మనం ఒక కంపెనీ లో పనిచేస్తున్న సమయంలో ఆ కంపెనీకి తగ్గట్లు రూల్స్ ను ఫాలో అవ్వాల్సిందే.. ఒకవేళ అక్కడ రూల్స్ నచ్చకుంటే జాబ్ కు రిజైన్ చేస్తారు.. ఇప్పటివరకు అందరు రాత పూర్వకంగా లెటర్ రాస్తే.. స్విగ్గి మాత్రం వింతగా లెటర్ ను రాసి అందరిని ఆశ్చర్యానికి గురి చెయ్యడం మాత్రమే అందరిని కడుపుబ్బా నవ్వించారు . ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. పనిప్రదేశంలో కూడా వినోదానికి పెద్దపీట వేస్తూ […]
మన వంట గదిలో ఉండే మసాలా దినుసుల్లో వాము ఒకటి.. దీన్ని వంటల్లో వాడడంతో పాటు ఔషధంగా కూడా ఉపయోగించవచ్చు. వాము మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఒక్కసారి తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.. వామును రోజు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. వాములో సోడియం, విటమిన్ ఎ, విటమిన్ బి9, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటి ఆక్సిడెంట్లు ఇలా […]
ప్రముఖ ఎలెక్ట్రానిక్ కంపెనీ లెనోవా నుంచి ల్యాప్ టాప్ లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.. ఈ క్రమంలో మరో ల్యాప్ టాప్ ను మార్కెట్ లోకి తీసుకొని వచ్చారు..పేరు లెనోవో యోగా బుక్ 9ఐ. దీనిలో ప్రత్యేకత ఏంటంటే డ్యూయల్ స్క్రీన్..13వ జెన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్ ఉంటుంది. 13.3 అంగుళాల ఓఎల్ఈడీ టచ్ డిస్ ప్లే 2.8కే రిజల్యూషన్ తో ఉంటుంది. ఇది ఇంటెల్ ఈవో ప్లాట్‌ఫారమ్ ఆధారంగా పనిచేస్తుంది. డాల్బీ అట్మోస్ […]
టమోటా కూరలను ఇంట్లో చేసుకొని చాలా రోజులు అయ్యింది… ధరలను వింటే గుండె గుబెల్ మంటుంది.. ఎప్పటికప్పుడు ధరలు తగ్గుతాయి అనుకోవడం తప్ప, నిజంగా ధరలు ఇప్పట్లో తగ్గేలా కనిపించలేదు.. తెలుగు రాష్ట్రాల్లో టమోటాలు కాస్తున్న ధరలు రూ.200 పలుకుతున్నాయి.. ఏపీలో ధరలు కాస్త ఎక్కువగానే పలుకుతున్నాయి.. ఏపీ మదనపల్లె మార్కెట్‌లో టమోటా ధరలు రికార్డు సృష్టిస్తున్నాయి. ఇవాళ మదనపల్లె మార్కెట్‌లో కిలో నాణ్యమైన టమోటా ఏకంగా రూ. 168 పలికింది.. ఇదే హైయేస్ట్ ధర అని […]
పూలు రైతుకు కాసుల పంటే.. ప్రతి కాలంలోను ఆదాయాన్ని ఇస్తుంది.. అందుకే రైతులు ఎక్కువగా వీటిని పండించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.. కేరళలోని కొన్ని ప్రాంతాల్లో రైతులు పూల సాగు చేస్తూ ఆదాయం పొందుతున్నారు..అరళం గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వ్యవసాయ శాఖ, గిరిజన పునరావాస అభివృద్ధి మిషన్ ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా బంతిపూలు, చెమంతి పూల సాగు ప్రారంభించారు. ఇక్కడ ఎక్కువగా జీడి, రబ్బరు, కొబ్బరి తోటలు సాగు చేస్తున్నారు. అయితే అడవి […]
హెబ్బా పటేల్ కు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. కుమారి 21 ఎఫ్ లాంటి సినిమాలో నటించి యువతలో మంచి క్రేజ్ ను అందుకున్న హెబ్బా సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండ్ అవుతుంది.. రెండు సినిమాలకే యూత్ లో మంచి ఫాలోయింగ్ ను పెంచుకుంది.. ఈ అమ్మడు సినిమాలు తక్కువ సినిమాలే అయిన యువతకు క్రష్ గా మారిపోయింది..హెబ్బా పటేల్ గ్లామర్ తో పాటు పెర్ఫామెన్స్ తో కూడా ఆకట్టుకుంది.. ఈ మధ్య సోషల్ మీడియాలో గ్లామర్ […]
తెలంగాణాలో క్రైం రేటు రోజురోజుకు పెరిగిపోతుంది.. మొన్నటివరకు రోడ్డు ప్రమాదాలతో జనాలు అనేక ఇబ్బందులు పడితే.. నేడు హత్యలు కలకలం రేపుతున్నాయి.. ఆస్తి పంపకాల విషయంలో గొడవలు జరగడం వల్లో కుటుంబ కలహాల వల్లనో హత్యకు గురవుతున్న వారి సంఖ్య పెరుగుతుందని తెలుస్తుంది.. క్షనీకావేశంలో జరిగే హత్యలతో కుటుంబాలు విచ్చిన్నం అవుతాయి.. తాజాగా పెద్దపల్లిలో దారుణ ఘటన వెలుగు చూసింది.. నిద్రిస్తున్న ఓ వ్యక్తి పై కుటుంబ సభ్యులు పెట్రోల్ పోసి అతి కిరాతాకంగా సజీవ దహనం […]
ఏ కాలం అయిన నాన్ వెజ్ ప్రియులు నాన్ వెజ్ తినకుండా అస్సలు ఉండలేరు.. వర్షాలు పడుతుంటే ఎవరికైనా స్పైసిగా తినాలని అనుకుంటారు.. అందులోను నాన్ వెజ్ ఐటమ్స్ ను ఎక్కువగా తింటారు.. అయితే వర్షాకాలంలో నాన్ వెజ్ ను తీసుకోవడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు..అన్ని కాలాల్లోనూ మన జీర్ణ వ్యవస్థ ఒకే మాదిరిగా ఉండదు. అందుకే సీజనల్ ఫుడ్ తీసుకోవాలని చెప్తుంటారు న్యూట్రిషనిస్టులు. మనకు దొరికే కూరగాయలు, పండ్లు కూడా సీజన్ బట్టి […]
ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. తాజాగా ప్రభుత్వ రంగ సంస్థ అయిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.. ఈ ఉద్యోగాలకు అర్హత ఆసక్తి కలిగిన వాళ్ళు అధికారికి వెబ్ సైట్ ను సందర్శించి rac.gov.inఆన్ లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.. దీనికి సంబందించిన పూర్తి వివరాలను […]
ఒకవైపు భారీ వర్షాలు మరోవైపు.. మరోవైపు కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి.. దీంతో జనాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.. ముఖ్యంగా టమోటాల ధరలు మాత్రం రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి.. ప్రస్తుతం మార్కెట్ లో టమాటాలకు రేట్లు చుక్కలను చూపిస్తున్నాయి. ఇప్పటికే టమాటాలను పండిస్తున్న రైతులు కోటీశ్వరులౌతున్నారు. దీంతో ప్రభుత్వాలు కొన్ని చోట్ల సబ్సీటీ కింద టమాటాలను విక్రయిస్తున్నారు.. అది కూడా 70 రూపాయలు ఉంటుంది.. వీటికి బదులుగా ఎక్కువగా చింత పండును వాడుతున్నారు.. గత కొద్ది రోజులుగా టమోటాల […]