Vinfast VF5: భారత్ లో విడుదల కానున్న విన్‌ఫాస్ట్ VF5 ఎలక్ట్రిక్ SUV.. 326KM రేంజ్
- విన్‌ఫాస్ట్ VF5 ఎలక్ట్రిక్ SUV వచ్చేస్తోంది
- 326KM రేంజ్
- 2026 మధ్య నాటికి ప్రవేశపెట్టవచ్చని అంచనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భవిష్యత్ అంతా ఈవీలదే అనడంలో సందేహం లేదు. ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైకులు, కార్లు రోడ్లపై రయ్ రయ్ మంటూ దూసుకెళ్తున్నాయి. ఆటోమొబైల్ కంపెనీలు కొత్త వాహనాలను పరిచయం చేస్తూ.. విడుదల చేస్తున్నాయి. మీడియా నివేదికల ప్రకారం, VinFast త్వరలో మరో ఎలక్ట్రిక్ SUVని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోందని టాక్ వినిపిస్తోంది. విన్ ఫాస్ట్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ విభాగంలో కొత్త ఎస్‌యూవీని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. కంపెనీ నుండి ఎటువంటి అధికారిక సమాచారం విడుదల కానప్పటికీ, విన్ ఫాస్ట్ విన్ ఫాస్ట్ VF5 ను విడుదల చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
Also Read:Telangana Cabinet :తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు
Also Read
- Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో శ్వేతార్క గణపతి కల్యాణం.. భక్తులతో కిక్కిరిసిన ఎన్టీఆర్ స్టేడియం
- Dhoni Jersey: ధోనికి సీఎస్కే అరుదైన గౌరవం.. ఐకానిక్ నంబర్ 7 జెర్సీ రిటైర్..
- Ind Vs NZ: వెల్లింగ్టన్ టెస్టుకు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ.. ఫీజులో 35 శాతం కోత..
- Uttam Kumar Reddy : నీటి హక్కులపై వెనక్కి తగ్గేది లేదు.. బీఆర్ఎస్పై ఉత్తమ్ ఫైర్
ఈ SUV లో LED లైట్లు, 16-17 అంగుళాల వీల్స్, ఏడు అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఎనిమిది అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, మూడు స్పోక్ స్టీరింగ్ వీల్, PM 2.5 ఎయిర్ ఫిల్టర్, లెథరెట్ సీట్లు, ఆటో హెడ్లైట్లు, నాలుగు స్పీకర్ ఆడియో సిస్టమ్, ABS, EBD, ఎయిర్‌బ్యాగులు, ISOFIX చైల్డ్ యాంకరేజ్ వంటి ఫీచర్లు తయారీదారు నుండి లభిస్తాయని భావిస్తున్నారు.
Also Read:MLA Gudem Mahipal Reddy : కాంగ్రెస్‌లో చేరి తప్పు చేశా.!
VinFast ఈ SUVని 29.6 kWh, 37.23 kWh బ్యాటరీ ఆప్షన్స్ తో అందిస్తుందని భావిస్తున్నారు. ఇది 326 కిలోమీటర్ల పరిధిని ఇస్తుంది. ఈ మోటార్ 136 హార్స్పవర్, 125 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. తయారీదారు ఈ SUV ని భారత మార్కెట్లో దాదాపు రూ.10 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు విడుదల చేయనున్నారు. టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ.15 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉండవచ్చు. మీడియా నివేదికలు దీనిని 2026 మధ్య నాటికి ప్రవేశపెట్టవచ్చని సూచిస్తున్నాయి.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో శ్వేతార్క గణపతి కల్యాణం.. భక్తులతో కిక్కిరిసిన ఎన్టీఆర్ స్టేడియం
-
Leopard Spotted : తండాలో చిరుత కలకలం.. బర్రె దూడను చంపి తినేసిన వైనం!
-
Dhoni Jersey: ధోనికి సీఎస్కే అరుదైన గౌరవం.. ఐకానిక్ నంబర్ 7 జెర్సీ రిటైర్..
-
Aakasamlo Oka Tara: స్టార్ హీరోయిన్లను కాదని ఆమెనే ఎందుకు తీసుకున్నామంటే? అసలు విషయం చెప్పిన పవన్ సాధినేని!
-
ఆ పుస్తకం చదివాకే Aakasamlo Oka Tara కథ పుట్టింది.. డైరెక్టర్ పవన్ సాధినేని ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..