Veerababu Burugadda
Author- NTV Telugu-
New Smartphones: స్మూత్ డిస్ప్లే.. 8000mAh బ్యాటరీ.. రేపు లాంచ్ కాబోతున్న ఫోన్లు ఇవే..
భారత మార్కెట్లోకి రేపు (జూలై 16) రెండు అద్భుతమైన బడ్జెట్ స్మార్ట్ఫోన్లు అడుగుపెడుతున్నాయి. రియల్మీ నుంచి Realme Narzo C100x, వీవో నుంచి Vivo T5 Lite 44W 5G విడుదలవుతున్నాయి. ఈ రెండు ఫోన్ల ప్రత్యేకతలు మీకోసం. Vivo T5 Lite 44W 5G: డిస్ప్లే అండ్ ప్రాసెసర్: ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన భారీ డిస్ప్లేతో వస్తోంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ , అధునాతన […] -
Ambati Rayudu: ‘విరాట్ కోహ్లీ ఊహించని తప్పు చేశాడు.. అందుకే ఫామ్ కోల్పోయాడు’..
ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో కేవలం 6 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ, 5 పరుగులు మాత్రమే చేసి జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీ ఆర్చర్ చేతికి చిక్కడం ఇదే తొలిసారి. టెస్టులు, టీ20ల నుంచి ఇప్పటికే రిటైర్ అయిన కోహ్లీ కేవలం వన్డేలు మాత్రమే ఆడుతుండటం వల్ల, అతనికి మ్యాచ్‌ల మధ్య […] -
New Railway Station: మరో కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులోకి.. జులై 17న ప్రారంభం..
హర్యానాలోని జింద్-సోనిపట్ మార్గంలో దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలుతో పాటు సరికొత్తగా నిర్మించిన అత్యాధునిక రైల్వే స్టేషన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ శుక్రవారం (జూలై 17) ప్రారంభించనున్నారు. దేశీయ రైల్వే మౌలిక సదుపాయాల రంగంలో ఈ రెండు ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సరికొత్త మైలురాయిగా నిలవనుంది. ముఖ్యంగా అధునాతన సదుపాయాలతో కొత్తగా సిద్ధమైన రైల్వే స్టేషన్ ఈ ప్రాంత ప్రయాణికులకు సరికొత్త ప్రయాణ అనుభూతిని పంచనుంది. ఈ నూతన రైల్వే స్టేషన్ ప్రారంభం ద్వారా జింద్, సోనిపట్ […] -
Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త.. ఇక నిమిషాల్లోనే సిలిండర్ డెలివరీ..
ప్రముఖ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL)తో చేతులు కలిపి వినియోగదారుల కోసం ఒక వినూత్న సేవను అందుబాటులోకి తెచ్చింది. దేశంలోనే మొదటిసారిగా క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా నిత్యావసర ఎల్పీజీ (LPG) గ్యాస్ సిలిండర్లను ఆర్డర్ చేసిన నిమిషాల్లోనే డెలివరీ చేసే సేవలను బుధవారం ప్రారంభించింది. ప్రస్తుతం తొలి దశలో భాగంగా ఈ సేవలను కర్ణాటక రాజధాని బెంగళూరులో పైలట్ ప్రాజెక్ట్‌గా అందుబాటులోకి తీసుకువచ్చారు. సాధారణంగా గ్యాస్ సిలిండర్ […] -
ICC: కీలక నిర్ణయం తీసుకున్న ఐసీసీ.. టీ20, వన్డే ప్రపంచకప్ ఫార్మాట్లలో పలు మార్పులు..
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తన వార్షిక సమావేశంలో క్రికెట్ ప్రేమికులకు సరికొత్త అనుభూతిని పంచేలా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆటలో మరింత ఉత్కంఠను పెంచేందుకు, ప్రపంచవ్యాప్తంగా మరిన్ని దేశాలకు ప్రాతినిధ్యం కల్పించేందుకు వన్డే, టీ20 ప్రపంచకప్ ఫార్మాట్లలో భారీ మార్పులను ప్రవేశపెట్టింది. ప్రధానంగా 2027 వన్డే ప్రపంచకప్, 2028 టీ20 ప్రపంచకప్‌ల నిర్వహణ తీరును మార్చడం ద్వారా టోర్నీలను మరింత రసవత్తరంగా మార్చనుంది. 2027 వన్డే ప్రపంచకప్: 14 జట్లు, 3 దశలు 2027లో దక్షిణాఫ్రికా, జింబాబ్వే, […] -
SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (Special Intensive Revision – SIR) ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం (ECI) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అర్హత తేదీగా అక్టోబర్ 1వ తేదీ నాటికి ఓటర్ల వివరాల సవరణను పరిగణనలోకి తీసుకుంటూ నూతన షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ నూతన షెడ్యూల్ ప్రకారం బూత్ స్థాయి అధికారులు (BLOs) ఇప్పటికే జూన్ 25 నుంచి ప్రారంభించిన ఇంటింటి సర్వే ప్రక్రియ ఆగస్టు 3 వరకు […] -
Axar Patel: టీ20ల్లో జీరో.. వన్డేల్లో హీరో.. మార్పుకు కారణం ఏంటో చెప్పిన అక్షర్ పటేల్..
ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఘనవిజయం సాధించడంలో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కీలక పాత్ర పోషించారు. అయితే.. దీనికి కొన్ని రోజుల ముందు జరిగిన టీ20 సిరీస్‌లో మాత్రం ఆయన ఘోరంగా విఫలమయ్యారు. కేవలం 19 పరుగులు మాత్రమే చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. కొద్దిరోజుల క్రితం వరకు జీరోలా కనిపించిన ఆటగాడు, వన్డే మ్యాచ్ ముగిసేసరికి ఒక్కసారిగా హీరోగా ఎలా మారారనే ప్రశ్న అందరిలోనూ మెదిలింది. దీనికి స్వయంగా అక్షర్ పటేలే మ్యాచ్ […] -
Shubman Gill: కోహ్లీ, రోహిత్ శర్మను వెనక్కి నెట్టేసిన శుభ్‌మన్ గిల్.. ఒక్క విజయంతో మరింత ముందుకు..
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) బుధవారం ప్రకటించిన పురుషుల వన్డే ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్ల స్థానాల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వన్డేల్లో నంబర్ వన్ స్థానానికి మరింత చేరువయ్యాడు. ఇంగ్లాండ్‌తో బర్మింగ్‌హామ్‌లో జరిగిన మొదటి వన్డేలో 80 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడిన గిల్‌కు 12 రేటింగ్ పాయింట్లు లభించాయి. ప్రస్తుతం న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ (814 పాయింట్లు) మొదటి స్థానంలో ఉండగా, గిల్ రెండో స్థానంలో కేవలం 11 […] -
Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
రైల్వే ప్రయాణికులు ఇకపై ‘రైల్ వన్’, ఇతర డిజిటల్ యాప్‌ల ద్వారా బుక్ చేసుకున్న ఒరిజినల్ డిజిటల్ టిక్కెట్‌ను మాత్రమే ప్రయాణ సమయంలో చూపించాల్సి ఉంటుందని రైల్వే శాఖ స్పష్టం చేసింది. వాట్సాప్ స్క్రీన్షాట్లు, ఫోటోలు, పీడీఎఫ్ ప్రతులు లేదా ఇతర మెసేజింగ్ యాప్‌ల ద్వారా పంపిన టిక్కెట్లను ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రయాణ ఆధారాలుగా అంగీకరించబోమని తెలిపింది. అంతేకాకుండా.. టిక్కెట్ బుక్ చేయడానికి ఉపయోగించిన అదే మొబైల్ ఫోన్లోనే ఆ డిజిటల్ టిక్కెట్ ఉండాలనే నిబంధనను తప్పనిసరి చేశారు. […] -
Smriti Mandhana: ప్రపంచ క్రికెట్లోనే సరికొత్త రికార్డు.. చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన..
భారత మహిళా క్రికెట్ స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన అంతర్జాతీయ క్రికెట్లో ఒక అరుదైన మైలురాయిని అధిగమించింది. ఇంగ్లాండ్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో బరిలోకి దిగడం ద్వారా ఆమె తన కెరీర్లో 300వ అంతర్జాతీయ మ్యాచ్ మైలురాయిని అందుకుంది. లార్డ్స్ మైదానంలో తొలిసారిగా జరుగుతున్న ఈ చారిత్రాత్మక మహిళా టెస్టులో మంధాన అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు.. ఈ మైలురాయిని చేరుకోవడం ద్వారా స్మృతి మంధాన మహిళా […]
తాజావార్తలు
-
Flipkart Big Billion Days Sale 2026: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఆరోజు నుంచే.. స్మార్ట్ఫోన్లు, టీవీలపై భారీ డిస్కౌంట్లు
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Israel vs Hamas: అక్టోబర్ 7 రహస్యం! ఆ 10 రోజుల్లో ఏం జరిగింది?
-
Subramanyam Murder Case: డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో కీలక పరిణామం..
-
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. Women’s Asia Cup 2026 ఫైనల్‌కు టీమిండియా.!
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?