Veerababu Burugadda
Author- NTV Telugu-
Rohit Sharma: చేసిన పరుగులు 26.. అయినా అరుదైన రికార్డ్ సాధించిన రోహిత్ శర్మ..
ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్, ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ వన్డే క్రికెట్లో ఒక అద్భుతమైన మైలురాయిని అధిగమించారు. బర్మింగ్‌హామ్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో 11 పరుగులకే పరిమితమైన రోహిత్, కార్డిఫ్‌లో జరిగిన రెండో వన్డేలో 47 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్‌తో 26 పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లో కేవలం 9 పరుగులు పూర్తి చేయడంతోనే పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్ పేరిట ఉన్న రికార్డును ఆయన బద్దలు కొట్టారు. దీనితో […] -
Virat Kohli-Rohit: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. చరిత్రలో నిలిచిపోయేలా..
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అద్భుతమైన మైలురాయిని చేరుకున్నారు. కార్డిఫ్ లోని సోఫియా గార్డెన్స్ వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో వన్డేలో ఈ దిగ్గజ జోడి అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో అన్ని ఫార్మాట్లలో (టెస్టులు, వన్డేలు, టీ20లు) కలిపి 8,000 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసిన మూడో భారతీయ జంటగా రోహిత్ – కోహ్లీ చరిత్ర సృష్టించారు. భారత క్రికెట్ […] -
MLC 2026: టీ20 క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు.. తొలిసారి ఒకే మ్యాచ్‌లో 50+ సిక్సర్లు..
మేజర్ లీగ్ క్రికెట్లో భాగంగా.. ఎంఐ న్యూయార్క్, వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్ల మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత విద్వంసకర మ్యాచ్‌గా నిలిచింది. అమెరికాలోని ఓక్లాండ్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలిసారిగా ఒకే టీ20 మ్యాచ్‌లో 50కి పైగా (మొత్తం 51) సిక్సర్లు నమోదయ్యాయి. ఎంఐ న్యూయార్క్ 29 సిక్సర్లు, వాషింగ్టన్ ఫ్రీడమ్ 22 సిక్సర్లు బాదాయి. దీనితో ఐపీఎల్ 2024 (KKR vs PBKS)లో నమోదైన 42 సిక్సర్ల రికార్డు […] -
Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు WFH.. 40 లక్షల లీటర్ల పెట్రోల్ సేవ్..
మలేషియా ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రవేశపెట్టిన ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ (WFH) విధానం అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ మధ్యలో ప్రారంభమైన ఈ విధానం ద్వారా కేవలం మూడు నెలల్లోనే పెట్రోల్ రాయితీ ఖర్చుల్లో ప్రభుత్వానికి 7,309,084 రింగిట్లు (సుమారు రూ. 14 కోట్లకు పైగా) ఆదా అయ్యాయని మలేషియా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ‘తన్ శ్రీ షంషుల్ అజ్రీ అబు బకర్’ వెల్లడించారు. ఈ మూడు నెలల కాలంలో ఏకంగా 40,46,448 […] -
IND Vs ENG: ఇండియా బ్యాటింగ్.. జట్టులోకి విధ్వంసకర బ్యాటర్..
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్ వేదికగా రెండో వన్డే మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. పిచ్‌పై పచ్చిక సమానంగా ఉన్నందున ఆరంభంలో స్వింగ్, సీమ్ మూవ్‌మెంట్‌ను రాబట్టేందుకే ముందుగా బౌలింగ్ ఎంచుకున్నట్లు ఇంగ్లాండ్ కెప్టెన్ తెలిపాడు. గత మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు చివరి వరకు గట్టి పోరాటం చేసిందని, ఈసారి మరింత మెరుగ్గా రాణించాలని […] -
ICC Fined: బిగ్‌షాక్.. టీమిండియా యువ పేసర్‌కు భారీ జరిమానా విధించిన ఐసీసీ..
టీమ్ఇండియా యువ పేసర్ గుర్నార్ బ్రార్ ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ జరిమానాకు గురయ్యాడు. బర్మింగ్‌హామ్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో గుర్నార్ బ్రార్ ప్రమాదకర రీతిలో బౌలింగ్ చేశాడనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ), అతడి ప్రవర్తన సరిగ్గా లేదని నిర్ధారించింది. ఐసీసీ నిబంధనావళిలోని లెవెల్-1 […] -
OnePlus: ఇండియాను వదిలి వెళ్లి పోతున్న వన్ ప్లస్..? క్లారిటీ..
