Iran War: ట్రంప్ వార్నింగ్‌తో ఉద్రిక్తతలు.. అమెరికాతో చర్చలకు నో చెప్పిన ఇరాన్
- ఇరాన్‌పై 1,000 క్షిపణులు ప్రయోగిస్తామని ట్రంప్ హెచ్చరిక.
- అవసరమైతే ఏడాది పాటు దాడులు కొనసాగిస్తామని అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్య.
- అమెరికా వైఖరి మారే వరకు చర్చలు జరపబోమని ఇరాన్ సంకేతాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran War: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. అమెరికా ఇటీవల ఇరాన్‌పై భారీ దాడులు చేసింది. ఇదిలా ఉంటే, ఇరాన్‌తో కాల్పుల విరమణ ముగిసిందని ట్రంప్ తేల్చి చెప్పారు. ఇదే సమయంలో ఇరాన్ చర్చల కోసం ముందుకు వచ్చిందని వెల్లడించారు. మరోవైపు, ఇరాన్‌ను హెచ్చరిస్తూ.. అవసరమైతే 1000 క్షిపణులతో దాడులు చేయడానికి అమెరికా సిద్ధంగా ఉందని ప్రకటించారు. అవసరం వస్తే ఏడాది పాటు నిరంతరం దాడులు కొనసాగించే సత్తా అమెరికా సైన్యానికి ఉందని పేర్కొన్నారు.
తనపై హత్యాయత్నం జరిగితే ఇరాన్‌పై భారీ స్థాయిలో క్షిపణి దాడులు చేస్తామని హెచ్చరించారు. తొలి దశలో 1000 క్షిపణుల్ని ప్రయోగించి, ఆ తర్వాత మరిన్ని వేల క్షిపణులతో దాడులు చేస్తామని హెచ్చరించారు. ఇదే సమయంలో అమెరికా హెచ్చరికల నేపథ్యంలో, ఆ దేశంతో చర్చలకు అవకాశం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా తన వైఖరి మార్చుకునే వరకు చర్చలు జరగవని ఇరాన్ తెలిపినట్లు సమాచారం.
Also Read
- Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
- H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
- US Tariff: అమెరికా నుంచి భారత్‌కు భారీ ఊరట.. వాటిపై 0% టారిఫ్..!
- India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్‌లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
హార్ముజ్‌లో నౌకలపై ఇరాన్ దాడులు చేయడంతో మరోసారి ఈ వారం ఉద్రిక్తలు పెరిగాయి. దీంతో అమెరికా ఇరాన్ నగరాలపై బాంబుల వర్షాన్ని కురిపించింది. దీనికి ప్రతిగా ఇరాన్ ఖతార్, బహ్రైయిన్‌లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. అమెరికా దాడుల్లో ఇరాన్ సైనిక సదుపాయాలతో పాటు రైల్వే వంతెనలు, పోర్టులు దెబ్బతిన్నాయి.
తాజావార్తలు
-
Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
-
Eatala Rajendar: జ్ఞానేష్ కుమార్ ఎందుకు రాజీనామా చెయ్యాలి?
-
Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
-
PCB: షోయబ్ అక్తర్‌కు పీసీబీలో కీలక పోస్టు..! చైర్మన్ నఖ్వీతో భేటీ
-
Tata Aeris vs Hyundai Aura.. డిజైన్, ఫీచర్లు, సేఫ్టీ, ఇంజిన్‌తో పాటు ఫ్యామిలీకి ఏది బెస్ట్ ఛాయిస్..?
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!