Veerababu Burugadda
Author- NTV Telugu-
Telangana Ration: రేషన్ బియ్యం అమ్ముకుంటున్నారా..? వారికి భారీ హెచ్చరిక..
పేదవాడి కడుపు నింపాలనే సంకల్పంతో ప్రభుత్వాలు రూపాయి ఖర్చుకు వెనుకాడకుండా ఉచితంగా బియ్యం ఇస్తుంటే, క్షేత్రస్థాయిలో మాత్రం ఆ లబ్ధి అక్రమార్కుల పాలిట ‘కాసుల పంట’గా మారుతోంది. రూపాయి లేకపోయినా పేదవాడు ఆకలితో అలమటించకూడదని ప్రభుత్వం ఉచితంగా సన్నబియ్యం అందిస్తుంటే, ఆ పథకం ఆశయం కాస్తా దారి మళ్లుతోంది. ఉచిత బియ్యం అర్హులైన పేదల కడుపు నింపాల్సింది పోయి, బ్లాక్ మార్కెట్ వ్యాపారుల జేబులు నింపుతుండటం తీవ్ర విచారకరం. తినడానికి ఇచ్చే బియ్యం.. గడప దాటక ముందే […] -
WTC Points Table: ఇంగ్లాండ్ చేతిలో పాక్ చిత్తు.. మారిన పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే?
ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాజయం పాలైన తర్వాత పాయింట్ల పట్టికలో పాకిస్థాన్ తీవ్రంగా నష్టపోయింది. మొదటి టెస్టులో ఇన్నింగ్స్ 103 పరుగుల తేడాతో ఓడిపోవడంతో, ఈ WTC లో ఆడిన 7 మ్యాచ్‌ల్లో పాకిస్థాన్‌కు ఇది 5వ ఓటమిగా నమోదైంది. కేవలం 19.05 శాతం పాయింట్లతో పాకిస్థాన్ చివరి స్థానమైన 9వ స్థానానికి దిగజారింది. దీంతో వెస్టిండీస్ (20.83 శాతం పాయింట్లు) 8వ స్థానంలో నిలవగా, విజయం సాధించిన ఇంగ్లాండ్ 29.76 శాతం పాయింట్లతో 7వ స్థానంలో […] -
Ration Card Holders: రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. ఇక 15 రోజుల్లోనే..
తెలంగాణలోని అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఆహార భద్రత కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని వేగవంతం చేసింది. ఇందులో భాగంగా సూర్యాపేట జిల్లాలోని అర్హులైన ప్రతి కుటుంబానికీ రాబోయే 15 రోజుల్లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ పూర్తి చేస్తామని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. పౌర సరఫరాల శాఖను నేరుగా ప్రజల చెంతకు చేర్చాలనే తపనతోనే ప్రభుత్వం ఈ చర్యలు […] -
TGSRTC Offer: బంపర్ ఆఫర్ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ.. టికెట్ బుకింగ్స్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటన..
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రయాణికులకు ఆర్ధిక భారాన్ని తగ్గించడంతో పాటు ముందస్తు రిజర్వేషన్‌ను ప్రోత్సహించేందుకు ఒక ప్రత్యేకమైన ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికులు తమ రాకపోకల టికెట్లను ఒకేసారి బుక్ చేసుకోవడం ద్వారా తిరుగు ప్రయాణం (రిటర్న్ జర్నీ) టికెట్‌పై 10 శాతం తగ్గింపును పొందవచ్చు. దూరప్రాంతాలకు ప్రయాణించే వారికి, అలాగే వారాంతాల్లో కుటుంబంతో కలిసే వెళ్లేవారికి ఈ ఆఫర్ ఎంతో ప్రయోజనకరంగా మారింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు […] -
Telangana Congress: కొండా సురేఖ తీరుపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం.. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్..
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు, రాజకీయ వేడి ఒక్కసారిగా పరాకాష్టకు చేరాయి. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మితా పటేల్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ఆయన మార్క్ పాలనా శైలిని నేరుగా లక్ష్యంగా చేసుకుంటూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో పెను తుఫాను రేపాయి. పరకాల నియోజకవర్గ రాబోయే ఎన్నికల టికెట్ వేదికగా ప్రారంభమైన ఈ రగడ, క్షణాల్లోనే అసలైన కాంగ్రెస్, వలస నాయకుల వివాదంగా మారి.. ప్రభుత్వం, పార్టీ అధిష్టానం ప్రతిష్టను […] -
Missi Jersey Auction: ఒకే వేలంలో మెస్సీ, రొనాల్డో ఫైట్.. ఊహించని ధరకు అమ్ముడైన దిగ్గజాల జెర్సీలు..
