Sonakshi Sinha: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ని ఈ నెలలో పెళ్లి చేసుకోబోతోంది. సోనాక్షి,జహీర్ ఇక్బాల్ కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు.
CNG Prices: పెట్రోల్, డీజిల్ ధరలతో బాధపడుతున్న సామాన్యుడిపై CNG భారం పడింది. కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) ధరలను కిలోకు రూ. 1 చొప్పున పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
Skoda: చెక్ రిపబ్లిక్ ఆటోమేకర్ దిగ్గజం స్కోడా ఇండియాలో తన కార్లను ప్రత్యేకంగా నిలుపుతోంది. ఇప్పటికే స్కోడా నుంచి కుషాక్, స్లావియా, కోడియాక్ వంటి కార్లు ఉన్నాయి. సేఫ్టీ పరంగా ఇండియాలో ఉన్న బెస్ట్ కార్లలో స్కోడా కార్లు ఒకటి.
Darshan Case: రేణుకా స్వామి హత్య కేసులో కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్‌ని శనివారం కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసులో దర్శన్‌తో పాటు మరో ముగ్గురు నిందితులకు జూలై 4 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు
Canada: గుప్పెడు ఖలిస్తానీ వేర్పాటువాదుల ఓట్లను పొందేందుకు కెనడాలోని జస్టిన్ ట్రూడో ప్రభుత్వం చేయని పని లేదు. ఉగ్రవాదిగా ముద్రపడిన హర్దీప్ సింగ్ నిజ్జర్ మరణించిన ఏడాది తర్వాత అక్కడి పార్లమెంట్లో నివాళులు అర్పించింది.
NEET Paper Leak: నీట్ పేపర్ లీక్ వివాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రతిపక్షాలు కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఇదిలా ఉంటే నీట్-యూజీ 2024 పరీక్ష పేపర్ లీక్‌లో సూత్రధారిగా ఉన్న రవి అత్రిని ఉత్తర్ ప్రదేశ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు(ఎస్టీఎఫ్) అరెస్ట్ చేసింది.
Delhi: ఢిల్లీలో నీటి సంక్షోభంపై ఆప్ మంత్రి అతిషీ నిరవధిక నిరాహార దీక్షను చేప్టటారు. అయితే, ఆందోళన స్థలంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి వ్యతిరేకంగా బీజేపీ పెద్ద ఎత్తున నిరసన చేపట్టింది.
Covid-19: 2019లో ప్రారంభమైన కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికించింది. చైనా, భారత్, ఇటలీ, అమెరికా ఇలా అన్ని దేశాలను అతలాకుతలం చేసింది. తన రూపాన్ని మార్చుకుంటూ కోవిడ్-19 ప్రజలపై దాడి చేస్తూనే ఉంది.
Life Imprisonment: కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ తండ్రి, తన కన్న కూతురిపై అమానుషంగా వ్యవహరించాడు. మైనర్ కుమార్తెపై పదేపదే అత్యాచారానికి పాల్పడ్డాడు. కేరళ రాష్ట్రంలో జరిగిన ఈ సంఘటనలో సదరు వ్యక్తికి కోర్టు 104 ఏళ్ల జైలు శిక్ష విధించింది.