వన్ ప్లస్ (OnePlus) భారతదేశాన్ని వదిలి వెళ్తోందనే పుకార్లు మరోసారి హల్చల్ చేస్తున్నాయి. అయితే.. కంపెనీ ఈ ప్రచారాన్ని ఖండించింది. పేరెంట్ కంపెనీ ‘ఒప్పో’ (Oppo) తన గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ వ్యాపారంలో పెద్ద మార్పులు చేయాలని యోచిస్తోందని బ్లూమ్‌బెర్గ్ నివేదించడంతో ఈ ఊహాగానాలు మొదలయ్యాయి. అమెరికా, యూరప్ మార్కెట్లలో వన్ ప్లస్ తన కార్యకలాపాలను క్రమంగా తగ్గించుకోనుందని, భవిష్యత్తులో భారత్‌పైనా దీని ప్రభావం పడవచ్చని ఆ నివేదిక పేర్కొంది. అయితే.. వన్ ప్లస్ ఇండియా బిజినెస్ వైస్ […] -
Team India: రోహిత్ శర్మపై వేటు.. జట్టులోకి యువరాజ్ సింగ్, సచిన్..
మాజీ వికెట్ కీపర్-బ్యాటర్ రాబిన్ ఉతప్ప ఇన్‌స్టాగ్రామ్‌లో నిర్వహించిన ‘దిస్ ఆర్ దట్’ ఛాలెంజ్ ద్వారా తన భారత వన్డే ఎలెవెన్ (All-time India ODI XI) జట్టును ప్రకటించారు. ఈ జట్టులో రోహిత్ శర్మ, హర్భజన్ సింగ్ వంటి దిగ్గజాలకు చోటు దక్కకపోవడం గమనార్హం. ఓపెనర్లు అండ్ మిడిలార్డర్.. రోహిత్ శర్మ, సునీల్ గవాస్కర్లను పక్కనపెట్టి సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీలను ఓపెనర్లుగా ఉతప్ప ఎంచుకున్నారు. మిడిలార్డర్లో 2011 ప్రపంచకప్ విజేత జట్టు సభ్యులైన విరాట్ […] -
New Country: ఐసీసీ సభ్యత్వం పొందిన మరో దేశం.. మొత్తం 111కు చేరిన సంఖ్య..
ఎడిన్బర్గ్ (స్కాట్లాండ్) వేదికగా జరిగిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) వార్షిక సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఆటను మరింత విస్తరించాలనే లక్ష్యంతో ఐసీసీ బోర్డు ఏకగ్రీవంగా మారిషస్‌ను తన 111వ సభ్య దేశంగా ఆమోదించింది. ఈ ప్రతిష్టాత్మక సమావేశంలో పాలనాపరమైన సంస్కరణలతో పాటు ఆర్థిక సాయం, మరికొన్ని దేశాల సభ్యత్వంపై ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. గవర్నెన్స్ రివ్యూ కమిటీ ఏర్పాటు: ఐసీసీ సరికొత్త గవర్నెన్స్ రివ్యూ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి […] -
Tragedy: దమ్ముంటే హైదరాబాద్‌కు రమ్మన్నాడు.. నిజంగానే వచ్చి చంపేశారు.. ఏం జరిగిందంటే..
వరంగల్‌లో ఇద్దరు యువతులను ప్రేమ పేరుతో వేధించాడు.. దీంతో యువతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు.. కానీ దమ్ముంటే హైదరాబాద్ రండి అంటూ సవాల్ విసిరి వచ్చాడు.. సీన్ కట్ చేస్తే.. యువతి కుటుంబ సభ్యులు.. హైదరాబాద్‌కు వచ్చి మరీ అతన్ని మర్డర్ చేసేశారు. అసలు ఈ కేసులో ఏం జరిగింది? ఆ యువకుడు ఎవరు? జరిగింది పరువు హత్యా? ప్రతీకారంలో భాగంగా చంపేశారా? ఈ మర్డర్‌కు ప్రేమ పేరుతో వేధింపులేనని పోలీసులు ప్రాథమికంగా […]
తాజావార్తలు
-
Flipkart Big Billion Days Sale 2026: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఆరోజు నుంచే.. స్మార్ట్ఫోన్లు, టీవీలపై భారీ డిస్కౌంట్లు
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Israel vs Hamas: అక్టోబర్ 7 రహస్యం! ఆ 10 రోజుల్లో ఏం జరిగింది?
-
Subramanyam Murder Case: డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో కీలక పరిణామం..
-
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. Women’s Asia Cup 2026 ఫైనల్‌కు టీమిండియా.!
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?