Arvind Kejriwal: ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కి ఢిల్లీ కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. మధ్యంతర బెయిల్‌ని కోర్టు తిరస్కరించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నిందితుడిగా ఈడీ కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేసింది.
Devendra Fadnavis: తాజాగా జరిగిన 18వ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మెజారిటీ స్థానాలు సాధించి మరోసారి అధికారంలోకి రాబోతోంది. ప్రధాని నరేంద్రమోడీ మూడోసారి వరసగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.
PM Modi: లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని బీజేపీ కూటమి ఎన్డీయే మళ్లీ అధికారంలోకి రాబోతోంది. రికార్డు స్థాయిలో వరసగా మూడోసారి అధికారంలోకి వస్తూ చరిత్ర సృష్టించింది.
PM Modi: ప్రధాని పదవికి నరేంద్రమోడీ రాజీనామా చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి గెలుపొందింది. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు దిశగా ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి మంత్రిమండలితో సహా రాజీనామా సమర్పించారు.
Delhi: ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లు, బీజేపీ అనుకున్న విధంగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఫలితాలు వచ్చే అవకాశం కనిపించడం లేదు. మొత్తం 543 ఎంపీ సీట్లకు గానూ 2014, 2019లో బీజేపీ సొంతగానే మ్యాజిక్ ఫిగర్ మార్క్ 272ని దాటింది. అయితే, ఈ సారి మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం,
BJP: బీజేపీ చెప్పినట్లుగా ఎన్డీయే కూటమికి ‘‘400’’ సీట్లు రావడం లేదు. చివరకు 300కి దరిదాపుల్లోనే ఆగిపోయారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఎంతో ఆశలు పెట్టుకున్న ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో అనుకున్నంతగా ఫలితాలను సాధించలేదు. గత రెండు పర్యాయాలు 2014, 2019లో మొత్తం 543 ఎంపీ స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ 272ని సొంతగా గెలుచుకున్న బీజేపీ ఈ సారి మాత్రం ఆ మార్కును చేరుకోలేకపోయింది.ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ప్రకారం బీజేపీ […]
BJP: ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విధంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి లాండ్ స్లైడ్ విక్టరీ సాధించడం లేదు. గతం పోలిస్తే చాలా స్థానాల్లో బీజేపీకి గట్టి పోటీ ఎదురవుతోంది.
BJP: ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విధంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి లాండ్ స్లైడ్ విక్టరీ సాధించడం లేదు. గతం పోలిస్తే చాలా స్థానాల్లో బీజేపీకి గట్టి పోటీ ఎదురవుతోంది. ముఖ్యంగా ఢిల్లీలో అధికారం రావాలంటే ఉత్తర్ ప్రదేశ్ చాలా కీలకమైంది. అయితే, చాలా ఏళ్లుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న ఈ రాష్ట్రంలో ఆ పార్టీ ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. ఉత్తర్ ప్రదేశ్ మాత్రమే కాకుండా రాజస్థాన్, మహారాష్ట్రల్లో కూడా ఇండియా కూటమి సత్తా చాటుతోంది. రామ […]
Lok Sabha Election 2024 Results: 2014 నుంచి అనేక ఎదురుదెబ్బలు తింటున్న కాంగ్రెస్ పార్టీకి 2024 లోక్‌సభ ఎన్నికలు కొత్త ఊపుని ఇచ్చాయి. వరసగా పరాజయాలు, నేతలు ఇతర పార్టీలోకి వలస వెళ్లడంతో ఆ పార్టీ డీలా పడిపోయింది.
Election Results 2024: లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో తొలి గంటలో అనూహ్యమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఏకపక్షంగా విజయం సాధిస్తున్నట్లు అంకెలు సూచించడం లేదు.