Veerababu Burugadda
Author- NTV Telugu-
AP Government: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఈ నెల 13న ప్రారంభం..
తూర్పుగోదావరి జిల్లాలోని చారిత్రాత్మక ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్ల ఏర్పాటుకు అధికార యంత్రాంగం రంగం సిద్ధం చేసింది. బ్యారేజీ భద్రత, ఆధునీకరణలో భాగంగా ఈనెల 13వ తేదీ సోమవారం నాడు కొత్త గేట్ల ఏర్పాటు పనులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రారంభించనున్నారు. ఇందుకోసం సుమారు 150 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌ను కేటాయించగా, దీని ద్వారా బ్యారేజీకి సంబంధించిన మొత్తం 117 కొత్త గేట్ల ఏర్పాటు పనులకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. ముందుగా […] -
Surya Kumar Yadav: కళ్లముందే విరాట్, రోహిత్ అవుటైనా తగ్గని సూర్య.. 55 బంతుల్లో 117 పరుగులతో వీరవిహారం..
భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ 2022 జూలై 10న ఇంగ్లాండ్‌పై ఆడిన ఒక అద్భుతమైన, సుడిగాలి ఇన్నింగ్స్‌ను ముంబై ఇండియన్స్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా గుర్తుచేసుకుంది. నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో జరిగిన ఆ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 215 పరుగుల భారీ స్కోరు సాధించి, భారత్‌కు 216 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ భారీ ఛేదనలో టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాటర్లు రోహిత్ శర్మ […] -
Shubman Gill: సచిన్, కోహ్లీ సరసన శుభ్‌మన్ గిల్.. భారత నాలుగో కెప్టెన్‌గా రికార్డు..
భారత టెస్ట్, వన్డే జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీని రాయల్ బాక్స్ నుండి వీక్షించేందుకు ప్రత్యేక ఆహ్వానం లభించింది. దీనితో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల తర్వాత ఈ అరుదైన గౌరవం దక్కించుకున్న నాల్గవ భారతీయ కెప్టెన్‌గా గిల్ రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న 26 ఏళ్ల గిల్.. రాబోయే వన్డే సిరీస్ కోసం సిద్ధమవుతూనే, ఇటీవల బ్రిటన్‌లోని సిల్వర్‌స్టోన్ సర్క్యూట్లో జరిగిన బ్రిటిష్ గ్రాండ్ ప్రి […] -
Team India: భారత టీ20 జట్టులో మార్పులు.. ఐదో టీ20కి సంజూ శాంసన్ ఎంట్రీ..? టీం నుంచి ఇద్దరు అవుట్..
టీ20 ప్రపంచ కప్ విజయం తర్వాత సూర్యకుమార్ యాదవ్ నుండి భారత టి20 జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్‌కు ఇప్పటివరకు కెప్టెన్‌గా ఆశించిన విజయాలు దక్కలేదు. ఐర్లాండ్ చేతిలో 0-2తో సిరీస్ ఓడిపోయిన భారత్, ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి మ్యాచ్ వర్షార్పణం కాగా, ఆపై వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయి 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 0-3తో వెనుకబడింది. ఈ నేపథ్యంలో భారత మాజీ వికెట్ కీపర్ సబా కరీమ్ మాట్లాడుతూ.. అయ్యర్ […] -
Ind Vs Eng: ప్రతీ మ్యాచ్‌లో కొత్త హీరోలు పుట్టుకొస్తున్నారు.. టీమిండియా సభ్యుల నుంచి ఇలా..
శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో సరికొత్తగా ప్రయాణాన్ని ప్రారంభించిన భారత టీ20 జట్టు ప్రస్తుతం అత్యంత క్లిష్టమైన దశను ఎదుర్కొంటోంది. ఐపీఎల్ 2026లో అద్భుతంగా రాణించిన ఆటగాళ్లతో కూడిన ఈ జట్టు, ఇక్కడ పిచ్‌లపై బంతి కొద్దిగా మూవ్మెంట్ చూపించినా ఇంగ్లాండ్ పేసర్లు, స్పిన్నర్ల ధాటికి తలవొగ్గుతోంది. ఐర్లాండ్ చేతిలో ఓటమి తర్వాత, ఇప్పుడు ఇంగ్లాండ్ చేతిలో కూడా వరుసగా మ్యాచ్‌లు ఓడిపోయి టీమిండియా సిరీస్‌ను సైతం కోల్పోయింది. భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మొదటి మ్యాచ్ వర్షం […] -
Tilak Varma: తిలక్ వర్మను ఎందుకు ఆడిస్తున్నారు.. టీమిండియా వరుస ఓటములకు ప్రధాన కారణం ఇదే..
