CNG Prices: పెరిగిన CNG ధర.. ఎంతంటే.?, ఏ రాష్ట్రాల్లో ప్రభావం..
- పెరిగిన CNG ధరలు..
- కేజీకి రూ.1 చొప్పున పెంపు..
- ఉత్తరాది రాష్ట్రాలపై ప్రభావం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CNG Prices: పెట్రోల్, డీజిల్ ధరలతో బాధపడుతున్న సామాన్యుడిపై CNG భారం పడింది. కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) ధరలను కిలోకు రూ. 1 చొప్పున పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కొత్త ధరలు జూన్ 22, ఉదయం 6 గంటల నుంచి అమలులోకి వచ్చాయి. ధరల ప్రభావం దేశ రాజధాని న్యూఢిల్లీలో పాటు ఉత్తర్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఉండనుంది.
CNG ధర పెరగడం వల్ల ఆటో రిక్షాలు, టాక్సీలు, వ్యక్తిగత వాహనాలు కలిగిన వారిపై భారం పెరుగుతుంది. ఈ పెరుగుదల రవాణా ఖర్చులను పెంచే అవకాశం ఉంది. గత కొన్ని నెలల్లో సీఎన్‌జీ ధర పెరగడం ఇదే తొలిసారి కాదు. ఇప్పటికే ద్రవ్యోల్భణ ప్రభావంతో సతమతమవుతున్న వినియోగదారులు సీఎన్‌జీ పెంపుతో మరింత ఇబ్బందిపడనున్నారు.
Also Read
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
Read Also: Chicken Keema Matar Recipe: చికెన్తో ఇలా ట్రై చేయండి.. లొట్టలేసుకుని తింటారు
ధరల వివరాలు:
* న్యూఢిల్లీలో కిలో సీఎన్‌జీ ధర రూ. 74.09గా ఉంటే ప్రస్తుత పెంపుతో రూ. 75.09కి చేరింది.
* ఢిల్లీ(NCR (నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్)లో కేజీ సీఎన్‌జీ ధర రూ. 78.70 నుంచి రూ. 79.70కి పెరిగింది.
* ఉత్తరప్రదేశ్‌లోని మీరట్, ముజఫర్‌నగర్ మరియు షామ్లీలో CNG ధరలు కిలో రూ.79.08 నుంచి రూ.80.08కి పెరిగింది.
* రాజస్థాన్‌లో అజ్మీర్, పాలి, మరియు రాజ్‌సమంద్, CNG ధరలు కిలో రూ.81.94 నుంచి రూ.82.94కి పెరిగింది.
తాజావార్తలు
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
-
Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
-
AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!