Life Imprisonment: మైనర్ కుమార్తెపై అత్యాచారం.. తండ్రికి జీవిత ఖైదు..
- కన్న కుమార్తెపైనే తండ్రి అత్యాచారం..
- ఏడేళ్లుగా మైనర్ బాలికపై అఘాయిత్యం..
- దోషికి యావజ్జీవం విధించిన కోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Life Imprisonment: కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ తండ్రి, తన కన్న కూతురిపై అమానుషంగా వ్యవహరించాడు. మైనర్ కుమార్తెపై పదేపదే అత్యాచారానికి పాల్పడ్డాడు. కేరళ రాష్ట్రంలో జరిగిన ఈ సంఘటనలో సదరు వ్యక్తికి కోర్టు 104 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కేరళలోని అరీకోడ్‌కి చెందిన 41 ఏళ్ల వ్యక్తి తన మైనర్ కుమార్తెపై కొన్నేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నట్లు తేలింది. నిందితుడు తన భార్య, ఇద్దరు పిల్లలతో నివసించేవాడు. ఈ కేసులో పోక్సో చట్టం కింద నిందితుడు దోషిగా తేలింది. ఆ వ్యక్తికి జైలు శిక్షతో పాటు రూ. 1 లక్ష జరిమానా విధించారు. మంజేరీ ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎస్ రెస్మీ తీర్పు చెప్పారు.
Read Also: Video Viral : పట్టపగలే నడిరోడ్డుపై మత్తుమందు ఇచ్చి మహిళ కిడ్నాప్..
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
ఆరోగ్య సమస్యలపై కుమార్తె అరికోడు ఆస్పత్రికి తీసుకెళ్లిన సమయంలో ఈ నేరం బయటపడింది. తదుపరి చికిత్స కోసం కోజికోడ్ మెడికల్ కాలేజీకి రిఫర్ చేయగా, ఆమె గర్భవతి అని తెలిసింది. వైద్యులు గర్భస్రామం చేయాలని సలహా ఇచ్చారు. 17 ఏళ్ల కుమార్తెపై 10 ఏళ్లు నిండినప్పటి నుంచి 7 ఏళ్ల పాటు తండ్రి అత్యాచారానికి పాల్పడినట్లు తేలింది. ఈ కేసులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎఎస్ మనోజ్ 24 డాక్యుమెంట్ల సాక్ష్యాలను కోర్టు ముందు ఉంచారు. 22 మంది సాక్షులను విచారించారు. పోక్సో, అత్యాచార సెక్షన్ల కింద దోషిగా తేలడంతో అన్ని నేరాలకు కలిపి 104 ఏళ్ల శిక్ష విధించారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..