Veerababu Burugadda
Author- NTV Telugu-
IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్‌లో రెండు మార్పులు..
ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నేడు (శుక్రవారం) నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇంగ్లాండ్‌లోని బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మొదటగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో హ్యారీ బ్రూక్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ జట్టు కాసేపట్లో ముందుగా బౌలింగ్ చేయనుంది. కెప్టెన్ల మాటల్లో.. టాస్ గెలిచిన అనంతరం భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. “మేము మొదట బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాం. పిచ్ […] -
Team India: 142 ఏళ్ల తర్వాత సరికొత్త చరిత్ర.. టీమ్ ఇండియా అరుదైన రికార్డు..
టీ20 వరల్డ్ కప్ 2026 వైఫల్యం తర్వాత, భారత మహిళల క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో శుక్రవారం నుంచి ఇంగ్లాండ్‌తో భారత్ ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. పురుషుల తొలి టెస్ట్ జరిగిన 142 ఏళ్ల తర్వాత లార్డ్స్ మైదానంలో ఒక మహిళల టెస్ట్ మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. లార్డ్స్ కల నిజమవుతోంది.. ఈ చారిత్రాత్మక మ్యాచ్‌పై భారత హెడ్ కోచ్ అమోల్ మజుందార్ […] -
BSNL Mobile: కాల్స్ చేసుకోవడానికి సిగ్నల్స్ అవసరమే లేదు.. అద్భుత ఫోన్ లాంచ్ చేసిన BSNL..
BSNL సరికొత్త శాటిలైట్ ఫోన్‌ను భారతదేశంలో లాంచ్ చేసింది. మొబైల్ టవర్లు లేని అత్యంత మారుమూల ప్రాంతాల్లో కూడా ప్రజలు ఒకరికొకరు కనెక్ట్ అవ్వడానికి ఇది సహాయపడుతుంది. పన్నులతో కలిపి ఈ ఫోన్ ధర రూ. 1,34,166 గా నిర్ణయించారు. ఇది ఎలా పని చేస్తుంది? సాధారణ స్మార్ట్ఫోన్ల లాగా కాకుండా.. ఈ డివైజ్ సెల్యులార్ నెట్‌వర్క్‌ల స్థానంలో నేరుగా ఇన్మార్శాట్ వంటి గ్లోబల్ శాటిలైట్ నెట్‌వర్క్‌ల సహాయంతో కనెక్ట్ అవుతుంది. మొబైల్ సిగ్నల్స్ అస్సలు లేని […] -
Ben Stokes: ఒత్తిడిలోనే రిటైర్మెంట్? ‘అతడిని బయటకు పంపండి’ అంటూ స్టోక్స్ సంచలన పోస్ట్..
న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ మధ్యలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తన అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటించడం వివాదాస్పదమైంది. మ్యాచ్ కొనసాగుతుండగానే ఈ ప్రకటన రావడం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ‘ప్లేయర్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా’ (PMOA) నియమాలను ఉల్లంఘించడమేనని ఐసీసీ పేర్కొంది. ఈ మేరకు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB)కి ఐసీసీ లేఖ రాసింది. ట్రెంట్ బ్రిడ్జ్ టెస్ట్ నాల్గో రోజు ఆట ప్రారంభానికి ముందు, బెన్ […] -
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి రైతులకు భారీ ఊరట..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రేపు ఉదయం 10:30 గంటలకు వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధి, భూములు ఇచ్చిన రైతులకు ప్రయోజనాలు, పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు భూ కేటాయింపులతో పాటు పారిశ్రామిక పెట్టుబడులకు ఆమోదం తెలపడమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. క్యాబినెట్ భేటీలో చర్చకు రానున్న ప్రధానాంశాలు, అజెండా వివరాల్లో ముఖ్యంగా.. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ఈ క్యాబినెట్ భేటీలో […] -
Sanju Samson: ఎట్టకేలకు సంజూ శాంసన్‌కు చోటు.. ఆ బ్యాటర్‌పై వేటు..
