ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్ లను అందుబాటులోకి తీసుకొస్తుంది.. ఇప్పటివరకు వచ్చిన స్కీమ్ లన్ని కూడా ఎటువంటి రిస్క్ లేకుండా ఉన్నాయి.. ప్రభుత్వం అందిస్తున్న స్కీమ్స్‌లో నేషనల్ పెన్షన్ సిస్టమ్ కూడా ఒకటి. ఇప్పుడు మనం ఈ పథకం గురించి తెలుసుకుందాం. ఈ స్కీమ్‌ను ఎన్‌పీఎస్ అని కూడా పిలుస్తారు. ఇందులో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ఒకేసారి భారీ మొత్తం పొందొచ్చు.. ఈ స్కీమ్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.. ఎన్‌పీఎస్ అకౌంట్‌ను మీ భార్య పేరుపై […]
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగుల కు మరో గుడ్ న్యూస్ ను చెప్పింది.. నేషనల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 338 ఖాళీలను భర్తీ చెయ్యనున్నట్లు ప్రకటించింది.. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ఈ రోజు నుంచే ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 31 ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ ను చదివి అప్లై చేసుకోగలరు.. […]
చాలా మంది అద్దం విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు.. అసలు అద్దం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. పగిలిన అద్దంలో ఎప్పుడూ కూడా ముఖాలు చూసుకోకూడదు. ఇంట్లో పగిలిన అద్దం లేదంటే మరకలు పడి మాసిపోయిన అద్దాన్ని ఉంచకూడదు. అద్దం లక్ష్మీదేవి అని చెబుతూ ఉంటారు. పూర్వం రోజుల్లో ఈ అద్దాలు లేకపోవడంతో వారి ప్రతిబింబాన్ని నదులు నీటి సరస్సులు అప్పుడు ముఖం సరిగ్గా కనిపించక పోయిన అశుభమనుకునేవారు. అద్దాలు వచ్చాకా అవి పగిలితే […]
వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు..ఇటీవల `బ్రో` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ముందుకొచ్చింది. ఇందులో ప్రాధాన్యత కలిగిన పాత్రలోనే కనిపించింది.. మొదటి సినిమాలో ఒక్క కన్నుగీటుతోనే నేషనల్ వైడ్‌గా పాపులర్ అయ్యింది. క్రేజీ బ్యూటీగా నిలిచింది. ఆ ఒక్క సీన్ ఈ బ్యూటీని స్టార్‌ని చేసింది. అదే ఈ అమ్మడికి వరుసగా అవకాశాలను తెచ్చిపెట్టింది. దీంతో ఏడాదిలోనే ఫుల్ బిజీ హీరోయిన్ అయిపోయింది.. వరుస సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా […]
దివంగత కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ గొప్ప నటుడు.. సాయం కోరినవారికి తోడుగా ఉంటూ జనాల్లో మంచి అభిమానాన్ని సంపాదించుకున్నాడు.. నటుడుగా, రియల్ హీరోగా అభిమానుల మనసును గెలుచుకున్నాడు.. ఈయన గుండె పోటుతో మరణించిన విషయం తెలిసిందే..ఆయన ఇక లేరు అనే విషయాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.. భౌతికంగా దూరం అయిన కూడా మనసులో చెరగని ముద్ర వేసుకున్నాడు.. ఇది ఇలా ఉండగా.. ఆయన జీవించి ఉన్నంత కాలం తన సంపాదనలో సగం సామాజిక సేవ కోసమే […]
ఈమధ్యకాలంలో పెద్ద సినిమాల కన్నా ఎటువంటి అంచనాలు లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన సినిమాలే బాక్సఫీస్ ను షేక్ చేస్తున్నాయి.. మొన్న బలగం.. నిన్న ఓ బేబీ.. ఈ సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో సినిమా హీరోయిన్లకు మంచి డిమాండ్ ఏర్పడింది.. వారితో సినిమాలు చెయ్యాలని క్యూ కడుతున్నారు.. ప్రస్తుతం వైష్ణవి చైతన్య పేరు ఎక్కువగా వినిపిస్తుంది.. ఆనంద్ దేవరకొండ నటుడు విరాజ్ ఇద్దరు ముఖ్యపాత్రల్లో వచ్చిన బేబీ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా […]
ఎటిఎం అంటే డబ్బులను బ్యాంకు అవసరం లేకుండా డ్రా చేసుకునేందుకు జారీ చేసిన కార్డు.. అయితే ఈ ఏటీఎం మెషిన్ బ్యాంకింగ్‌కు సంబంధించిన అనేక ఇతర పనులను చేస్తుందని మీరెప్పుడైన గమనించారా?.. ఏటీఎం మెషిన్ నేటి రోజుల్లో ఎంతగానో ఉపయోకరంగా ఉంది. మీ బ్యాంకింగ్‌కు సంబంధించిన అనేక పనులను సులభతరం చేసే ఇలాంటి అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. వీటిలో మీరు దాదాపు ప్రతి బ్యాంకు ఏటీఎంమెషీన్ తో కొన్ని పనులను కూడా చెయ్యొచ్చునని నిపుణులు అంటున్నారు […]
తెల్లగా, అందంగా ఉండాలని ప్రతి మహిళ అనుకుంటారు.. మనం తీసుకొనే ఆహారం ద్వారా కూడా చర్మ రంగు మారుతుందని నిపుణులు చెబుతున్నారు.. మనలో చాలా మంది చర్మ సంరక్షణ కోసమని బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతుంటారు. నిపుణుల ప్రకారం.. దీనికంటే ముందు మీ చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే మీరు తినే ఆహారంపై దృష్టి పెట్టాలి. ఎందుకంటే కొన్ని ఆహారాలు మన చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుతాయి. ఇలాంటి వాటిలో కొన్ని ఆహారాలు ఉన్నాయి. అవేంటో ఒక్కసారి చూద్దాం.. […]
టాలివుడ్ స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ గురించి అందరికి తెలిసే ఉంటుంది..సౌత్ ఇండియన్ సినిమాలో మోస్ట్ ఫేవరెట్ స్టార్, స్టైలిష్ ఐకాన్ గా పేరు పొందిన హీరో. అల్లు సినీ ప్రయాణం మొదలైనప్పటి నుంచి దాదాపు అన్ని హిట్ సినిమాలను అందించిన ఆయన డ్యాన్స్, యాక్టింగ్, యాక్షన్ లను ఎంతగానో ఆదరిస్తున్నారు.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరో అయ్యాడు.. ఇక అల్లు అర్జున్ పుష్పలో మాస్ లుక్ లో కనిపించాడు. […]
ప్రతి నెలలో బ్యాంకులకు సెలవులు ఉంటాయి.. అలాగే వచ్చే నెలలో కూడా సెలవులు ఉన్నాయి.. వాటి లిస్ట్ ఆర్బీఐ తాజాగా ప్రకటించింది..వచ్చే నెలలో సెలవుల కారణంగా బ్యాంకులు మూసి ఉండనున్నాయి. ఈ సెలవుల్లో 2వ, 4వ శనివారాలు, ఆదివారాలు వంటివి ఉన్నాయి. ఆర్బీఐ ప్రకారం.. అనేక బ్యాంకు సెలవులు ప్రాంతీయంగా ఉంటాయి. రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి బ్యాంకు హాలిడేస్ భిన్నంగా ఉంటాయి. సెప్టెంబర్‌లో శ్రీకృష్ణ జన్మాష్టమి, గణేష్ చతుర్థి, మహారాజా హరిసింగ్ పుట్టిన రోజు తదితరాల కారణంగా […]