Vaishnavi Chaithanya: వైష్ణవి చైతన్య డిమాండ్ మామూలుగా లేదుగా..ఆ కండిషన్స్ ఒప్పుకుంటేనే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈమధ్యకాలంలో పెద్ద సినిమాల కన్నా ఎటువంటి అంచనాలు లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన సినిమాలే బాక్సఫీస్ ను షేక్ చేస్తున్నాయి.. మొన్న బలగం.. నిన్న ఓ బేబీ.. ఈ సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో సినిమా హీరోయిన్లకు మంచి డిమాండ్ ఏర్పడింది.. వారితో సినిమాలు చెయ్యాలని క్యూ కడుతున్నారు.. ప్రస్తుతం వైష్ణవి చైతన్య పేరు ఎక్కువగా వినిపిస్తుంది.. ఆనంద్ దేవరకొండ నటుడు విరాజ్ ఇద్దరు ముఖ్యపాత్రల్లో వచ్చిన బేబీ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఇప్పుడు ఈ అమ్మడు రేంజ్ మారిపోయింది.. సినిమాల్లో నటించాలంటే కండిషన్స్ కూడా పెడుతుందని వార్తలు వినిపిస్తున్నాయి..
వైష్ణవి చైతన్య బేబీ సినిమా కంటే ముందే యూట్యూబర్ అయిన షణ్ముఖ్ జస్వంత్ తో కలిసి సాఫ్ట్వేర్ డెవలపర్స్ అనే వెబ్ సిరీస్ లో చేసింది..మరికొన్ని వెబ్ సిరీస్ లలో అలాగే షార్ట్ ఫిలిమ్స్ ఇక ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాల్లో కీలక పాత్రల్లో నటించింది. అలవైకుంఠపురంలో సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలిగా, వరుడు కావలెను అనే సినిమాలో కూడా చిన్న క్యారెక్టర్ లో నటించింది. ఇక వైష్ణవి చైతన్య బేబీ సినిమాతో ఎక్కడలేని క్రేజ్ సంపాదించింది. ఈ సినిమాతో ఓవర్ నైట్ లో వైష్ణవి చైతన్య స్టార్ హీరోయిన్ లెవెల్ లోకి వచ్చింది..
Also Read
- Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..
- Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
- Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
- Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
హీరోయిన్ గా చేసిన మొదటి సినిమానే హిట్ అవ్వడంతో దర్శక నిర్మాతలు తమ సినిమాల్లో పెట్టుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.అలాగే చిరంజీవి వంటి స్టార్ హీరోలు ఈమెను పొగడడంతో ఈమె రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అయితే ఇండస్ట్రీలో కాస్త స్టార్డం వస్తే కొంతమంది చాలా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ అమ్మడు కూడా అలానే ఫీల్ అవుతుందని తెలుస్తుంది..తన దగ్గరికి వచ్చిన దర్శక నిర్మాతలకు కొన్ని కండిషన్లు పెడుతుందట. తనకు ఒక్క సినిమాకు రెండు కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తుందట దీనిపై సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చ జరుగుతుంది..
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!