Canada: కెనడా ఖలిస్తానీ ఉగ్రవాదులు, భారత వ్యతిరేకులపై మెతక వైఖరి అవలంభిస్తూనే ఉంది. భారత్ ఎన్నిసార్లు నిరసన తెలిపినప్పటికీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం జస్టిన్ ట్రూడో ప్రభుత్వం తమకు పట్టనట్లు వ్యవహరిస్తోంది.
Dead Rat In Sambar: ఇటీవల కాలంలో బయట ఆహారం తినాలంటే బయపడాల్సి వస్తోంది. వేలల్లో బిల్లులు తీసుకుంటూ కూడా నాణ్యమైన ఆహారాన్ని అందించడంలో రెస్టారెంట్లు, హోటళ్లు విఫలమవుతున్నాయి.
Sunita Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీలోని రోస్ ఎవెన్యూ కోర్టు గురువారం అరవింద్ కేజ్రీవాల్‌కి బెయిల్ మంజూరు చేసింది. అయితే, దీనిపై ఈడీ హైకోర్టును ఆశ్రయించగా, బెయిల్‌పై స్టే విధించింది.
UGC-NET case: యూజీసీ-నెట్ పరీక్ష రద్దు చేస్తూ బుధవారం కేంద్ర విద్యామంత్రిశాఖ ఆదేశించింది. పరీక్ష జరిగిన ఒక రోజు తర్వాత పేపర్ లీక్ అయిన విషయం తెలియడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
PM Modi: అసెంబ్లీ ఎన్నికలు, రాష్ట్ర హోదా జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఎన్నో రోజుల నుంచి కోరుతున్న అంశాలు. ఈ అంశాలపై ప్రధాని నరేంద్రమోడీ హామీ ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ, మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారి ఆ రాష్ట్రంలో ప్రసంగించారు.
UGC-NET: యూజీసీ-నెట్ పరీక్షను రద్దు చేస్తూ కేంద్రం బుధవారం నిర్ణయం తీసుకుంది. పరీక్షా ప్రశ్నాపత్రం డార్క్‌నెట్‌లో లీక్ అయినట్లు తేలిన నేపథ్యంలోనే రద్దు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గురువారం వెల్లడించారు.
Karnataka: రానున్న రోజుల్లో కర్ణాటకలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయని బీజేపీ నేత, మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై గురువారం అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీ నేతలకు వ్యతిరేకంగా మారారని ఆరోపించారు.
NEET: నీట్ అవకతవకలు, యూజీసీ-నెట్ పరీక్షల రద్దుపై ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని కేంద్రం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గురువారం చెప్పారు. విద్యార్థుల ప్రయోజనాలే తమ ప్రథమ ప్రాధాన్యత అని చెప్పారు.
Tata Nexon CNG Launch: ఇండియన్ ఆటోమేకర్ టాటా మోటార్స్ ఇప్పటికే పెట్రోల్-డిజిల్ కార్లతో పాటు ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో సత్తా చాటుతోంది. మరోవైపు CNG మోడళ్లని కూడా నెమ్మదిగా మార్కెట్లోకి తీసుకువస్తోంది.
Siddaramaiah: కన్నడ భాష, నేల, నీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్క కన్నడిగుడిపై ఉందని, రాష్ట్రంలో కన్నడ వాతావరణాన్ని నెలకొల్పాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పిలుపునిచ్చారు.