Allu Arjun-Kollywood: కోలీవుడ్ టాప్ డైరెక్టర్‌లతో అల్లు అర్జున్ సినిమాలు.. అందుకోసమేనా?
- స్టార్ డైరెక్టర్ అట్లీతో అల్లు అర్జున్ సినిమా
- లోకేష్ కనగారాజ్‌తో మరో ప్రాజెక్ట్
- బన్నీ కోలీవుడ్‌కే కొత్త డెఫినిషన్ ఇస్తాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు ఇండస్ట్రీలో ఐకాన్, పాన్ ఇండియా స్టార్.. ఇప్పుడు కోలీవుడ్ గేమ్ ఛేంజర్‌గా మారుతున్నారా?. ఇప్పటికే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో పాన్ వరల్డ్ మూవీ చేస్తున్న అల్లు అర్జున్.. ఇప్పుడు సడెన్‌గా మరో కోలీవుడ్ టాప్ డైరెక్టర్‌తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూవ్స్ వెనక రీజన్ ఏంటి?, కోలీవుడ్ సూపర్ స్టార్ హోదా కోసమేనా?.
ఒకప్పుడు కోలీవుడ్‌ని ఏలిన స్టార్స్ ఇప్పుడు ఒక్కొక్కరిగా లైన్ నుంచి తప్పుకుంటున్నారు. దళపతి విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తూ ‘జననాయగన్’ తన చివరి సినిమా అని అనౌన్స్ చేశారు. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ వయసు పెరిగి, సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు. అజిత్ కుమార్‌కు ఫ్యాన్ బేస్ ఉన్నా.. పాన్ ఇండియా కమర్షియల్ స్ట్రాటజీ లేదు. ఇకపోతే సూర్య స్టార్ డమ్‌కు దగ్గరే ఉన్నా కానీ.. సూపర్ స్టార్ స్థాయి ఇంకా రాలేదు. ఈ గ్యాప్‌లో ఒక అదర్ స్టేట్ హీరో సైలెంట్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. దీనికి ‘పుష్ఫ 2’ తమిళనాడులో సృష్టించిన సునామీ ఒక బలమైన కారణం.
Also Read
- Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
- Sheraz Mehdi: బెదిరింపులకు వెనక్కి తగ్గను.. 100 ప్రెస్మీట్లు, ర్యాలీలకైనా సిద్ధం!
- Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
డబ్బింగ్ సినిమా అంటే కోలీవుడ్‌లో ఓ లిమిట్ ఉంటుంది. కానీ పుష్ప 2 ఆ లిమిట్‌ను పూర్తిగా బ్రేక్ చేసింది. తమిళనాడు కలెక్షన్స్ గ్రాస్ మొదటి రోజు రూ.8 కోట్లు, మొదటి వారం రూ.41.50 కోట్లు, 12వ రోజు 65.75 కోట్లు. మొత్తం రూ.75 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది డబ్బింగ్ సినిమాగా చరిత్రాత్మక రన్. నాన్ ఎస్ఎస్ రాజమౌళి సినిమాల్లో తమిళనాడులో రూ.50 కోట్లు దాటిన మొదటి చిత్రం పుష్ప 2. అంతే కాదు 800కి పైగా స్క్రీన్‌లలో విడుదల.. డబ్బింగ్ సినిమాకు ఇదే హయ్యెస్ట్ థియేట్రికల్ రిలీజ్ రికార్డు. బాహుబలి 2 తమిళ వెర్షన్ రికార్డును కూడా క్రాస్ చేసింది. ఇది అల్లు అర్జున్‌కు తమిళనాడులో స్ట్రాంగ్ మార్కెట్ ఉందని నిరూపించింది.
Also Read: Daryl Mitchell History: డారిల్ మిచెల్ చరిత్ర.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
ఇప్పటికే అలా వైకుంఠ పురంలో, పుష్ప సినిమాలతో తమిళ ఆడియన్స్‌లో బన్నీకి సాలిడ్ క్రేజ్ ఏర్పడింది. పుష్ప ది రూల్ మూవీతో అది మరింత పెరిగింది. అందుకే షారూక్ ఖాన్‌తో పాన్ ఇండియా హిట్ కొట్టిన స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్‌లో పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నారు. సన్ పిక్చర్స్ కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ జానర్‌లో ఈ మూవీని AA22, A6 వర్కింగ్ టైటిల్‌తో ఓ రేంజ్‌లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే కత్తి, మాస్టర్, విక్రమ్, లియో, కూలీ లాంటి భారీ యాక్షన్ సినిమాలతో టాప్ డైరెక్టర్‌గా ప్రూవ్ చేసుకున్న లోకేష్ కనగారాజ్‌తో వెంటనే మరో ప్రాజెక్ట్ సైన్ చేశారు అల్లు అర్జున్. అట్లీతో సినిమా కంప్లీట్ అయిన వెంటనే లోకేష్‌తో సినిమా షూటింగ్లో బిజీగా ఉండనున్నారు బన్నీ. ఇవన్నీ చూస్తుంటే… కోలీవుడ్‌లో నెక్స్ట్ సూపర్ స్టార్ బన్నీ అవుతాడా? లేక కోలీవుడ్‌కే కొత్త డెఫినిషన్ ఇస్తాడా? అనే చర్చ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.
తాజావార్తలు
-
IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్‌లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
-
Abhijit Dipke: “రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి”.. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
-
Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!