Veerababu Burugadda
Author- NTV Telugu-
Ajinkya Rahane: రిటైర్మెంట్ వేళ రహానే సంచలనం.. గంభీర్‌కే నేరుగా హెచ్చరిక..
భారత సీనియర్ క్రికెటర్ అజింక్య రహానే ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. జూలై 2023 నుంచి భారత జట్టుకు దూరంగా ఉన్న ఆయన, తన కెరీర్లో 85 టెస్టులు ఆడి 38.46 సగటుతో 5,077 పరుగులు సాధించారు. రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం 38 ఏళ్ల రహానే టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఒక ముఖ్యమైన సందేశాన్ని అందించారు. టెస్టు జట్టులో ఎక్కువ మంది సీనియర్ ఆటగాళ్లను కలిగి ఉండాలని, వారికి తగిన గౌరవం ఇవ్వాలని […] -
ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
ఐసీసీ మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ లీగ్ 2 టోర్నీలో నెదర్లాండ్స్ జట్టు అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తోంది. నేపాల్‌పై 57 పరుగుల తేడాతో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ 57 పరుగుల ఇన్నింగ్స్‌తో 4 స్థానాలు ఎగబాకి 34వ ర్యాంక్‌కు చేరుకున్నారు. బౌలింగ్ విభాగంలో రోఎలోఫ్ వాన్ డెర్ మెర్వ్ 11 స్థానాలు ఎగబాకి ఉమ్మడిగా 63వ స్థానంలో, లోగాన్ వాన్ బీక్ 3 స్థానాలు మెరుగై 76వ స్థానంలో నిలిచారు. […] -
School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
ఆగస్టు నెలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని విద్యాసంస్థలకు వరుస సెలవులు లభించే అవకాశం ఉంది. వారాంతాలు, స్వాతంత్ర్య దినోత్సవం, వివిధ పండుగల కారణంగా పాఠశాలలు, కళాశాలలకు పలు రోజులు విరామం దక్కనుంది. అన్ని అధికారిక సెలవులను పరిగణనలోకి తీసుకుంటే, కేవలం పది రోజుల వ్యవధిలోనే దాదాపు ఆరు రోజుల పాటు పాఠశాలలు మూతపడే అవకాశం కనిపిస్తోంది. అయితే ప్రభుత్వ ఉత్తర్వులు, ఆయా యాజమాన్యాల నిర్ణయాల ప్రకారం సెలవుల్లో కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉన్నందున విద్యార్థులు, తల్లిదండ్రులు సంబంధిత […] -
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చేపట్టిన కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులలో భాగమైన సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయ్యాయని రవాణా, హైదరాబాద్ ఇన్-ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి అజారుద్దీన్‌తో కలిసి నూతనంగా రూపుదిద్దుకున్న సైదాబాద్ స్టీల్ బ్రిడ్జితో పాటు తుది దశకు చేరుకున్న మూసారాంబాగ్ బ్రిడ్జి పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా, కాలేరు వెంకటేష్, […] -
No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
దేశంలో చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్ లేకుండా రోడ్లపై తిరుగుతున్న వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చేసింది. రవాణా వ్యవస్థలో ఇది అత్యంత విచారకరమైన విషయమని ధర్మాసనం పేర్కొంది. దేశంలోని మొత్తం 30.48 కోట్ల నమోదిత వాహనాల్లో దాదాపు 56 శాతం ఎలాంటి థర్డ్ పార్టీ బీమా లేకుండానే నిర్లక్ష్యంగా తిరుగుతున్నాయని సంచలన గణాంకాలను వెల్లడించింది. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు లేదా వారి కుటుంబాలకు సకాలంలో పరిహారం అందకుండా […] -
Team India: లంకలో అడుగుపెట్టిన గిల్ సేన.. ఇక వేట మొదలుపెట్టుడే..
భారత క్రికెట్ జట్టు రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం శ్రీలంక చేరుకుంది. శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో టీమిండియా శ్రీలంకతో ఈ టెస్టు సిరీస్ ఆడనుంది. ఆగస్టు 15న సిరీస్ ప్రారంభం కావడానికి ముందు, టీమిండియా సన్నాహకాల కోసం ఆగస్టు 7 నుండి 9 వరకు శ్రీలంక ఎలెవన్‌తో మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) దృష్ట్యా ఈ సిరీస్ భారత జట్టుకు అత్యంత కీలకమైనది. గతంలో 2025లో దక్షిణాఫ్రికా చేతిలో […] -
Country Name Changed: తమ దేశం పేరు మార్చుకున్న ‘నౌరు’.. కొత్త పేరు ఇదే..
పసిఫిక్ మహాసముద్రంలోని చిన్న ద్వీప దేశమైన నౌరు, తన జాతీయ భాషా ఉచ్ఛారణ, స్పెల్లింగ్ కు అనుగుణంగా తన పేరును ‘రిపబ్లిక్ ఆఫ్ నవోరో’గా మార్చుకుంది. దీనితో పాటు అంతర్జాతీయ కోడ్ ‘NRU’ నుంచి ‘NRO’కి మారుతుంది, అలాగే అక్కడ నివసించే ప్రజలను నౌరుయన్లకు బదులుగా ‘దేయ్-నవోరో’ అని పిలుస్తారు. అంతర్జాతీయంగా “నౌరు” అనే పేరు విదేశీయుల ఉచ్చారణ సౌలభ్యం కోసం వచ్చిందే తప్ప, అది తమ స్వంత ఎంపిక కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ […] -
Discount On iPhone: యాపిల్ ప్రియులకు ఫ్లిప్‌కార్ట్ అద్భుత ఆఫర్స్.. ఆ ఫోన్‌పై రూ.17 వేలు తగ్గింపు..
యాపిల్ ప్రియులకు ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ 2026 ఒక అద్భుతమైన వార్తను మోసుకొచ్చింది. ఎప్పటినుంచో iPhone 17 Pro Max కొనాలని ఎదురుచూస్తున్న వారికి ఈ సేల్‌లో భారీ ఆఫర్లు లభించనున్నాయి. లాంచ్ అయిన తర్వాత ఈ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌పై ఇంత పెద్ద మొత్తంలో డిస్కౌంట్ లభించడం ఇదే తొలిసారి. ప్రారంభ ధర రూ.1,49,900గా ఉన్న ఈ ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్, ఇన్స్టంట్ డిస్కౌంట్లు కలిపి మొత్తం రూ.17,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ సేల్‌లో […] -
Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి సోమవారం ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు మండల పరిషత్ కార్యాలయంలో (MPDO కార్యాలయం) మండల స్థాయి ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశిస్తూ పౌర సంబంధాల శాఖ సమగ్ర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కార్యక్రమానికి మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, వేగవంతమైన పరిష్కారమే లక్ష్యంగా […] -
WTC Final: WTC ఫైనల్ రేసులో భారత్.. ఇదొక్కటి చేస్తే కప్ ఇండియాదే..
భారత్, శ్రీలంక మధ్య ఆగస్టు 15 నుంచి రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) 2025-27 సైకిల్లో భాగమైన ఈ సిరీస్ భారత జట్టుకు అత్యంత కీలకం. ప్రస్తుతం భారత్ 48.15 గెలుపు శాతంతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉండగా, శ్రీలంక 41.67 శాతంతో ఆరో స్థానంలో ఉంది. ఫైనల్ రేసులో నిలవాలంటే భారత్‌కు ఈ సిరీస్ విజయం చాలా అవసరం. ప్రస్తుత చక్రంలో భారత్ ఇప్పటివరకు […]
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!