ఈ మధ్య యువకులు కూడా వ్యవసాయం వైపు మొగ్గు చూపిస్తున్నారు.. బయట పొలంకు వెళ్లి పని చెయ్యలేని వాళ్ళు ఇంట్లోనే ఈజీగా చేస్తున్న వ్యవసాయం చెయ్యాలని భావిస్తున్నారు.. అందులో ముఖ్యంగా పుట్టగొడుగుల వ్యవసాయం కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉండటంతో అందుకు వీటిని పండించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు..మనం తినే పుట్టగొడుగులు అనేవి కొన్ని శిలీంధ్రాల ద్వారా ఉత్పత్తి చేయబడే పునరుత్పత్తి నిర్మాణాలు. పుట్టగొడుగులు పెంచడం అనేది మొక్కలు కంటే చాలా భిన్నంగా ఉంటుంది.. పుట్టగొడుగులు నుండి […]
వితిక షేరు గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. 11 సంవత్సరాల వయస్సులో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటనా జీవితాన్ని ప్రారంభించిన వితిక.. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఆ తర్వాత యాంకర్ గా కూడా చేసింది.. 2008లో ఓ కన్నడ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అప్పటికి ఆమె వయసు 15 ఏళ్లే. `ప్రేమించే రోజుల్లో` మూవీతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది. కానీ, […]
ప్రస్తుతం అందరు టెక్నాలజీతో పాటు పరుగులు పెడుతున్నారు.. ఎటువంటి కష్టం లేకుండా సుఖంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.. దాంతో అందరికి ఒంట్లో కొవ్వు పెరిగిపోతుంది.. తద్వారా ఒంట్లో కొవ్వు పెరిగిపోతుంది… తిన్న తిండికి కనీసం పావు వంతు కూడా కష్టపడటం లేదు.. దాంతో ఒంట్లో కొవ్వు పేరుకు పోతుంది..అధిక బరువుతో పాటు పొట్ట, తొడలు, పిరుదులు వంటి వివిధ శరీర భాగాల్లో కొవ్వు పేరుకుపోయి మనలో చాలా మంది అనేక ఇబ్బందులు పడుతున్నారు.. అనేక అనారోగ్య సమస్యలు కూడా […]
గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు వీడకుండా కురుస్తున్నాయి.. కొన్ని రాష్ట్రాల్లో భారీగా వరదలు పొంగి పొర్లుతున్నాయి.. మరోవైపు నిత్యావసర వస్తువులు కూడా భారీగా పెరుగుతున్నాయి.. సామాన్యుడుకు కడుపునిండా నాలుగు వేళ్ళు నోటి దగ్గరకు వెళ్లడం లేదని తెలుస్తుంది.. హోటల్స్, రెస్టారెంట్ లలో కొన్ని కూరలను ఎత్తివేశారు.. అయితే ఇప్పుడు మరో న్యూస్ వైరల్ అవుతుంది.. పెరిగిన కూరగాయల ధరలను దృష్టిలో ఉంచుకొని వచ్చే నెల నుంచి టిఫిన్ ధరలు, టీ, కాఫీల ధరలు భారీగా పెరగనున్నాయని […]
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగుల పాలిట వరంగా మారుతుంది.. వరుసగా పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.. ఇప్పటికే పలు శాఖల్లో ఉన్న పోస్టులకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. తాజాగా మరో సంస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చెయ్యనుంది.. ప్రభుత్వరంగ సంస్ధ అయిన ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషిన్ లో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 116 ఖాళీలను భర్తీ చేపట్టనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు […]
బాలీవుడ్ నటి ఉర్ఫీ జాదవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. ఈ అమ్మడు బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా పటిస్పీట్ చేసిన దగ్గర నుంచి మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇక బయటకు వచ్చిన తర్వాత రకరకాల డ్రస్సులతో కనిపించి అందరిని షాక్ కు గురి చేస్తూ ఉంటుంది. ఎవ్వరూ ధరించని చిత్రవిచిత్ర డ్రస్సులు వేసుకొని అందరిని ఆకర్షిస్తుంది ఉర్ఫీ. బోల్డ్ బ్యూటీగా నిత్యం విచిత్ర డ్రెస్సులతో పోతో షూట్ చేస్తూ జనాలకు పిచ్చెక్కిస్తుంది..ఈ అమ్మడి […]
ఒకప్పుడు అబ్బాయిలను తలెత్తి చూడాలన్నా కూడా అమ్మాయిలకు తెగ సిగ్గు.. ఇప్పుడు అబ్బాయిలనే కొట్టేస్తున్నారు.. అబ్బాయిలు ప్రేమలో పడితే ఎలా ఉంటారో చూస్తూనే ఉన్నాం.. మరి అమ్మాయిలు ప్రేమలో పడితే ఎలా ఉంటారో అనేది చాలామందికి తెలుసుకోవాలని ఉంటుంది.. ఈరోజుల్లో నిజమైన ప్రేమ అనేది లేదు.. కొంతమంది కోరికలు తీర్చుకోవడానికి ప్రేమిస్తే.. మరికొంతమంది టైమ్ పాస్ కోసం ప్రేమిస్తారు.. ఇంకో కొంతమంది నిజంగానే ప్రేమించిన అబ్బాయి కోసం ప్రాణం ఇస్తారు.. అమ్మాయిలో ప్రేమలో పడితే ఎటువంటి తప్పులు […]
తెలంగాణా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. రెండు గంటలపాటు ఏకధాటిగా కురిసిన వర్షంతో నగరం నానిపోయింది. రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడికక్కడ నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు నగరవాసులు.
మన దేశంలో భక్తులు ఎక్కువ.. దేవుడు అంటే భక్తి ఎక్కువ అందుకే వీధికి ఒక గుడి దర్శనం ఇస్తుంది.. అంతేకాదు ఇండియా లో ఆంజనేయ స్వామికి భక్తులు ఎక్కువగా ఉంటారు.. ఆయనను భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల భక్తులకు ధైర్యాన్ని ఇవ్వడంతో పాటు కష్టాలను గట్టెక్కిస్తాడని నమ్మకం..హనుమంతుడికి ఇష్టమైన వాటిలో తమలపాకులు అలాగే సింధూరం కూడా ఒకటి. హనుమాన్ ని పూజించేందుకు సింధూరాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. కేసరి రంగులో ఉండే సింధూరం సమర్పించడం ద్వారా సకల కోరికలు నెరవేరుతాయట. […]
దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.. తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలకు పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి.. తెలంగాణాలో పరిస్థితి వర్ణనాతీతం.. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లు, నాళాలు కలిసిపోయాయి.. ప్రజలు బయట కాలు పెట్టలేని పరిస్థితి.. తెలంగాణలో గత వారంలో భారీ వర్షాల కారణంగా గురు, శుక్రవారం, శనివారం స్కూల్స్ కు సెలవులు ఇచ్చారు.. ఇప్పుడు మరో […]