హెడ్మాస్టర్ అంటే స్కూల్లో ఉన్న టీచర్స్, పిల్లలు అందరికి హెడ్ అని అర్థం.. స్కూల్లో ఎవరు తప్పు చేసిన కూడా తాను ఒక భాధ్యత తీసుకొని దాన్ని మూలాలతో సహా సరి చెయ్యాలి.. అలాంటి గౌరవప్రదమైన వృత్తిలో ఉంటూ ఓ ప్రధానోపాధ్యాయుడు బాధ్యత తప్పి వ్యవహరించాడు. స్కూల్ కి తప్పతాగి, ఒంటిమీద సోయి లేకుండా వచ్చాడు. ఆ తరువాత తరగతి గదిలోనే.. మద్యం మత్తులో.. ఒంటిపై ఏ మాత్రం సోయి, తెలివి లేకుండా నగ్నంగా నిద్రపోయాడు.. ఈ […]
సెలెబ్రేటీలు పెట్టుకొనే వస్తువులు అన్నీ చాలా ఖరీదైనవి.. బ్రాండెడ్ వస్తువులే ఎక్కువగా ఉంటాయి.. వాటిని ధరించి జనాల్లోకి వచ్చినప్పుడు వాటి ఖరీదు, ప్రత్యేకతలు తెలుసుకొని ఫ్యాన్స్ షాక్ అవ్వడం తో పాటు తమ హీరో, హీరోయిన్ రేంజ్ అది అంటూ తెగ సంబరపడి పోతారు.. ఈక్రమంలో ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెట్టుకున్న వాచ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.. అంతేకాదు ట్రెండింగ్ లో ఉంది.. Read Also:Hamsa Nandini : హాట్ అందాలతో […]
టాలీవుడ్ ఐటమ్ బాంబ్ గా పేరుతెచ్చుకున్న హాట్ బ్యూటీ హంస నందిని.. తెలుగులో బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్న మిర్చి, అత్తారింటికి దారేది, శౌర్యం లాంటి ఎన్నో సినిమాల్లో తన బ్యూటీతో ఆకట్టుకుంది. ఈ అమ్మడు చేసింది తక్కువ సినిమాలే అయినా… ఆమె అందంతో అందరిని మెస్మరైజ్ చేసింది హంసా నందిని.. ఐటమ్ సాంగ్స్ లో కనిపించి అదరగొట్టిన హంసా నందిని బ్రెస్ట్ కేన్సర్ బారిన పడడం అందరికి తెలిసిందే. ఈ ఏడాది ఆరంభంలో […]
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.. గత రెండు రోజులుగా వర్షాలు తగ్గడంలేదు.. బుధవారం రాత్రి నుంచి వర్షం పడుతూనే ఉంది.. ఈ మేరకు తెలంగాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుంది.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నభారీ వర్షాల దృష్ట్యా తెలంగాణాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.. ఇప్పటికి వర్షం తగ్గక పోవడంతో శుక్రవారం, 27 జులై కూడా సెలవు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.. వర్షాలపై సమీక్షించ నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం […]
చాలా మందికి ఉదయాన్నే టీ తాగే అలవాటు ఉంటుంది.. అయితే వర్షా కాలంలో మాత్రం రోజులాగా కాకుండా అల్లం టీని రోజుకు ఒక్కసారైనా తీసుకోవడం మంచిదని నిపుణులు అంటున్నారు.. మంచిది కదా అని ఎక్కువగా తాగడం కూడా మంచిది కాదు.. అల్లం టీని తగిన మోతాదులో తాగితే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మరి ఆలస్యం ఎందుకు ఒక్కసారి వివరంగా తెలుసుకుందాం.. సీజనల్ గా వచ్చే దగ్గు, జలుబు,గొంతు నొప్పి వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. రక్తపోటు నియంత్రణ […]
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. జనాలు బయట కాలు పెట్టాలంటే భయంతో వణికి పోతున్నారు.. గత రెండు రోజుల నుంచి భారీగా వర్షాలు కురస్తూనే ఉన్నాయి..లోతట్టు ప్రాంతాల ప్రజలను జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు.. రోడ్లు నదులుగా మారాయి.. ఎటు చూసిన నీళ్లు కనిపిస్తున్నాయి.. ఎక్కడ ఏది ఉందో తెలియక వాహన దారులు ఇక్కట్లు పడుతున్నారు.. ఇక బుధవారం రాత్రి నుంచి హైదరాబాద్‌లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. వర్షాలకు వాహనాలపై […]
కోలివుడ్ స్టార్ హీరో అజిత్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కూడా సినిమాలు తీసి స్టార్ హీరో పేరు తెచ్చుకున్నారు.. ఇండస్ట్రీలో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న హీరోగా బాగానే పాపులారిటిని సంపాదించుకున్నారు.. తమిళ్ చిత్రపరిశ్రమలో అగ్రకథానాయకుడిగా ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం ఉన్న హీరోలలో అజిత్ స్టైల్ వేరే.. చాలా ప్రత్యేకమనే చెప్పాలి. ఇప్పటికీ సోషల్ మీడియాకు దూరంగా ఉండడమే కాదు.. వ్యక్తిగతంగా మొబైల్ ఉపయోగించని ఏకైక హీరో అజిత్. వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను […]
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు తెలుగులో మెరిసిన అమ్మడు, ఇప్పుడు బాలివుడ్ లో ఫుల్ బిజీ అయింది.. ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో అభిమానులను ఎప్పుడూ పలకరిస్తూ ఉంటుంది.. లేటెస్ట్ ఫొటోలతో టెంప్ట్ చేస్తూ ఉంటుంది.. తాజాగా ఫ్రంట్ బ్యాక్ చూపిస్తూ టెంప్ట్ చేస్తుంది రకుల్.. స్కిన్ ఫిట్ డ్రెస్సులో ఈ అమ్మడు వయ్యారాలను వలక బోసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ […]
శ్రావణమాసం అమ్మావారులకు ప్రత్యేకమైన మాసం.. ఈ మాసంలో ఆడవాళ్లు ప్రత్యేక పూజలు చేస్తారు.. ఈ మాసం లో మహిళలు కొన్ని తప్పులను అస్సలు చెయ్యకూడదని నిపుణులు చెబుతున్నారు.. అలా చేస్తే ఇంట్లోకి దరిద్ర దేవత వస్తుందని చెబుతున్నారు. శ్రావణ మాసంలో మహిళలు అస్సలు దానం చేయకూడని వస్తువులు కూడా ఉన్నాయి. ఆ వస్తువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అని పెద్దలు చెబుతూ ఉంటారు. రక్త దానం చేస్తే […]
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. పలు సంస్థల్లో ఉన్న పోస్టుల కోసం నోటిఫికేషన్ లను విడుదల చేస్తున్నారు.. తాజాగా SSC సంస్థ కూడా ఖాళీ ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. వివిధ విభాగాల్లో 1324 ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. ఈ ఉద్యోగాల కు అర్హులైన అభ్యర్థులు జులై 26 నుంచి ఆగస్టు 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.. అర్హతలు : గ్రూప్-బి […]