Swiggy Instamart: ఇదేందీ ఇది.. ఎప్పుడూ సూడలే..లెటర్ చూస్తే నవ్వాగదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనం ఒక కంపెనీ లో పనిచేస్తున్న సమయంలో ఆ కంపెనీకి తగ్గట్లు రూల్స్ ను ఫాలో అవ్వాల్సిందే.. ఒకవేళ అక్కడ రూల్స్ నచ్చకుంటే జాబ్ కు రిజైన్ చేస్తారు.. ఇప్పటివరకు అందరు రాత పూర్వకంగా లెటర్ రాస్తే.. స్విగ్గి మాత్రం వింతగా లెటర్ ను రాసి అందరిని ఆశ్చర్యానికి గురి చెయ్యడం మాత్రమే అందరిని కడుపుబ్బా నవ్వించారు . ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
పనిప్రదేశంలో కూడా వినోదానికి పెద్దపీట వేస్తూ ఉపాధి పొందుతున్నారు. చేసే ప్రతిపనిలో వినోదం వికసించేలా ముందుకు సాగుతున్న ఎన్నో కథలు పలుమార్లు నెట్టింట వైరల్ అయ్యాయి. కానీ ఈ సారి మాత్రం ఇదే తరహాలో ఒక రాజీనామా లేఖ వైరల్ అవుతోంది. ఉద్యోగం చేయడంలోనే కాదు.. చివరికి ఉద్యోగానికి రాజీనామా చేసే విషయంలోనూ తగ్గేదే లేదంటూ దానికి కూడా వినోదాన్ని జోడిస్తున్నారు. తాజాగా Swiggy Instamart అత్యంత విచిత్రమైన రీతిలో రాజీనామా లేఖను రూపొందించి, దానిని సోషల్ మీడియాలో షేర్ చేసింది..
Also Read
- Telangana Assembly: అసెంబ్లీలో మరోసారి హైడ్రామా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరిపై సస్పెన్షన్ వేటు..
- WhatsApp: బిగ్ షాక్ ఇచ్చిన వాట్సాప్.. ఇక ఆ ఫోన్లలో యాప్ పని చేయదు..
- Rakesh Mehta: మాజీ ఢిల్లీ సీఎస్ రాకేష్ మెహతా ఆత్మహత్య.. ఇంట్లో సూసైడ్ నోట్ లభ్యం..
- ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆ లెటర్ లో ఇన్‌స్టామార్ట్‌లో లభ్యమయ్యే అన్ని స్నాక్ ఐటమ్స్‌ను ఉపయోగించి ఈ రాజీనామా లేఖను తయారు చేసింది. దీనిని చూసినవారెవరూ నవ్వకుండా ఉండలేరు. ప్రస్తుతం వైరల్ అవుతున్న పోస్టుపై విభిన్న కామెంట్లు వస్తున్నాయి. ఔరా రాజీనామా లేఖ కూడా ఇలా ఉంటుందా? అని కొంతమంది కామెంట్ చేయగా, మరికొంత మంది రాజీనామా లాంటి సీరియస్ విషయంలో ఇదేంటని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా అయితే, నెటిజన్ల నుంచి కామెంట్స్, లైకులు, షేర్స్ తో పాటు ప్రశంసలు అందుకుంటుంది.. ఇలాంటి చూడటం నిజంగా ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు.. ఇక ఆలస్యం ఎందుకు ఆ లెటర్ ను చూసి కాసేపు హాయిగా నవ్వేసుకోండి..
how to quit your job using Instamart 🚶♀️ pic.twitter.com/CyhSDyvWaq
— Swiggy Instamart (@SwiggyInstamart) July 24, 2023
తాజావార్తలు
-
Telangana Assembly: అసెంబ్లీలో మరోసారి హైడ్రామా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరిపై సస్పెన్షన్ వేటు..
-
Varanasi Movie: ‘వారణాసి’ అంతకుమించి.. టాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డులు!
-
WhatsApp: బిగ్ షాక్ ఇచ్చిన వాట్సాప్.. ఇక ఆ ఫోన్లలో యాప్ పని చేయదు..
-
Rakesh Mehta: మాజీ ఢిల్లీ సీఎస్ రాకేష్ మెహతా ఆత్మహత్య.. ఇంట్లో సూసైడ్ నోట్ లభ్యం..
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
ట్రెండింగ్
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!
-
Tata Nexonపై రూ.75,000 వరకు ఆఫర్.. స్క్రాపేజ్ బెనిఫిట్‌తో మరింత ఆదా.!