AI టెక్నాలజీతో Samsung Vision AI 4K Ultra HD Smart QLED టీవీ.. రిపబ్లిక్ డే సేల్ లో రూ.38,000 భారీ డిస్కౌంట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samsung Vision AI 4K Ultra HD Smart QLED TV: రిపబ్లిక్ డే సందర్భంగా ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శాంసంగ్ (Samsung) తన ప్రీమియం స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఈ శాంసంగ్ QLED స్మార్ట్ టీవీకి Vision AI 4K అల్ట్రా HD రిజల్యూషన్ (3840 x 2160 పిక్సెల్స్) ఉంది. ఇంకా ఇందులో Q4 AI ప్రాసెసర్, 100% కలర్ వాల్యూమ్ (Quantum Dot టెక్నాలజీ), HDR10 సపోర్ట్, 4K అప్స్కేలింగ్ వంటి అధునాతన ఫీచర్లు అందించబడుతున్నాయి.
OnePlus 15T Launch: 7000mAh బ్యాటరీ, IP69 రేటింగ్.. మరెన్నో మతిపోయే ఫీచర్స్‌తో వన్‌ప్లస్ 15టీ!
Also Read
- రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
- IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
- 165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
- 2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
ఆడియో పరంగా 20W అవుట్‌పుట్, ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్, సర్‌రౌండ్ సౌండ్ సపోర్ట్ ఉంది. అలాగే Tizen ఆపరేటింగ్ సిస్టమ్, శాంసంగ్ Knox సెక్యూరిటీ, ఇంకా కంటెంట్ యాక్సెస్ ఈ టీవీని మరింత ఆకర్షణీయంగా మారుస్తున్నాయి. ఈ 55 అంగుళాల పెద్ద స్క్రీన్‌తో 178 డిగ్రీల వైయింగ్ యాంగిల్, స్లిమ్ డిజైన్‌తో ఈ టీవీ లివింగ్ రూమ్‌కు ప్రీమియం లుక్ ఇస్తుంది. HDMI, USB, Wi-Fi, Bluetooth వంటి అన్ని అవసరమైన కనెక్టివిటీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

ఈ శాంసంగ్ 55 అంగుళాల విజన్ ఏఐ 4K అల్ట్రా HD స్మార్ట్ QLED టీవీ (QA55QEF1AULXL) మోడల్‌పై ఏకంగా 46 శాతం ధర తగ్గింపు అందిస్తోంది. ఈ టీవీ అసలు ధర రూ. 81,900గా ఉన్న ధరను ఇప్పుడు కేవలం రూ.43,990కే అందుబాటులోకి తీసుకువచ్చింది. అంతేకాకుండా దీనికి వినియోగదారులకు నో కాస్ట్ EMI సౌకర్యం కూడా లభిస్తోంది. నెలకు కేవలం రూ. 1,547 నుంచి EMI ప్రారంభం అవుతుంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.1,500 వరకు బ్యాంక్ డిస్కౌంట్, అమెజాన్ పే ఐసీసీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లిస్తే రూ. 1,319 వరకు క్యాష్‌బ్యాక్ వంటి అదనపు ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
తాజావార్తలు
-
Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
-
CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
-
Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
-
flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
-
Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!