Veerababu Burugadda
Author- NTV Telugu-
Hardik Pandya: ఓటమిపై అసహనం.. ఓటమికి కారణం అదే అంటూ నిజాయితీగా ఒప్పుకున్న హార్దిక్ పాండ్యా..
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ (MI) 30 పరుగుల తేడాతో ఓటమిపాలై టోర్నీ నుండి నిష్క్రమించింది. ఈ ఓటమిపై ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ముఖ్యంగా పవర్‌ప్లేలోనే కీలక వికెట్లు కోల్పోవడం, డెత్ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకోవడం వల్లే మ్యాచ్ చేజారిందని ఆయన స్పష్టం చేశాడు. మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. “ఈ పిచ్‌పై రాజస్థాన్ రాయల్స్ జట్టుకు మేము బౌలింగ్‌లో మరో 10-15 […] -
Riyan Parag: ప్లే ఆఫ్స్ చేరడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రియాన్ పరాగ్.. ‘అతడు లేకపోతే ఇంటికి వెళ్లేవాళ్లం’..
ఐపీఎల్ 2026లో భాగంగా ముంబయి ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో రాజస్థాన్ రాయల్స్ (RR) 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఈ విజయానికి ముఖ్య కారకుడైన రాజస్థాన్ రాయల్స్ స్టార్ పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును గెలుచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఇటు బౌలింగ్‌తోనూ, అటు బ్యాటింగ్‌తోనూ అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన ఆర్చర్‌పై రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ మ్యాచ్ అనంతరం ప్రశంసల […] -
RR VS MI: ప్లే ఆఫ్స్‌లోకి దూసుకెళ్లిన రాజస్థాన్ రాయల్స్.. మే 27న SRH తో ఎలిమినేటర్ మ్యాచ్..
ఐపీఎల్ 2026లో భాగంగా వాంఖేడే స్టేడియం వేదికగా జరిగిన 69వ లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) 30 పరుగుల తేడాతో ముంబయి ఇండియన్స్ (MI)పై అద్భుత విజయం సాధించింది. ఈ గెలుపుతో రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్లో తమ 14 లీగ్ మ్యాచ్‌లలో 8 విజయాలు, 6 ఓటములతో మొత్తం 16 పాయింట్లు సాధించి అధికారికంగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఫలితంగా పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ (PBKS) ప్లేఆఫ్స్ ఆశలు […] -
Viral: ఫుడ్ పాయిజనింగ్‌కు రూ. 65 వేల బిల్లు.. నెట్టింట వైరల్‌గా మారిన ఆ హాస్పిటల్ దోపిడీ..
భారతదేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న వైద్య ఖర్చులు, హెల్త్‌కేర్ ఇన్ఫ్లేషన్ పై సామాజిక మాధ్యమాల్లో మరోసారి పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. గుర్గావ్లోని ఒక ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రిలో సాధారణ ఫుడ్ పాయిజనింగ్ చికిత్సకు ఏకంగా రూ. 65,000 కంటే ఎక్కువ బిల్లు వేయడమే ఇందుకు కారణం. దీనికి సంబంధించిన హాస్పిటల్ బిల్లు ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అభిమన్యు మిట్టల్ అనే వ్యక్తి ఈ బిల్లును తన ఎక్స్ (X) ఖాతాలో పంచుకుంటూ.. […] -
Rohit Sharma: ఐపీఎల్ చరిత్రలోనే.. చెత్త రికార్డు మూట గట్టుకున్న రోహిత్ శర్మ..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) టోర్నీలో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ తీవ్ర నిరాశపరిచాడు. వాంఖేడే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రోహిత్ శర్మ కేవలం నాలుగు బంతులు మాత్రమే ఎదుర్కొని జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో ధ్రువ్ జురెల్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా వెనుతిరిగాడు. ఈ మ్యాచ్‌లో ఖాతా తెరవకుండానే అవుట్ కావడంతో రోహిత్ శర్మ ఐపీఎల్ […] -
Priyansh Arya: ప్రియాంశ్ ఆర్య బలహీనత తెలిసిపోయింది.. వరుస డకౌట్స్..
