Vietnam Boat Accident: వియత్నాం బోటు ప్రమాదం.. తెలంగాణ అలర్ట్.!
- ఫు క్వాక్ సమీపంలో బోటు ప్రమాదం
- తెలంగాణ ప్రభుత్వం కంట్రోల్ రూమ్ ఏర్పాటు
- నాలుగు హెల్ప్‌లైన్ నంబర్లు విడుదల
- భారత రాయబార కార్యాలయంతో సమన్వయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వియత్నాంలోని ఫు క్వాక్ ఐలాండ్ (Phu Quoc Island) సమీపంలో భారతీయ పర్యాటకులతో వెళ్తున్న ఒక పర్యాటక బోటు ప్రమాదవశాత్తూ మునిగిపోయింది. ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన పర్యాటకులు కూడా ఉన్నట్లు సమాచారం అందడంతో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించింది. ప్రమాదానికి గురైన బాధితుల కుటుంబ సభ్యులకు అవసరమైన సమాచారాన్ని అందించడానికి, అలాగే సహాయక చర్యలను వేగంగా సమన్వయం చేయడానికి తెలంగాణ ప్రభుత్వ జనరల్ అడ్మినిస్ట్రేషన్ (NRI) విభాగం శనివారం ఒక ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది.
Also Read
- Attica Gold: అట్టికా గోల్డ్‌పై ED సోదాలు.. 16 ప్రాంతాల్లో తనిఖీలు
- Eatala Rajendar: జ్ఞానేష్ కుమార్ ఎందుకు రాజీనామా చెయ్యాలి?
- Telangana High Court: "ఆ పోలీసులను గుర్తించండి".. అసెంబ్లీ దగ్గర మహిళా ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు ఉత్తర్వులు..
- CM Revanth Reddy : సిరిసిల్లకు సీఎం రేవంత్.. రూ.345 కోట్ల అభివృద్ధి ప్యాకేజీ
బాధితుల కుటుంబీకులు సమాచారం తెలుసుకోవడం కోసం ప్రభుత్వం నాలుగు ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది. బాధితులకు సంబంధించిన వివరాల కోసం 9885371189, 7997959754, 9989654807, 7997959779 నంబర్లలో సంప్రదించవచ్చని అధికారిక ప్రకటనలో స్పష్టం చేశారు. వియత్నాంలోని భారత రాయబార కార్యాలయంతో పాటు స్థానిక అధికారులతో తెలంగాణ ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పరిస్థితిని పర్యవేక్షిస్తోంది.
తాజావార్తలు
-
Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
-
CM Chandrababu: డబుల్ ఇంజన్ సర్కార్ జోష్‌లో వెళ్తుంది.. పంచాయతి ఎన్నికల్లో ఇదే ఉత్సాహం చూపించాలి..
-
Kaveri Engine: రష్యాలో ‘‘కావేరి ఇంజన్’’ సత్తా.. భారత స్వేదేశీ ఇంజన్ సిద్ధం.!
-
Congress: ప్రధాని మోదీ, జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి.. సీడబ్ల్యూసీలో కాంగ్రెస్ 5 డిమాండ్లు..
-
Attica Gold: అట్టికా గోల్డ్‌పై ED సోదాలు.. 16 ప్రాంతాల్లో తనిఖీలు
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!