెంపపై కొట్టారు.
Uddhav Thackeray: లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ ఘోరమైన ప్రదర్శన చేసింది. కేవలం 09 స్థానాలు మాత్రమే కైవసం చేసుకుంది. మొత్తం 48 సీట్లలో ఎన్డీయే కూటమి 17 స్థానాలకు పరిమితం కాగా, ప్రతిపక్ష ఇండియా కూటమి 30 స్థానాల్లో గెలిచింది.
Annamalai: తమిళనాడులో అధికార డీఎంకేకి తలనొప్పిగా మారిన బీజేపీ చీఫ్ అన్నామలై కోయంబత్తూర్ నుంచి ఓడిపోవడంతో ఆ పార్టీ సంబరాల్లో మునిగింది. డీఎంకే కార్యకర్తలు తమ పార్టీ అభ్యర్థి గెలుపొందడం కన్నా, అన్నామలై ఓటమినే ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటున్నట్లుగా ఉన్నారు.
Annamalai: డీఎంకే నేత, ఆ పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కనిమొళి తూత్తుకూడి నుంచి భారీ మెజారిటీతో ఎంపీగా గెలిచారు. కనిమొళి 5,40,729 ఓట్లతో తూత్తుక్కుడి స్థానాన్ని నిలబెట్టుకున్నారు.
Akhilesh Yadav: లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్ ఫలితాలు అందర్ని ఆశ్చర్యపరిచాయి. గత రెండు పర్యాయాలుగా యూపీ బీజేపీకి అత్యధిక స్థానాలను కట్టబెట్టింది. అయితే, ఈ సారి మాత్రం అక్కడి ప్రజలు బీజేపీకి షాక్ ఇచ్చారు.
NCP: మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి ఘోరపరాజయం ఆ కూటమిలోని పార్టీలకు ఇబ్బందికరంగా మారాయి.ముఖ్యంగా ఎన్సీపీలో లుకలుకలు బయటపడుతున్నాయి. అజిత్ పవార్ ఎన్సీపీ వర్గానికి చెందిన దాదాపు 10-15 మంది ఎమ్మెల్యేలు శరద్ పవార్ శిబిరంతో టచ్‌లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Akhilesh Yadav: బీజేపీ కంచుకోటగా ఉన్న ఉత్తర్ ప్రదేశ్‌ని సమాజ్‌వాదీ(ఎస్పీ) బద్దలు కోట్టింది. ఈ రాష్ట్రంలో బీజేపీతో పోలిస్తే ఎస్పీకి అధికంగా ఎంపీ సీట్లు వచ్చాయి. బీజేపీకి 33 సీట్లు రాగా, ఎస్పీకి 37 సీట్లు దక్కాయి.