Veerababu Burugadda
Author- NTV Telugu-
Joe Root: సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేసిన జో రూట్.. టాప్ రన్ స్కోరర్‌గా మరో రికార్డు..
ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ జో రూట్ పాకిస్తాన్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేస్తూ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశారు. హెడింగ్లేలో జరుగుతున్న ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో రూట్ 112 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 66 రన్స్ చేసి ఔటయ్యారు. ఇది టెస్టుల్లో ఆయనకు 68వ అర్ధశతకం. ఈ హాఫ్ సెంచరీతో టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక సార్లు 50 ప్లస్ స్కోర్లు సాధించిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ […] -
Anji Mama: రూ.23 లక్షలు నష్టపోయాను.. నేను ఇంటికి వెళ్లిపోతా: మై విలేజ్ షో నటుడు అంజిమామ
‘మై విలేజ్ షో’ యూట్యూబ్ ఛానెల్ ద్వారా తెలంగాణ యాస, సహజ నటనతో అలరించి గుర్తింపు తెచ్చుకున్న నటుడు అంజిమామ, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదురైన కష్టాలను పంచుకున్నారు. నటుడిగా మారకముందు ఆయన ప్లంబర్‌గా, ఎలక్ట్రీషియన్‌గా, ఆర్ఎంపీ డాక్టర్‌గా రకరకాల పనులు చేశారు. ఆ తర్వాత వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేసినప్పటికీ, ఏ రంగంలోనూ ఆశించిన స్థాయిలో స్థిరపడలేకపోయారు. త్వరగా నిలదొక్కుకుని మంచి జీవితం పొందాలనే ఉద్దేశంతో, స్నేహితులతో కలిసి ఒక ‘ఈజీమనీ’ […] -
World Record: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రికార్డులు కనుమరుగు.. సంచలనం స్పష్టించిన స్టార్ బ్యాటర్..
ఇంగ్లాండ్ , పాకిస్తాన్ మధ్య లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. మ్యాచ్ రెండవ రోజు ముగిసే సమయానికి ఇంగ్లాండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 366 పరుగులు చేసి బలమైన స్థితికి చేరుకుంది. అంతకుముందు పాకిస్తాన్‌ను కేవలం 171 పరుగులకే ఆలౌట్ చేసిన ఇంగ్లాండ్, ప్రస్తుతం 195 పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది. జట్టు చేతిలో ఇంకా రెండు వికెట్లు మిగిలి ఉండటంతో ఆధిక్యం […] -
Holiday Changed: మిలాద్ ఉన్ నబీ సెలవు తేదీ మార్పు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిలాద్-ఉన్-నబి పండుగ సాధారణ సెలవు తేదీని సవరిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అకడమిక్ క్యాలెండర్, మునుపటి ఉత్తర్వుల ప్రకారం ఆగస్టు 25న (మంగళవారం) ఇవ్వాల్సిన పబ్లిక్ హాలిడేను, తాజాగా ఆగస్టు 26వ తేదీకి (బుధవారం) మారుస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జె. శ్యామల రావు అధికారిక జీవో విడుదల చేశారు. నూతన చంద్ర దర్శనాన్ని పరిగణనలోకి తీసుకుని, ఇస్లామిక్ క్యాలెండర్ ఆధారంగా ఈ ఏడాది మిలాద్-ఉన్-నబి పండుగ ఆగస్టు 26న వస్తుందని ఏపీ […] -
Congress Leader: సినిమా డైలాగులు రాజకీయాల్లో నడవవు.. కొండా సుష్మితపై ఇందిరా శోభన్ ఫైర్…
ఇటీవల మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, పార్టీలోని అంతర్గత పరిణామాలను లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి గతంలో తమ ఇంటికి వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ, అప్పట్లో ఆయనకు ఇచ్చిన గౌరవాన్ని గుర్తుచేశారు. సీఎం పదవిలో ఉన్నంత మాత్రాన ఎవరిని పడితే వారిని తక్కువ చేసి మాట్లాడకూడదని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించడం సరికాదని ఆమె ఘాటుగా స్పష్టం చేశారు. దీంతో పాటు.. […] -
Youtube Videos: రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేస్తే లక్ష రూపాయలు… క్రియేటర్లకు పండగలాంటి వార్త చెప్పిన ప్రభుత్వం..
