Kangana Ranaut: మండి ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ గురువారం చండీగఢ్ ఎయిర్‌పోర్టులో చెంపదెబ్బ కొట్టడం సంచలనంగా మారింది. ఈ విషయంలో ఇప్పటికే ఉన్నతాధికారులు
China: ప్రధాని నరేంద్రమోడీ మూడోసారి మళ్లీ భారతదేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. అయితే, 2014, 2019 మాదిరిగా కాకుండా ఈ సారి బీజేపీ మెజారిటీ మార్కుకు దాదాపుగా 30 సీట్ల దూరంలో ఆగిపోయింది.
EVM: ఈసారి ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్(ఈవీఎం)ల పనితీరుపై ప్రతిపక్షాలు తీవ్ర వ్యాఖ్యలు చేశాయి. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తున్నారంటూ కాంగ్రెస్‌తో పాటు ఇండియా కూటమి నేతలు పలుమార్లు ఆరోపణలు గుప్పించారు.
Nitish Kumar: నితీష్ కుమార్ ఇండియా కూటమి ఆశలపై నీళ్లు చల్లారు. ఎన్డీయే భాగస్వామిగా ఉన్న నితీష్ తమతో ఎప్పుడైనా కలవకపోతారా అని ఆశిస్తు్న్న కూటమి నేతలకు రుచించని పరిణామం ఎదురైంది.
PM Modi: మరోసారి ఎన్డీయే కూటమి కేంద్రంలో అధికారాన్ని చేపట్టబోతోంది. ఆదివారం ప్రధానిగా నరేంద్రమోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శుక్రవారం ఎన్డీయే కూటమి నేతలు, ఎంపీలతో ఢిల్లీలో సమావేశం జరిగింది.
ఇదిలా ఉంటే రెండు దేశాలు మాత్రమే మరోసారి అధికారం చేపట్టబోతున్న నరేంద్రమోడీకి రెండు దేశాలు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అభినందనలు తెలియజేయలేదు. పాకిస్తాన్, టర్కీలు ఇప్పటికీ ఎలాంటి సందేశాన్ని తెలియజేయలేదు.
Birthday Cake: బర్త్ డే కేక్ తీసుకురావడం ఆలస్యమైందన్న కోపంతో ఓ వ్యక్తి భార్య, కుమారుడిపై దారుణంగా దాడికి తెగబడ్డాడు. ఈ ఘటన ముంబైలోని అంధేరీ ప్రాంతంలో చోటు చేసుకుంది.
ఇదిలా ఉంటే ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం కూడా దారుణ ఫలితాలను చవి చూసింది. చివరకు బారామతిలో భార్య సునేత్రా పవార్‌ని కూడా గెలిపించుకోలేకపోయాడు. 05 స్థానాల్లో పోటీ చేసి ఒకే స్థానంలో గెలిచాడు. ఈ పరిణామాల తర్వాత ఈ రోజు ఎన్సీపీ కీలక సమావేశం జరిగింది.