ఐపీఎల్ 2026లో భాగంగా శనివారం రాత్రి లక్నోలోని ఏకానా స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ (LSG), పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య జరిగిన మ్యాచ్ అనేక ఆసక్తికర పరిణామాలకు వేదికైంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ యువ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య ప్రదర్శనపై భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ స్పందించారు. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో మహ్మద్ షమీ వేసిన అద్భుతమైన షార్ట్ పిచ్ బంతికి ప్రియాంశ్ ఆర్య మిడ్-వికెట్ వద్ద క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డకౌట్‌గా […] -
Robbery: భారీ దోపిడీ కేసు ఛేదించిన పోలీసులు.. కిలో బంగారం, వెండి స్వాధీనం.. ఒకే కుటుంబంలో నలుగురు దొంగలు..
మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలం చీలపల్లిలో ఈ నెల 14న జరిగిన భారీ దోపిడీ కేసును జిల్లా పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు ప్రెస్ మీట్ ద్వారా అధికారికంగా వెల్లడించారు. ఈ భారీ చోరీకి పాల్పడింది ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులుగా పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి సుమారు ఒక కిలో బంగారు ఆభరణాలు, 1.7 కిలోల వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం […] -
David Warner: డేవిడ్ వార్నర్‌కు చేదు అనుభవం.. SRH ఇలా చేస్తుందని ఊహించలేదంటూ ఆవేదన..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుకు, ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ డేవిడ్ వార్నర్‌కు ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. 2016లో తన అద్భుతమైన కెప్టెన్సీతో హైదరాబాద్‌కు ఏకైక ఐపీఎల్ ట్రోఫీని అందించిన వార్నర్, ఇక్కడి అభిమానుల గుండెల్లో ‘తెలుగు తమ్ముడు’గా స్థానం సంపాదించుకున్నారు. అయితే.. గత కొంతకాలంగా ఫ్రాంచైజీ యాజమాన్యానికి, వార్నర్‌కు మధ్య వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. తాజాగా.. సన్‌రైజర్స్ యాజమాన్యం వార్నర్‌ను తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల నుంచి బ్లాక్ […] -
Telangana Govt: గుడ్‌న్యూస్.. జూన్ 2 నుంచి మరో పథకం ప్రారంభం.. వారికి రూ.5 లక్షల వరకు..
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టబోతోంది. ప్రజల సామాజిక, ఆర్థిక భద్రతే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే అర్హులైన ప్రతి కుటుంబానికి కొండంత అండగా నిలిచేలా ‘ఇందిరమ్మ భీమా’ పథకాన్ని తీసుకువస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారికంగా ప్రకటించారు. రాష్ట్రంలోని సుమారు 1.15 కోట్ల కుటుంబాలకు ఈ పథకం ద్వారా రూ.5 లక్షల ఉచిత భీమా […] -
Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇక నుంచి ఆ ప్రాంతాలకు వీక్లీ ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్..
ట్రైన్లలో ప్రయాణించే వారికి రైల్వే శాఖ మరో అద్భుతమైన వార్తను అందించింది. ముఖ్యంగా తెలంగాణ నుంచి రాజస్థాన్ వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ , జైపూర్ నగరాల మధ్య కొత్తగా ఒక వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును అందుబాటులోకి తీసుకువచ్చింది. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ అనుమతితో ఈ మార్గంలో నడుస్తున్న ప్రత్యేక రైలును ఇకపై శాశ్వత ప్రాతిపదికన సాధారణ రైలుగా మారుస్తూ ఉత్తర్వులు జారీ […]
తాజావార్తలు
-
Ilaiyaraaja : ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
-
PM Modi: ‘ప్రభుత్వమే మై-బాప్’ నుంచి ‘పౌరుడి సేవకు ప్రాధాన్యత’ వైపు.. UPSC శతాబ్ది వేడుకల్లో ప్రధాని మోడీ కీలక సందేశం
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
ట్రెండింగ్
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!