లవంగాలు మన పోపుల డబ్బాల ఉంటుంది.. వంటల్లో ఘాటును, రుచిని పెంచడంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. ప్రతిరోజు ఉదయం ఒక లవంగం నమిలి మింగితే కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే అస్సలు నమ్మలేరు.. అవేంటో ఒక లుక్ వేద్దాం పదండీ.. ఈ లవంగాల్లో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, కొవ్వు, కాల్షియం, ఐరన్, పొటాషియం, ఫాస్పరస్, సోపారియం, మెగ్నీషియం, సెలీనియం, మాంగనీస్, విటమిన్-సి, […]
ఈ మధ్య కాలంలో పాములతో సాహాసాలు చేస్తూ రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. పాములు స్వీయ విచక్షణ లేకుండా ప్రవర్తిస్తుంటాయి. అవి ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాయో ఎవరూ చెప్పలేరు. కానీ, అలాంటి పాములతో కొందరు పరాచకాలు ఆడుతుంటారు. విషపూరిత పాములు, కింగ్ కోబ్రా లాంటి వాటితో కొందరు పిచ్చి పనులు చేస్తుంటారు. కొందరు విషపూరిత పాములను ముద్దుపెట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి వారిలో కొందరు ప్రాణాలు పొగొట్టుకున్న సందర్భాలు కూడా చాలానే […]
పాన్ కార్డు ఆర్థిక లావాదేవీల కోసం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ జారీ చేసింది.. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చెయ్యడం దగ్గరి నుంచి ప్రతి లావాదేవీలు జరుపడానికి ఈ పాన్ కార్డు చాలా అవసరం.. ఇది లేకుంటే ఎటువంటి పని జరగదని చెప్పాలి.. పాన్ కార్డ్ ఉంటనే సరిపోదు. పాన్ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ చేయడం కూడా తప్పనిసరే. ఇలా పాన్ కార్డ్ కీలకమైన డాక్యుమెంట్‌గా మారిపోతుంది.. దాంతో మోసాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి.. ఒకరి పాన్ […]
టాలివుడ్ ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరో అయ్యాడు.. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది.. ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు.. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక హీరో హీరోయిన్ గా నటించిన చిత్రం పుష్ప ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. సీక్వెల్ సినిమా మొదటి పార్ట్ కన్నా బాగుంటుందని, సినిమా ఎంతో […]
సోషల్ మీడియాను అందరు వాడేస్తున్నారు.. అయితే ప్రపంచంలో జరిగే వాటిని చూడటం మాత్రమే కాదు.. మనకు నచ్చిన వాటిని కూడా పోస్ట్ చేస్తూ ఉంటాం.. అలాంటి వారికి ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.. ఇప్పుడు కొత్త నిబంధనలు తీసుకువచ్చింది.. ఏదైన పోస్టు పెట్టే ముందు ఆలోచించాలి. పెట్టిన తర్వాత ఆలోచించడం, డిలీట్ చేయడం, సారీ చెప్పడం చేస్తే కుదరదు అని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.. అభ్యంతరకర పోస్టులు పెట్టినప్పుడు దానికి తగ్గ పర్యవసానం కూడా ఎదుర్కోవాల్సిందే […]
మనిషి జీవితం ఆలోచనల మయం.. ఎప్పుడు ఏదోకటి ఆలోచిస్తారు..అనేక ఆలోచనలతో అదో రకమైన డిప్రెషన్‌లోకి వెళ్తాం. అలాంటప్పుడు కొన్ని ఏం చేస్తున్నామో కూడా తెలీదు. అయితే, కొన్ని ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఆ సమస్య నుంచి బయటకు రావడానికి కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవాలని నిపుణులు అంటున్నారు.. అవేంటో ఒకసారి చూడండి.. రోజుకు ఒక గుడ్డు తీసుకోవడం వల్ల డాక్టర్ అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.. కోడిగుడ్లు ప్రోటీన్‌కి బెస్ట్ సోర్సెస్. మెదడు ఆరోగ్యానికి సాయపడే […]
ఎటువంటి రిస్క్ లేకుండా ఆదాయాన్ని ఇస్తున్న వాటిలో వ్యవసాయం కూడా ఒకటి.. ఈ మధ్య కాలంలో యువత ఎక్కువగా వీటి వైపు మొగ్గు చూపిస్తున్నారు.. సాంప్రదాయ పంటలతో పోలిస్తే పట్టుపురుగుల పెంపకం లాభసాటి గా మారిందని అధికారులు అంటున్నారు. ప్రభుత్వం పట్టు పరిశ్రమల శాఖ ద్వారా అందిస్తున్న సబ్సిడీని కొంతమంది రైతులు సద్వినియోగం చేసుకుని ఉపాధి పొందుతున్నారు.. ఈ పట్టు పురుగుల పెంపకంతో రైతులు మంచి లాభాలను కళ్ల చూస్తున్నారు. తక్కువ పెట్టుబడి కొద్ది సమయంలో అధిక […]
డఫిల్ బ్యాగ్‌లో దాచి ఇథియోపియా నుంచి ముంబైకి రూ. 15 కోట్ల విలువైన కొకైన్‌ను స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు (డిఆర్‌ఐ) అరెస్టు చేసింది.. నేవీ ముంబైలో నిషిద్ధ వస్తువులను డెలివరీ చేయడానికి అంగీకరించాల్సిన ఉగాండా మహిళను కూడా DRI అరెస్టు చేసింది. ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌ల ఆధారంగా, అడిస్ అబాబా నుండి ముంబైకి ఇటి 640 విమానం ద్వారా వచ్చిన కేరళకు చెందిన సాట్లీ థామస్ (44) శుక్రవారం ఛత్రపతి శివాజీ […]
ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ లేకుండా ఎవ్వరు లేరు.. చదువుతో, వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు సోషల్ మీడియాను వాడుతున్నారు. దాంతో అందరు కూడా మార్కెట్ లోకి వచ్చిన ఫోన్లను కోనేస్తున్నారు.. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు స్మార్ట్ ఫోన్‌ను వినియోగిస్తూనే ఉంటారు. చాలా మందికి ఫోన్ లేకపోతే.. సమస్తం కోల్పోయినట్లుగా ఫీలవుతారు. ఫోన్ ఉంటే చాలు.. తమకు ఏదీ అవసరం లేదు అనేవాళ్లు కూడా ఉన్నారు. ఇక టెక్నాలజీ డెవలప్ అవుతున్నా కొద్ది.. […]
మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని రకాల చట్టాలను తీసుకొచ్చిన వారిపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి.. వావి వరుసలు కూడా మర్చిపోయి దారుణాలకు పాల్పడుతున్నారు.. తాజాగా ఓ అమానుష ఘటన వెలుగు చూసింది.. తండ్రికి ఫ్రెండ్ కదా అని నమ్మింది.. చివరికి దారుణంగా మోసపోయింది.. అమ్మాయి తల్లీ ఫిర్యాదు చెయ్యడంతో ఈ విషయం బయటకు వచ్చింది.. తమ కామావాంఛ తీర్చుకోవడానికి.. చిన్నా, పెద్ద, ముసలి, ముతక అనే తేడా లేకుండా.. వరుసలు మరచి పశువులు లాగా రెచ్చిపోతున్నారు. […]