బిహార్ ప్రభుత్వం సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లు , ఇన్ఫ్లుయెన్సర్ల కోసం ఒక సరికొత్త ఆదాయ అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలో అమలువుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రాజెక్టులు, ప్రభుత్వ విజయాలపై వీడియోలు చేసే క్రియేటర్లకు ఆర్థిక ప్రోత్సాహకం అందించేలా ‘సోషల్ మీడియా అండ్ అదర్ ఆన్లైన్ మీడియా రూల్స్’ సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. డిజిటల్ మీడియా ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం. ఈ కొత్త విధానం […] -
Smart Phones: కేవలం రూ.17,999 లకే వాటర్ ప్రూఫ్ మొబైల్.. IP64, IP65 రేటింగ్.. 7000mAh బ్యాటరీ..
వర్షాకాలంలో ఫోన్లను నీటి నుంచి కాపాడుకోవడం ఎప్పుడూ ఒక పెద్ద సవాలే. మీరు రూ.20,000 లోపు ధరలో డస్ట్ , వాటర్ రెసిస్టెన్స్ (IP రేటింగ్) కలిగిన కొత్త 5G స్మార్ట్‌ఫోన్ కోరుకుంటుంటే కొన్ని సరైన ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి వర్షపు నీటి నుంచి రక్షణ ఇవ్వడమే కాకుండా పెద్ద బ్యాటరీ, మెరుగైన కెమెరా, మంచి పెర్ఫార్మెన్స్ను అందిస్తాయి. రూ. 19,999 ధరకు లభించే వివో T5 లైట్ IP65 రేటింగ్‌తో వస్తుంది. ఇది ధూళి, నీటి […] -
IT Raids: హైదరాబాద్ టు హాంగ్‌కాంగ్.. ఐటీ దాడుల్లో రూ.1000 కోట్ల హవా లావాదేవీల గుట్టురట్టు..
దేశాలకు నిధుల తరలింపులో భారీ అవకతవకలు జరిగాయనే అనుమానాలతో ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ దేశవ్యాప్తంగా విచారణ వేగవంతం చేసింది. అందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 13 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించి, రూ.1,000 కోట్ల విదేశీ చెల్లింపులపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించింది. డేటా విశ్లేషణ, క్షేత్రస్థాయి నిఘా ఆధారంగా హైదరాబాద్‌లో 9, విశాఖపట్నంలో 3, గుంటూరులో ఒక ప్రాంతంలో ఐటీ బృందాలు ఈ తనిఖీలు చేపట్టాయి. హాంకాంగ్, సింగపూర్, యూకే, చైనా, ఇండోనేషియా వంటి […] -
Uber Expands: ఇక బైక్ ఎక్కేయ్ బాస్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లోనూ ఉబర్ సేవలు..
ప్రముఖ రైడ్ షేరింగ్ సంస్థ ఉబర్ దేశవ్యాప్తంగా తన సేవల విస్తరణలో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా మరో 100 నగరాల్లోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించగా, ఇందులో తెలంగాణకు చెందిన 10 ముఖ్యమైన పట్టణాలు చోటు దక్కించుకున్నాయి. తెలంగాణలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలైన ఖమ్మం, నిజామాబాద్, రామగుండం, మహబూబ్‌నగర్, నల్లగొండ, కొత్తగూడెం, సిద్ధిపేట, కామారెడ్డి, సూర్యాపేట , ఆదిలాబాద్ పట్టణాల్లో ఈ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఈ విస్తరణ ద్వారా […] -
E10 Petrol: పాత బండ్లకు ఊరట.. బంకుల్లో మళ్లీ E10 పెట్రోల్..?
ఢిల్లీలో E10 పెట్రోల్ లీటరు ధర రూ. 167.35 కాగా, E5 ధర రూ. 109.24, ప్రస్తుతం అందుబాటులో ఉన్న E20 పెట్రోల్ ధర రూ. 102.12గా ఉంది. అయితే దేశవ్యాప్తంగా 20 శాతం ఇథనాల్ కలిపిన E20 పెట్రోల్‌ను తప్పనిసరి చేసినప్పటి నుంచి, వాహనాల మైలేజ్, ఇంజిన్ లైఫ్ పై వాహనదారులు, ఆటోమొబైల్ నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో భారత ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు (CEA) అనంత నాగేశ్వరన్ ఒక […]
తాజావార్తలు
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
-
Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి ‘రామోజీ గ్రూప్’.. ‘తెల్ల కాగితం’తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
-
Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
-
Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!