Veerababu Burugadda
Author- NTV Telugu-
Schools Closed: విద్యార్థులకు అలర్ట్.. నేడు పాఠశాలలు బంద్..
ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం , అస్తిత్వ పరిరక్షణ కోసం ఆదివాసీ హక్కుల పోరాట సమితి “తుడుం దెబ్బ”, జిల్లా ఏజెన్సీ ప్రాంత సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ఆగస్టు 19న సంపూర్ణ ఏజెన్సీ బంద్‌కు పిలుపునిచ్చాయి. గిరిజన ప్రాంతాల్లో దశాబ్దాలుగా నెలకొన్న సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ పోరాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ బంద్ ప్రధానంగా ఆదివాసీల రాజ్యాంగబద్ధమైన హక్కుల సాధన , సంస్కృతీ సాంప్రదాయాల అస్తిత్వాన్ని కాపాడుకోవడం […] -
Rain Forecast: మరో గంటలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ..
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉదయం 8 గంటల వరకు పలు ప్రాంతాల్లో వానలు పడతాయని వెల్లడించింది. పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, హనుమకొండ, భూపాలపల్లి, నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఎల్లో అలర్ట్ జారీ.. ఈ జిల్లాల్లో వర్షాలతో పాటు […] -
Fire Accident: పాతబస్తీలో అగ్నిప్రమాదం.. క్షణాల్లో వ్యాపించిన పొగ.. భయాందోళనలో ప్రజలు..
హైదరాబాద్ పాతబస్తీలోని ఫతే దర్వాజా ప్రాంతంలో ఒక భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ ఘటనలో ఒక మూడు అంతస్తుల భవనం ప్రమాదానికి గురైంది. భవనంలోని మూడో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగగా, చూస్తుండగానే దట్టమైన పొగతో పాటు మంటలు వేగంగా వ్యాపించాయి. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, ఫైర్ […] -
Devdutt Padikkal: నా అద్భుత ప్రదర్శనకు కారణం ఇదే.. పడిక్కల్ సీక్రెట్ టెక్నిక్ రివీల్..
భారత యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ టెస్టు క్రికెట్‌ను తన అంతిమ లక్ష్యంగా పేర్కొన్నారు. సాంకేతికంగా కొన్ని చిన్నచిన్న మార్పులు చేసుకోవడం వల్లనే శ్రీలంకతో గాలేలో జరుగుతున్న మొదటి టెస్టులో రాణించగలిగానని తెలిపారు. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత టెస్టుల్లో పునరాగమనం చేసిన పడిక్కల్.. తొలి ఇన్నింగ్స్‌లో 167 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 44 పరుగులు చేసి ఆకట్టుకున్నారు. ఆయన అద్భుత బ్యాటింగ్ వల్ల భారత్ ఈ మ్యాచ్‌లో విజయం వైపు అడుగులు వేసింది. రోజు ఆట […] -
David Warner: మూడు గ్లాసుల మందు… కుటుంబంతో ప్రయాణం.. స్టార్ క్రికెటర్‌కు కోర్టు ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్..
ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మద్యం తాగి వాహనం నడిపిన కేసులో దోషిగా తేలారు. సిడ్నీలోని వేవర్లీ లోకల్ కోర్టు ఆయనకు 1,500 ఆస్ట్రేలియన్ డాలర్ల జరిమానా విధించింది. గతేడాది ఈస్టర్ ఆదివారం నాడు జరిగిన ఈ ఘటనలో వార్నర్ తన నేరాన్ని అంగీకరించారు. ఆస్ట్రేలియన్ అసోసియేటెడ్ ప్రెస్ కథనం ప్రకారం.. ఆయన రక్తంలో ఆల్కహాల్ పరిమాణం చట్టపరమైన పరిమితి కంటే రెట్టింపు ఉన్నట్లు తేలింది. పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఆడుతున్న సమయంలో ఈస్టర్ సెలవుల […] -
Adulterated Ghee: పాడైపోయిన క్రీమ్‌తో నెయ్యి దందా.. 25 టన్నుల నకిలీ నెయ్యి పట్టివేత..
హైదరాబాద్ నగరంలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ నెయ్యి మాఫియాపై హైదరాబాద్ కమిషనర్ టాస్క్‌ఫోర్స్ విభాగమైన హెచ్-ఫాస్ట్ (H-FAST) విరుచుకుపడింది. నగర కమిషనరేట్ పరిధిలోని కల్తీ నెయ్యి తయారీ, విక్రయ యూనిట్లపై అధికారులు అత్యంత రహస్యంగా, విస్తృతంగా దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా, ప్రమాదకర రసాయనాలతో నెయ్యిని తయారు చేస్తున్న మూలాలను మట్టుబెట్టారు. ఈ దాడులకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీపీ వి.సి. సజ్జనార్ విలేకరుల సమావేశంలో అధికారికంగా వెల్లడించారు. కల్తీ ఆహారం […] -
KBR Park: కేబీఆర్ పార్క్ చుట్టూ వాహనదారులకు నరకం.. ఈ రూట్లల్లో ఫుల్ ట్రాఫిక్ జామ్..
హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో నేటి నుంచి అమలు చేస్తున్న వన్ వే ట్రాఫిక్ విధానం వాహనదారులకు తీవ్ర నరకం చూపిస్తోంది. సరైన ముందస్తు వ్యూహం, ప్రణాళిక లేకుండా వన్ వే అమల్లోకి తేడంతో నిత్యం ప్రయాణించే ఉద్యోగులు, ప్రజలు గంటల తరబడి రహదారులపైనే చిక్కుకుపోతున్నారు. లేన్ చేంజ్ రూట్లతో పాటు కనెక్టింగ్ రోడ్లలో ట్రాఫిక్ పోలీసులు సరిపడా అందుబాటులో లేకపోవడంతో ప్రధాన రహదారులపై వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోతున్నాయి. కనెక్టింగ్ రూట్లలో ఏర్పడుతున్న స్తంభన […] -
Indian Player: వైభవ్ సూర్యవంశీ కంటే తోపు అన్నారు.. కట్ చేస్తే మైదానంలోనే పరువు పోయింది..
దిగ్వేశ్ రాఠీ ఢిల్లీ తరఫున ప్రొఫెషనల్ కెరీర్ ప్రారంభించి, 2024-25 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ద్వారా టీ20 రంగేట్రం చేశాడు. తన లెగ్ స్పిన్ వేరియేషన్లతో అద్భుతంగా రాణించి లక్నో సూపర్‌జెయింట్స్ జట్టులో ఐపీఎల్ కాంట్రాక్ట్ దక్కించుకున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్లో వికెట్ తీసిన ప్రతిసారీ రాఠీ వినూత్నంగా చేసే ‘నోట్‌బుక్ సెలబ్రేషన్’ విశేష ఆదరణ పొందింది. అయితే మైదాన నిబంధనలు ఉల్లంఘించడంతో అతడిపై జరిమానాలు పడ్డాయి. మొదట మ్యాచ్ ఫీజులో 25 శాతం, తర్వాత […] -
Star Batter: ఆ ప్లేయర్‌కు ఏమైంది..? అకస్మాత్తుగా ఆట మధ్యలో వెళ్లిపోయిన స్టార్ బ్యాటర్..
గాలే వేదికగా భారత్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ నాల్గో రోజు ఆటలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. శ్రీలంక సీనియర్ బ్యాటర్, 36 ఏళ్ల దినేష్ చండీమాల్ ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డారు. నాలుగో రోజు తొలి సెషన్లో బావుండ్రీ వద్ద బంతిని నిరోధించే క్రమంలో డైవ్ చేయడంతో ఆయన కుడి భుజం, మెడ భాగంలో బలమైన దెబ్బ తగిలింది. గ్రౌండ్లోకి వచ్చిన శ్రీలంక జట్టు ఫిజియో, వైద్యులు ప్రాథమికంగా పరిశీలించినప్పటికీ నొప్పి […] -
Bus Stops Changed: కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ఎఫెక్ట్.. ఆ ప్రదేశంలో బస్ స్టాప్స్ మార్పు..
హైదరాబాద్ కేబీఆర్ పార్క్ చుట్టూ చేపడుతున్న అభివృద్ధి పనుల నేపథ్యంలో ఆర్టీసీ బస్సు ప్రయాణికులు, వాహనదారుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్‌స్టాప్‌ల మార్పుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సీపీ సజ్జనార్ వెల్లడించారు. నూతన ట్రాఫిక్ విధానం వల్ల ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బస్‌స్టాప్‌ల స్థానాలను మార్చే అంశంపై ఆర్టీసీ అధికారులతో నిరంతరం చర్చిస్తున్నామని, త్వరితగతిన రీ-షెడ్యూల్ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. రెండు ప్రాంతాల్లో విపరీతంగా ట్రాఫిక్ ఉన్నట్లు గుర్తించామని.. అక్కడ ట్రాఫిక్ సమస్యలను క్లియర్ చేస్తున్నామని […]
తాజావార్తలు
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
-
Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి ‘రామోజీ గ్రూప్’.. ‘తెల్ల కాగితం’తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!