తెలుగు స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి తొలిసారి చిత్రం బ్రో ది అవతార్. సముద్రఖని దర్శకత్వంలో, త్రివిక్రమ్ శ్రీనివాస్ రచనతో తెరకెక్కిన ఈ మూవీ జూలై 28 న అంటే నేడు థియేటర్స్ లో సందడి చేయబోతోంది.. ఈరోజు ప్రేక్షకులకు ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి షోతోనే మంచి టాక్ తో దూసుకుపోతుంది.. ఫ్యాన్స్, ప్రేక్షకులు బ్రో చిత్రం గురించి సోషల్ మీడియాలో స్పందన తెలియజేస్తున్నారు. తమిళంలో […]
ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల కంటే ఎక్కువ మంది వాడుతున్న యాప్ వాట్సాప్.. వీడియో కాల్స్, చాట్ సులువుగా చెయ్యొచ్చు.. అందుకే ఈ యాప్ కు ఎక్కువ మంది కనెక్ట్ అవుతున్నారు.. తమ యూజర్స్ కు ఎటువంటి భంగం కలగకుండా సరికొత్త ఫీచర్స్ ను తో పాటుగా డాటాను సెక్యూర్ గా ఉంచుతుంది.. దాంతో వాట్సాప్‌కు భారతదేశంలోనే 500 మిలియన్లకు పైగా యాక్టివ్ యూజర్లు ఉన్నారు. ప్రజలు ఫోన్, టాబ్లెట్, ల్యాప్‌టాప్, వెబ్‌లో వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారు..కస్టమర్స్ అనుభవాన్ని మెరుగుపరచడానికి […]
శ్రీలీల.. శ్రీలీల.. టాలివుడ్ లో ఈ పేరు తెగ వినిపిస్తుంది.. స్టార్ హీరోలు సైతం ఈ అమ్మడు వెనక పడుతున్నారు అంటే అమ్మడు క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.. టాలీవుడ్ లోకి మెరుపులా దూసుకువచ్చింది. పెళ్ళిసందD చిత్రంతో పరిచయమైన ఈ కుర్రభామ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ల స్థానాలకు సైతం ఎసరు పెట్టేసింది.. ప్రస్తుతం ఈ అమ్మడు వరుసగా ఏడు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది.. టాలివుడ్ లోకి మెరుపు తీగలా వచ్చి దూసుకుపోతుంది.. పెళ్ళిసందD చిత్రంతో […]
బీట్ రూట్ ఆరోగ్యానికి చాలా మంచిది.. ఎన్నో పోషకాల నిధి.. ఇది మట్టి వాసన వస్తుందని ఎక్కువ మంది తినడానికి తీసుకోవడానికి ఆసక్తి చూపించరూ.. అందులో ఎన్నో పోషకాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. అయాన్లు, ఫైబర్, సహజ చక్కెరలు, మెగ్నీషియం, సోడియం, పొటాషియం నిధిగా చెబుతున్నారు. ఇది మన ఆరోగ్యానికి అన్ని విధాలా మేలు చేస్తుంది. మీరు రోజూ ఖాళీ కడుపుతో బీట్‌రూట్‌ను తీసుకుంటే, దాని ప్రభావం కొద్ది రోజుల్లోనే కనిపించడం ప్రారంభమవుతుంది… ఈ జ్యూస్ ను […]
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎలాంటి వార్త అయిన చిటికెలో తెలిసిపోతుంది.. ఒక వార్త ఏదైనా ఉందంటే అది క్షణాల్లో వైరల్ అవుతుంది.. కొన్ని వీడియోలు ఫోటోలు తెగ వైరల్ అవ్వడంతో పాటు కామెంట్స్ ను కూడా అందుకుంటాయి.. ఇటీవల కాలంలో 2 వేల నోటును ప్రభుత్వం బ్యాన్ చేసిన విషయం తెలిసిందే.. దాంతో జనాలు చాలా మంది ఇబ్బందులు పడ్డారు.. తమ దగ్గర ఉన్న బ్యాంకులలో నోట్లను మార్చుకున్నారు.. అదే విధంగా రూ.500 నోట్లు […]
