FIFA World Cup, detention of US journalist for wearing rainbow t-shirt: ఇస్లామిక్ దేశం ఖతార్ లో ఫిఫా వరల్డ్ కప్ జరుగుతోంది. దీని కోసం ఖతార్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఇదిలా ఉంటే ఇస్లాం కట్టుబాట్లను ఖచ్చితంగా పాటించే ఖతార్ దేశంలో వెస్ట్రన్ దేశాల వారు ఇబ్బందులు పడుతున్నారు. మద్యంతో పాటు డ్రెస్సింగ్ పై నిక్కచ్ఛిగా వ్యవహరిస్తోంది ఖతార్ ప్రభుత్వం. ఇదిలా ఉంటే రెయిన్ బో టీషర్టు ధరించిన అమెరికా దేశానికి […]
Assam CM Himanta Biswa Sarma's key comments on Shraddha's case: ఢిల్లీ శ్రద్దా వాకర్ దారుణ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్న శ్రద్ధాను ఆమె లవర్ అఫ్తాబ్ పూనావాలా అత్యంత దారుణంగా గొంతుకోసి చంపేశాడు. మే నెలలో జరిగిన ఈ దారుణహత్య, శ్రద్ధా తండ్రి ఫిర్యాదుతో గత వారం వెలుగులోకి వచ్చింది. శ్రద్ధా మృతదేహాన్ని 35 భాగాలుగా చేసి, 18 రోజుల పాటు రోజూరాత్రి ఢిల్లీ సమీపంలోని ఛత్తార్ పూర్ అటవీ ప్రాంతంలో పారేసినట్లు…
Tamil Nadu Sees ‘Madras Eye’ Surge, 1.5 lakh Conjunctivitis Cases In Monsoon: తమిళనాడు వ్యాప్తంతా ‘ మద్రాస్ ఐ ’ కేసుల సంఖ్య పెరుగుతోంది. సాధారణ భాషలో చెప్పాలంటే ‘ కళ్ల కలక’గా ఈ వ్యాధిని వ్యవహరిస్తుంటారు. ఇప్పటి వరకు తమిళనాడు వ్యాప్తంగా 1.5 లక్షల కళ్లకలక కేసులు నమోదు అయ్యాయి. తమిళనాడు వ్యాప్తంగా ఈశాన్య రుతుపవనాల కారణంగా భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో ప్రజల్లో ఇన్ఫెక్షన్ల సంఖ్య కూడా పెరుగుతోంది. ముఖ్యంగా […]
Scientist Claims Mystery Behind Sheep Walking In Circle In China Solved: ఇటీవల ఇంటర్నెట్ లో ఓ వీడియో చక్కర్లు కొట్టింది. చైనాలో ఓ గొర్రెల మంద అదేపనిగా వృత్తాకారంలో తిరగడం ప్రపంచ వ్యాప్తంగా వైరల్ గా మారింది. ఈ వీడియో చాలా మందిని కలవరపాటుకు గురిచేసింది. వరసగా 12 రోజుల పాటు పెద్ద గొర్రెల మంద సర్కిల్ ఆకారంలో ఒకదాని వెనక ఒకటి తిరుగుతున్న వీడియో ఈ నెల ప్రారంభంలో ట్విట్టర్ లో పోస్ట్ చేయగా.. ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా…
Vodafone Idea Suffers Subscriber Loss As Jio, Airtel Add To User Tally: జియో, ఎయిర్ టెల్ సంస్థలు కొత్త సబ్స్క్రైబర్లను పెంచుకుంటూ పోతుంటే.. వొడాఫోన్ ఐడియా మాత్రం తమ సబ్స్క్రైబర్లను కోల్పోతోంది. సెప్టెంబర్ నెలలో టెలికాం రెగ్యులేటర్ డేటా ప్రకారం.. భారతదేశంలో మొత్తం మొబైల్ వినియోగదారుల సంఖ్య 30.6 లక్షల మందికి తగ్గింది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్ టెల్ వినియోగదారులు పెరగగా.. వొడాఫోన్ ఐడియా సబ్స్క్రైబర్ల సంఖ్య క్షీణించింది.