ఇటీవల ఐర్లాండ్, ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న సిరీస్‌లలో తిలక్ వర్మ ఫామ్ పూర్తిగా దెబ్బతింది. అతని బ్యాట్ నుండి పరుగులు రాకపోవడమే కాకుండా, స్ట్రైక్ రేట్ కూడా బాగా పడిపోయింది. ఐర్లాండ్ సిరీస్ లో భాగంగా 2 మ్యాచ్‌ల్లో కేవలం 74 పరుగులు మాత్రమే చేశాడు. మొదటి మ్యాచ్‌లో 19 (21 బంతుల్లో), రెండో మ్యాచ్‌లో 55 (46 బంతుల్లో) పరుగులు సాధించాడు. ఇంగ్లాండ్ సిరీస్ లో భాగంగా.. 5 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇప్పటివరకు ఆడిన 4 […] -
Job Fraud: నిరుద్యోగులు కదా ప్రభుత్వ ఉద్యోగం అంటే నమ్మేశారు.. ఒకొక్కరి నుంచి రూ.15 లక్షల చొప్పున వసూలు చేసి..
ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే నిరుద్యోగుల కలలను ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం పేరు చెప్పి, అక్రమ మార్గాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను నమ్మించి, కోట్లాది రూపాయలు గుంజిన ఒక భారీ మోసం తాజాగా తిరుపతిలో వెలుగుచూసింది. రూ.3 కోట్ల భారీ స్కామ్.. అసలేం జరిగిందంటే.. తిరుపతిలో నిరుద్యోగులే లక్ష్యంగా కిరణ్ కుమార్ రెడ్డి అనే నిందితుడు భారీ వసూళ్లకు తెరలేపాడు. తాను ఒక అడ్వకేట్‌నని పరిచయం చేసుకుని, బాధితులకు నమ్మకం […] -
AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. వారికి రూ. లక్షన్నర వరకు రుణమాఫీ.. కీలక నిర్ణయాలివే..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దాదాపు 30కి పైగా కీలక అజెండా అంశాలకు ఆమోదం లభించింది. వాటిలో ముఖ్యంగా.. మల్టీ విలేజ్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్. గ్రామాల్లో రూ.9,355 కోట్లతో 10 భారీ మల్టీ విలేజ్ తాగునీటి పథకాల మంజూరుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల కోసం రూ.1,811 కోట్లతో 2,943 తాగునీటి పథకాలకు అనుమతులు మంజూరు చేశారు. పెద్దగెడ్డ రిజర్వాయర్ కమాండ్ […] -
Shreyas Iyer: ‘శ్రేయస్ అయ్యర్ అలాంటి వాడు అనుకోలేదు’.. అన్నీ అబద్ధాలే.. ఏం జరిగిందంటే..
ఇంగ్లాండ్‌తో జరిగిన టీ-20 సిరీస్ ఓటమి అనంతరం భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ‘ టీమిండియా జట్టు మార్పుల దశలో ఉంది(ట్రాన్సిషన్)’ అని చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. యువ ఆటగాళ్ల వల్ల తప్పులు జరుగుతాయని, వాటి నుండి నేర్చుకుంటామని ఆయన సమర్థించుకున్నారు. అయితే.. ఈ ప్రకటన వాస్తవాలకు దూరంగా ఉందనేది స్పష్టమవుతోంది. ప్రస్తుత భారత జట్టు స్క్వాడ్‌ను నిశితంగా పరిశీలిస్తే.. కేవలం ముగ్గురు (వైభవ్ సూర్యవంశీ, ప్రిన్స్ యాదవ్, సూర్యాంశ్ శెడ్గే) మాత్రమే కొత్త ఆటగాళ్లు. […] -
Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్‌ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా బ్రిస్టల్ వేదికగా జరుగుతున్న నాల్గవ టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఇన్నింగ్స్ ప్రారంభంలోనే జట్టుకు గట్టి షాక్ తగిలింది. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. కేవలం 10 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్సర్‌తో 15 పరుగులు చేసి మంచి టచ్‌లో కనిపించిన వైభవ్.. ఆర్చర్ వేసిన షార్ట్ లెంగ్త్ బంతిని పుల్ చేయడానికి ప్రయత్నించి […]
తాజావార్తలు
-
Indian 3: కమల్ హాసన్ ‘ఇండియన్ 3’ని శంకర్ మళ్లీ మొదలు పెట్టబోతున్నారా ?
-
Tragedy: ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న చర్చి పైకప్పు కూలి ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు
-
AP Collectors Conference Day 2: కలెక్టర్ల సదస్సు రెండో రోజు.. ఈ-గవర్నెన్స్ నుంచి భూ పరిపాలన వరకు కీలక చర్చలు
-
Ganesh Chaturthi 2026: వినాయక చవితి సెప్టెంబర్ 14నా? 15నా? పండితులు చెప్పిన ముహూర్తం, పూజా విధానం ఇదే..
-
Logitech MX Keypad: రూ.15,999కే Logitech MX Keypad.. 9 కస్టమైజబుల్ LCD కీస్, AI టూల్స్‌కు సపోర్ట్
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!