Hypersonic Missile: మాస్కోను 30 నిమిషాల్లో తాకే హైపర్ సోనిక్ మిస్సైల్‌ని పరీక్షించిన యూఎస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hypersonic Missile: యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ మంగళవారం తెల్లవారుజామున కాలిఫోర్నియాలోని వాండెన్‌బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి ‘‘మినిట్‌మాన్ 3’’ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ICBM)ని విజయవంతంగా ప్రయోగించింది. ఈ వారం రెండు క్షిపణుల్ని పరీక్షించాలని అమెరికా భావించింది. దీంట్లో ఇది మొదటిది. దేశం అణు నిరోధకాన్ని నిర్వహించడానికి బాధ్యత వహించే ఎయిర్ ఫోర్స్ గ్లోబల్ స్ట్రైక్ కమాండ్, స్పేస్ ఫోర్స్ సంరక్షకుల సహకారంతో ఈ ప్రయోగాన్ని నిర్వహించింది.
Read Also: PM Modi: ప్రధాని మోడీకి అమెరికా, రష్యా అధ్యక్షుల అభినందనలు..
Also Read
- Pakistan Army Plane Crash: పాకిస్థాన్‌లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
- Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
ఆయుధ వ్యవస్థ యొక్క భద్రత, భద్రత, ప్రభావం మరియు సంసిద్ధతను ధృవీకరించడం కోసం యూఎస్ వైమానికదళం ఈ పరీక్ష నిర్వహించింది. మార్షల్ దీవులలోని క్వాజలీన్ అటోల్ సమీపంలో ఈ క్షిపణి ప్రయోగం జరిగింది. 4200 మైళ్ల నిర్దేశిత లక్ష్యాన్ని గంటలకు 15,000 కంటే అధిక వేగంతో ప్రయాణించి చేరుకుంది.ఈ క్షిపణి కేవలం 30 నిమిషాల్లో రష్యా రాజధాని మాస్కోని 30 నిమిషాల్లో చేరుకోగలదు.
తాజావార్తలు
-
Kitchen Cleaning Tips: కిచెన్ సింక్‌లో నీళ్లు నిలిచిపోతున్నాయా? ఈ చిట్కాలతో సులభంగా క్లియర్ చేయండి!
-
New Car Launched: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 828 కిలోమీటర్లు వెళ్లొచ్చు.. మైండ్ బ్లోయింగ్ కారు ఫీచర్స్ ఇవే..
-
Sergio Gor: గత వారం మోడీ-ట్రంప్ మాట్లాడుకున్నారు.. ఏం జరుగుతుందో చూద్దామన్న సెర్గియా గోర్
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!