Hebba Patel : రెడ్ శారీలో అబ్బా అనిపిస్తున్న హెబ్బా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హెబ్బా పటేల్ కు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. కుమారి 21 ఎఫ్ లాంటి సినిమాలో నటించి యువతలో మంచి క్రేజ్ ను అందుకున్న హెబ్బా సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండ్ అవుతుంది.. రెండు సినిమాలకే యూత్ లో మంచి ఫాలోయింగ్ ను పెంచుకుంది.. ఈ అమ్మడు సినిమాలు తక్కువ సినిమాలే అయిన యువతకు క్రష్ గా మారిపోయింది..హెబ్బా పటేల్ గ్లామర్ తో పాటు పెర్ఫామెన్స్ తో కూడా ఆకట్టుకుంది.. ఈ మధ్య సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచుతు ఫోటోలకు పోజులు ఇస్తుంది.. అవి కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..
ఈ అమ్మడు ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి హిట్ మూవీస్ లో నటించింది. గ్లామర్ పరంగా యువతకు హెబ్బా పటేల్ కలల రాణిలా మారిపోయింది. కానీ హెబ్బా పటేల్ కు సరైన సక్సెస్ లేదు. దీనితో హెబ్బా పటేల్ స్టార్ హీరోయిన్ లీగ్ లో చేరలేకపోయింది. అందుకే ఆమెకు అవకాశాలు తగ్గాయి. అప్పుడప్పుడూ కొన్ని చిన్న చిత్రాల్లో హెబ్బాకు ఆఫర్స్ వస్తున్నాయి.. ఆ మధ్య స్టార్ హీరో రామ్ నటించిన రెడ్ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసింది.. ఆ పాట యూత్ కు బాగా కనెక్ట్ అయ్యింది..
Also Read
హెబ్బా పటేల్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ పిక్స్ తో కుర్రాళ్ల హృదయాలు దోచుకుంటూనే ఉంది. రోజు రోజుకు ఆమె గ్లామర్ పెరుగుతూనే ఉంది..తాజాగా హెబ్బా పటేల్ ఇన్స్టాగ్రామ్ లో స్టన్నింగ్ పిక్స్ పోస్ట్ చేసింది. అందమైన ఎర్రటి చీర ధరించిన హెబ్బా పటేల్ పరువాల వరద పారించే విధంగా ఫోజులు ఇచ్చింది. హెబ్బా పటేల్ కంప్లీట్ రెడ్ శారీలో ఘాటైన మిర్చిలా, ఎరుపెక్కిన ఆకాశంలా ఫోజులు ఇస్తోంది..హెబ్బా పటేల్ అందాలకి కుర్రాళ్ళు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు..హెబ్బా పటేల్ చివరగా ఓదెల రైల్వేస్టేషన్ చిత్రంలో డీ గ్లామర్ రోల్ లో నటించింది.. ఈ మధ్య సినిమాలను అనౌన్స్ చెయ్యలేదు.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ ఫొటోలతో రచ్చ చేస్తుంది..
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!