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్ల కోసం కొత్త కొత్త పథకాలను అందుబాటులోకి తీసుకొని వస్తుంది.. ఈ మేరకు మరో కొత్త పాలసీని అందుబాటులోకి తీసుకొని వచ్చింది.. ఆ పాలసీనే జీవన్ కిరణ్ లైఫ్ ఇన్సూరెన్స్..ఇది నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ వ్యక్తిగత పొదుపు, జీవిత బీమా పథకం. ఈ పాలసీ ప్రత్యేకత ఏమిటంటే.. బీమా చేయబడిన వ్యక్తి ఆకస్మికంగా మరణిస్తే అటువంటి పరిస్థితిలో అతని కుటుంబానికి ఆర్థిక సహాయం అందుతుంది. జీవిత బీమా పాలసీ మెచ్యూరిటీ […]
ఉద్యోగాలు చేసి డబ్బులు సంపాదించాలంటే కష్టం.. ఎంత కష్ట పడిన చాలి చాలని జీతాలు వస్తున్నాయంటూ చాలా మంది సొంతంగా వ్యాపారాలు చేస్తున్నారు.. అందులో కొన్ని బిజినెస్ లు అనుకున్న దానికన్నా ఎక్కువ లాభాలను అందిస్తాయి.. అందులో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందే బిజినెస్ చాయ్ బిజినెస్.. ఎక్కువ మంది ఇందులో పెట్టుబడి పెట్టి సక్సెస్ అయ్యారు.. హైదరాబాద్ లో చాయ్ బంక్ పేరుతో ఒక స్టాటప్ మొదలయ్యింది. నేడు అది ఇంతై అన్నట్టు రెండు […]
మన దేశంలో పూలకు మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే.. సువాసనలు వెదజల్లే పూలతో ఎన్నో రకాల సౌందర్య సాధనాలను, అత్తర్లు వంటి వాటిని తయారు చేస్తారు.. అందుకే మార్కెట్ లో వీటికి డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది.. ఈరోజు లిల్లీ పూల సాగులో అధిక లాభాలను పొందాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. సువాసన లాభాలతో రైతుల మనస్సును మైమరిపిస్తోంది. పెద్దగా చీడపీడల బెడద లేకపోవడంతో సంప్రదాయ పంటలను వదిలిపెట్టి ఉద్యాన పంటలను ఎంచుకుంటున్నారు […]
మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ కొనసాగుతుంది.. ఒక పక్క కార్లు, మరో పక్క బైక్‌లు స్కూటర్లు పెద్ద ఎత్తున లాంచ్ అవుతున్నాయి. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలను అన్ని దేశాలకు అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.. విద్యుత్ శ్రేణి వాహనాలను ఉత్పత్తి చేసేందుకు ప్రముఖ కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి..అదే సమయంలో వినియోగదారులు కూడా ఎక్కువగానే ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇండియన్ మార్కెట్లో ఎక్కువగా సేల్ […]
రోజ్ వాటర్ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది.. చర్మ కాంతిని మెరుగు పరుస్తుంది.. బ్యూటీ ప్రోడక్ట్ లలో కూడా రోజ్ వాటర్ ను వాడతారు.. అందుకే వీటిని మార్కెట్ లో డిమాండ్ ఉంటుంది.. ఈ రోజ్ వాటర్ అందానికి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు.. రోజ్ వాటర్ లో ఎన్నో ఔషదగుణాలు దాగున్నాయి. అందుకే దీన్ని ఎన్నో ఏండ్ల నుంచి ఉపయోగిస్తున్నారు. రోజ్ వాటర్ ను ఉపయోగించి ముఖం అందంగా మెరిసిపోయేలా […]