మాంచెస్టర్ యునైటెడ్ మాజీ మసాజర్ రోడ్ థోర్న్లీ సేకరించిన ప్రముఖ ఫుట్‌బాల్ ఆటగాళ్ల జెర్సీలకు సంబంధించిన వేలం పాటలో లియోనెల్ మెస్సీ జెర్సీ సరికొత్త రికార్డు సృష్టించింది. ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగిన ఈ వేలంలో క్రిస్టియానో రొనాల్డో జెర్సీ కంటే మెస్సీ జెర్సీ ఆరు రెట్లు ఎక్కువ ధరకు అమ్ముడై అందరినీ ఆశ్చర్యపరిచింది. బార్సిలోనా జట్టులో ఉన్నప్పుడు మెస్సీ ధరించిన ఈ ప్రత్యేకమైన జెర్సీ రూ. 56.4 లక్షలు (66,107 అమెరికన్ డాలర్లు) పలకగా, రొనాల్డోకు చెందిన […] -
Joe Root Record: ఒక్క పరుగుతో చేజారిన హిస్టరీ.. విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును మిస్సయిన జో రూట్..
లీడ్స్‌లో ఇంగ్లాండ్, పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో రెండు రోజుల ఆట ముగిసేసరికి ఇంగ్లాండ్ జట్టు పూర్తి ఆధిక్యంలో నిలిచింది. పాకిస్తాన్‌ను తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 171 పరుగులకే ఆలౌట్ చేసిన ఇంగ్లాండ్, రెండో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 366 పరుగులు చేసింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు 195 పరుగుల భారీ ఆధిక్యంలో ఉండగా, వారి చేతిలో ఇంకా రెండు వికెట్లు మిగిలి ఉన్నాయి. ఇంగ్లాండ్ కెప్టెన్ […] -
YS Jagan: వైఎస్ జగన్‌కు హైదరాబాద్‌లో ఘన స్వాగతం.. బేగంపేటను ముంచెత్తిన ఫ్లెక్సీల హంగామా..
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ పర్యటన తెలంగాణ రాజకీయ వర్గాల్లోనూ, ఆయన అభిమానుల్లోనూ విశేష ఆసక్తిని రేకెత్తిస్తోంది. హైదరాబాద్‌లోని జలవిహార్‌లో మధ్యాహ్నం జరగనున్న ఒక వివాహ మహోత్సవానికి హాజరయ్యేందుకు ఆయన నగారానికి చేరుకుంటున్నారు. జగన్ రాకను పురస్కరించుకుని ఆయన అభిమానులు, వైఎస్సార్సీపీ శ్రేణులతో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన స్థానిక నాయకులు నగరంలో అడుగడుగునా ఘన స్వాగత ఏర్పాట్లు చేశారు. శేరిలింగంపల్లికి చెందిన బీఆర్ఎస్ నేత చిర్రా […] -
SRH Player: 51 బంతుల్లో 111 పరుగులు.. ఓ రేంజ్లో రెచ్చిపోయిన సన్ రైజర్స్ మాజీ ఆటగాడు..
ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ మోయిసెస్ హెన్రిక్స్ అంతర్జాతీయ క్రికెట్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించి, ప్రస్తుతం పోర్చుగల్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పోర్చుగల్‌లో జన్మించిన 39 ఏళ్ల హెన్రిక్స్, ఇటీవల తన జన్మభూమికి మారి ఆ దేశ జట్టులో చేరారు. ఈ నిర్ణయం ద్వారా ఆయన తన కెరీర్లో సరికొత్త మలుపు తిరిగారు. ఐసిసి పురుషుల టి20 వరల్డ్ కప్ యూరప్ సబ్-రీజినల్ క్వాలిఫైయర్ సి ఈవెంట్లో హెన్రిక్స్ పోర్చుగల్ తరఫున ఆడుతూ అద్భుతమైన ప్రదర్శనతో అందరినీ […] -
Weather Report: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. నేటి నుంచి ఆగస్టు 28 వరకు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాబోయే కొన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. భారత వాతావరణ శాఖ సమాచారం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు నుంచి ఈ నెల 28వ తేదీ వరకు వివిధ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ అల్పపీడన ప్రభావ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌లోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ హెచ్చరికలను జారీ చేసింది. […]
తాజావార్తలు
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
-
Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి ‘రామోజీ గ్రూప్’.. ‘తెల్ల కాగితం’తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
-
Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
-
Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!