Veerababu Burugadda
Author- NTV Telugu-
Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. రూ.15 వేల లోపు లభించే కొత్త ఫోన్ల జాబితా వెల్లడి..
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో 15 వేల రూపాయల కంటే తక్కువ ధరకే లభించే ఐదు ఆకర్షణీయమైన స్మార్ట్ఫోన్ల వివరాలను ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. ఈ జాబితాలో లావా, టెక్నో, మోటోరోలా బ్రాండ్లకు చెందిన ఫోన్లు ఉన్నాయి. ఈ ధరల్లో బ్యాంక్ ఆఫర్లు కూడా వర్తించవచ్చు. మొదటి ఫోన్ లావా విరాట్ వి1 (Lava Virat V1). దీని ధర సుమారు రూ. 9,405గా ఉండనుంది. ఇందులో 6.75 ఇంచుల […] -
Pawan Kalyan: పల్లె సీమల్లో అభివృద్ధి పరుగులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
నెల్లూరు జిల్లా రామాపురం గ్రామంలో నిర్వహించిన ‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొని మాట్లాడారు. సీఎం చంద్రబాబు సహకారంతో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసి గ్రామాలను స్వయం సమృద్ధి దిశగా నడిపిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో (2019-24) కేవలం 850 కిలోమీటర్ల సీసీ రోడ్లు మాత్రమే నిర్మిస్తే, కూటమి ప్రభుత్వంలో ఇప్పటివరకు ఏకంగా 9 వేల కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు వేశామని, ఇందులో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లోనే సుమారు […] -
AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కేజీ ఉల్లిపాయలు.. నెలకు 2 కేజీలు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాన్యులకు ఊరట కల్గిస్తూ ఉల్లిపాయల ధరల నియంత్రణపై కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ మార్కెట్లో ఉల్లి ధరలు కిలో రూ.60 నుంచి రూ.70 వరకు పెరిగిపోవడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని రైతు బజార్ల ద్వారా సబ్సిడీపై కేజీ ఉల్లిని రూ.35కే అందించాలని నిర్ణయించారు. ధరల స్థిరీకరణలో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. తొలి […] -
Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
క్రికెట్ ప్రపంచంలో రికార్డుల రారాజుగా విరాట్ కోహ్లీ తనకంటూ ఒక ప్రత్యేకమైన సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు. ఛేజింగ్ మాస్టర్‌గా, నిలకడకు మారుపేరుగా నిలిచిన కోహ్లీ, మైదానంలో తన బ్యాట్‌తో నిత్యం అద్భుతాలు సృష్టిస్తూనే ఉన్నారు. ఫిట్నెస్ ప్రమాణాలు, పరుగుల కోసం ఆకలితో కూడిన దూకుడు ఆయనను ప్రపంచ అత్యుత్తమ బ్యాటర్ల సరసన నిలబెట్టాయి. దశాబ్దానికి పైగా అంతర్జాతీయ క్రికెట్‌ను ఏలుతున్న విరాట్.. ప్రతి మ్యాచ్‌తోనూ కొత్త శిఖరాలను అధిరోహిస్తూ రాబోయే తరాలకే స్ఫూర్తిగా నిలుస్తున్నారు. నేడు క్రికెట్ చరిత్రలో […] -
Shree Charani: ఎవరికీ అందని ఎత్తుకు ఎదిగిపోతున్న తెలుగు బిడ్డ.. రికార్డులను తిరగరాస్తున్న శ్రీచరణి..
అంతర్జాతీయ మహిళల టీ20 క్రికెట్ రంగాన్ని తన అద్భుతమైన స్పిన్ మ్యాజిక్‌తో శాసిస్తోంది భారత యువ సంచలనం శ్రీచరణి. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) విడుదల చేసిన తాజా బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఆమె సరికొత్త చరిత్ర సృష్టించింది. చిన్న వయసులోనే అగ్రశ్రేణి ప్రతిభను కనబరుస్తూ, మహిళల టీ20 చరిత్రలో 800 రేటింగ్ పాయింట్ల మార్క్‌ను అందుకున్న తొలి భారతీయ బౌలర్‌గా అరుదైన ఘనత సాధించింది. ఆసియా కప్ టోర్నమెంట్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తూ ఏకంగా 12 […] -
HMD Vibe2 Pro: 64ఎంపీ సోనీ కెమెరా, 6000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. HMD కొత్త 5G ఫోన్.. అక్టోబర్ 8న లాంచ్..