Qatar's invite to fugitive Islamic preacher Zakir Naik slammed by BJP leader: వివాదాస్పద ఇస్లామిక్ మతబోధకుడు జకీర్ నాయక్ ను ఖతార్ ఆహ్వానించినట్లు వార్తలు వస్తున్నాయి. ఖతార్ లో ఫిఫా వరల్డ్ కప్ జరుగుతున్న క్రమంలో అక్కడ ఇస్లాంపై ఉపన్యాసాలు ఇవ్వడానికి ఖతార్ ప్రభుత్వం జకీర్ నాయక్ ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. భారతదేశంలో ఇస్లామిక్ ఉగ్రవాదానికి కారణం అవుతున్నాడని అతనిపై నేరాలు ఉన్నాయి. అప్పటి నుంచి మలేషియాలోొ ప్రవాసంలో ఉంటున్నాడు జకీర్ నాయక్. అయితే ఆయన్ను ఖతార్ ఆహ్వానించడం పట్ల…
Toll From Indonesia Earthquake Reaches 252: ఇండోనేషియా భూకంపంలో మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు ఈ భూకంపంలో ఇప్పటి వరకు 252 మంది మరణించారు. మంగళవారం ఇండోనేషియా ప్రభుత్వం మరణాల సంఖ్యను వెల్లడించింది. మరో 31 మంది గల్లంతయ్యారని.. 377 మంది గాయపడ్డారని వెల్లడించింది. భూకంపం వల్ల 7,060 మంది ప్రజలు చెల్లచెదురయ్యారు.
A Woman Or Girl Is Killed Every 11 Minutes By Intimate Partner Or Family Member: ఢిల్లీలో శ్రద్దావాకర్ దారుణ హత్య కేసు దేశం వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అత్యంత దారుణంగా మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికి చంపాడు. ఈ హత్య విచారణ జరుగుతన్న సమయంలో ఐక్యరాజ్యసమితి చీఫ్ అంటోనియో గుటెర్రస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతీ 11 నిమిషాలకు ప్రపంచవ్యాప్తంగా ఒక మహిళ లేదా బాలికను హత్య చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. వారి భాగస్వామి, కుటుంబ సభ్యుల చేతిలో హత్యకు…
Saudi Arabia beheads people by sword, executes 12 people in 10 days: అరబ్ దేశాల్లో నేరాలకు శిక్షలు ఎంత దారుణంగా ఉంటాయో అందరికి తెలిసిందే. అక్కడి నేరం చేయాలంటే, తన జీవితం ఆశ వదిలేసుకోవాల్సిందే. సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, ఇరాన్, ఇరాక్ దేశాల్లో నేరస్తులకు దారణ శిక్షలు ఉంటాయి. బహిరంగంగా తలలు నరకడం, క్రేన్లకు కట్టి ఉరితీయడం అక్కడ సాధారణం. మాదకద్రవ్యాల రవాణా, అక్రమ సంబంధాలు, దొంగతనాలు, హత్యలకు శిక్షలు దారుణంగా ఉంటాయి.
ISRO To Launch PSLV-54 On Saturday With Oceansat-3: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) నవంబర్ 26న పీఎస్ఎల్వీ-54 ప్రయోగాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించింది. శ్రీహరికోట లోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం(షార్) నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికిల్(పీఎస్ఎల్వీ)-54. శనివారం ఉదయం 11.56 గంటలకు ఈ ప్రయోగం జరుగనున్నట్లు వెల్లడించింది. ఓషన్ షాట్-3 ఉపగ్రహంతో పాటు మరో ఎనిమిది నానో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి మోసుకెళ్లనుంది.