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భాగంగా గురువారం బ్రిస్టల్ వేదికగా జరగనున్న నాలుగో పోరుకు శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని టీమిండియా సిద్ధమైంది. ప్రస్తుతం సిరీస్‌లో భారత్ 0-2తో వెనుకబడి ఉంది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, ఆ తర్వాతి రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ముఖ్యంగా మూడో టి20లో భారత బ్యాటర్లు ఘోరంగా విఫలమై కేవలం 76 పరుగులకే ఆలౌట్ అయ్యారు. జట్టులో ఏ ఒక్క బ్యాటర్ కూడా […] -
Anganwadi Jobs: ఇంటర్ పాసైన మహిళలకు శుభవార్త.. అంగన్వాడీల్లో భారీగా ఉద్యోగాలు..
తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ మహిళలకు ఒక అద్భుతమైన శుభవార్త. మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలలో పెద్ద ఎత్తున అంగన్వాడీ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న మొత్తం 15,982 అంగన్వాడీ పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా ఈ తాజా నోటిఫికేషన్లు వెలువడ్డాయి. నిజామాబాద్ జిల్లాలో ఖాళీల వివరాలు ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా పరిధిలోని 5 ఐసీడీఎస్ […] -
Police Transfers: పోలీస్ శాఖలో భారీగా బదిలీలు.. రెండేళ్లు పూర్తిచేసిన వారికి అవకాశం..
ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో త్వరలోనే భారీ ఎత్తున బదిలీల ప్రక్రియ ఊపందుకోనుంది. ఒకే స్థానంలో రెండేళ్లకు పైబడి సర్వీసు పూర్తి చేసుకున్న పోలీస్ అధికారులను బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాబోయే వారం నుండి పది రోజుల్లో అధికారికంగా బదిలీల ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉండటంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పోలీస్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. క్షేత్రస్థాయిలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు రాబోయే కీలక పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఈ బదిలీల […] -
Faculty Recruitment: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. ఇంటర్వ్యూలు లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు..
తెలంగాణ విద్యాశాఖ చరిత్రలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య విశ్వవిద్యాలయాల్లో ఇంటర్వ్యూలు లేకుండానే ప్రొఫెసర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సరికొత్త విధానాన్ని తీసుకువచ్చింది. పారదర్శకతను పెంచాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మొత్తం 1,000 అధ్యాపక పోస్టుల భర్తీకి కసరత్తు పూర్తయింది. యూనివర్సిటీల వారీగా ఖాళీలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. అగ్రికల్చర్ యూనివర్సిటీ (566 పోస్టులు): 48 ప్రొఫెసర్, 148 అసోసియేట్, 370 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు. ఉద్యాన యూనివర్సిటీ (140 […] -
Polavaram Project: పోలవరం ప్రాజెక్టుకు వరద ఉధృతి.. కొట్టుకుపోయిన పైపులు..
మహారాష్ట్రతో పాటు ముంబై పరిసర ప్రాంతాలు, ఎగువ క్యాచ్మెంట్ ఏరియాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదిలో వరద ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. దీని ప్రభావం పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టుపై తీవ్రంగా పడింది. ఎగువ ప్రాంతాల నుండి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు నిర్మాణ పనులకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది. వరద ఉధృతి ఏ స్థాయిలో ఉందంటే… నీటి ప్రవాహాన్ని మళ్లించేందుకు ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన భారీ […]
తాజావార్తలు
-
Indian 3: కమల్ హాసన్ ‘ఇండియన్ 3’ని శంకర్ మళ్లీ మొదలు పెట్టబోతున్నారా ?
-
Tragedy: ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న చర్చి పైకప్పు కూలి ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు
-
AP Collectors Conference Day 2: కలెక్టర్ల సదస్సు రెండో రోజు.. ఈ-గవర్నెన్స్ నుంచి భూ పరిపాలన వరకు కీలక చర్చలు
-
Ganesh Chaturthi 2026: వినాయక చవితి సెప్టెంబర్ 14నా? 15నా? పండితులు చెప్పిన ముహూర్తం, పూజా విధానం ఇదే..
-
Logitech MX Keypad: రూ.15,999కే Logitech MX Keypad.. 9 కస్టమైజబుల్ LCD కీస్, AI టూల్స్‌కు సపోర్ట్
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!