ఎచ్‌ఎండీ సంస్థ భారత మార్కెట్లో హెచ్ఎండీ వైబ్2 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ రూ.14,999 ప్రారంభ ధరతో లభిస్తుంది. సిల్వర్ మిస్ట్, అక్వా గ్రీన్, కాస్మిక్ పర్పుల్ కలర్స్‌లో వస్తున్న ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా అక్టోబర్ 8, 2026 నుంచి విక్రయానికి అందుబాటులోకి వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు […] -
Lava Smart Phone: 6000mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. లావా నుంచి బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ లాంచ్..
భారతీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా తన పోర్ట్‌ఫోలియోలోకి మరో కొత్త 5జీ ఫోన్‌ను తీసుకొచ్చింది. తాజాగా మార్కెట్లోకి విడుదలైన ‘లావా షార్క్ 2 ప్రో 5జీ’ ధర రూ.17,000 లోపు ఉండటం విశేషం. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం ఆఫ్‌లైన్ రిటైలర్లు, సర్వీస్ ప్రొవైడర్ల వద్ద వివిధ ఫైనాన్షియల్ స్కీమ్‌లతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ఆకాశ్ బ్లూ, నందా సిల్వర్ అనే రెండు కలర్స్ ఆప్షన్లలో లభిస్తుంది. దీని ధర 6జీబీ రామ్, 128జీబీ స్టోరేజ్ […] -
CM Chandrababu: డబుల్ ఇంజన్ సర్కార్ జోష్‌లో వెళ్తుంది.. పంచాయతి ఎన్నికల్లో ఇదే ఉత్సాహం చూపించాలి..
ఆంధ్రప్రదేశ్‌లో డబుల్ ఇంజన్ సర్కార్ అత్యంత ఉత్సాహంగా, జెట్ స్పీడ్‌తో ముందుకు వెళ్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్ర క్యాడర్లో కనిపిస్తున్న జోష్‌ను బట్టి చూస్తే, ఏపీలో ఎన్డీయే (NDA) హవా రాబోయే కాలంలోనూ ఇలాగే కొనసాగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో కూడా కార్యకర్తలు ఇదే ఉత్సాహాన్ని ప్రదర్శించాలని పిలుపునిచ్చారు. మహిళలు సైతం పంచాయతీ ఎన్నికలకు తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. 2024 […] -
Attica Gold: అట్టికా గోల్డ్‌పై ED సోదాలు.. 16 ప్రాంతాల్లో తనిఖీలు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అట్టికా గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ అక్రమాల వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు ఉక్కుపాదం మోపారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల ప్రకారం తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల్లోనూ ఏకకాలంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌తో పాటు విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై నగరాల్లోని మొత్తం 16 ప్రాంతాల్లో ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. అట్టికా గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రధాన కార్యాలయాలు, శాఖలతో పాటు కంపెనీ డైరెక్టర్లు, షేర్హోల్డర్లు, పూర్వపు […] -
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
మహిళా ప్రీమియం లీగ్ 2027 సీజన్‌కు సంబంధించి డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కీలక నిర్ణయాలు తీసుకుంది. అక్టోబర్ 28న కొచ్చి వేదికగా జరిగే మినీ వేలానికి ముందు ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ గ్రేస్ హరిస్తో పాటు డి.హేమలత, గౌతమి నాయక్, లించి స్మిత్‌లను ఆర్సీబీ ఫ్రాంచైజీ రిలీజ్ చేసింది. ఈ పరిణామంతో కెప్టెన్ స్మృతి మంధాన నేతృత్వంలోని జట్టులో ప్రస్తుతం మొత్తం పదమూడు మంది ఆటగాళ్లు మాత్రమే మిగిలారు. నిబంధనల ప్రకారం ఒక […]
తాజావార్తలు
-
Astrology: సెప్టెంబర్ 30 బుధవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లించండి.. అంతా శుభమే..!
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!