Swathi Maddula
Author- NTV Telugu-
Delhi : రూ.24 కోట్ల విలువైన నిషేధిత డ్రగ్స్ ను సీజ్ చేసిన అధికారులు..
నాగ్‌పూర్ విమానాశ్రయం నుంచి రూ. 24 కోట్ల విలువైన 3.07 కిలోల యాంఫెటమైన్-రకం మత్తు పదార్థాన్ని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించినందుకు ఢిల్లీకి చెందిన నైజీరియన్ జాతీయుడితో సహా ఇద్దరు వ్యక్తులను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అరెస్టు చేసింది.DRI అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, అధికారుల బృందం నిర్దిష్ట నిఘా ఆధారంగా ఉచ్చు వేసి, ఆగస్టు 20న నాగ్‌పూర్‌లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 43 ఏళ్ల భారతీయుడిని అడ్డగించింది. అతను కెన్యాలోని నైరోబీ […] -
Rashmika Mandanna: ఇంత క్యూట్ గా సెల్ఫీలు తీసుకుంటే ఫ్యాన్స్ ఏమైపోతారు..
నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగుతో పాటుగా బాలివుడ్ లో కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం పుష్ప 2, యానిమల్ చిత్రాల్లో నటిస్తోంది. ఈ రెండు బిగ్ ప్రాజెక్ట్స్ కావడం విశేషం. ఓవైపు వరుస సినిమాలు, షూటింగ్స్ అంటూ బిజీగా ఉండే రష్మిక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ ఫోటోస్, మూవీ అప్డేట్స్ షేర్ చేస్తూ ఫాలోవర్లకు టచ్ లో […] -
Weight Loss : మెంతులతో ఇలా చేస్తే చాలు.. ఎంత పెద్ద పొట్ట ఉన్నా మంచులా కరిగిపోతుంది..
ఈరోజుల్లో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారింది.. బరువును తగ్గించుకోవడానికి చాలా మంది చాలా రకాల చర్యలు తీసుకుంటుంటారు. కొంతమంది జిమ్‌లల్లో గంటల తరబడి చెమటలు చిందిస్తుంటే.. మరి కొంతమంది తినే ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతూ డైటింగ్ చేస్తుంటారు… అయిన పెద్దగా ప్రయోజనం లేకపోవడంతో ఇంటి చిట్కాలను పాలో అవుతున్నారు.. ఇప్పుడు అందరు ఇంటి చిట్కాలను పాటిస్తున్నారు .. ఈరోజు మనం మెంతులతో బరువు తగ్గడం ఎలానో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. మెంతులు […] -
Viral Video : వార్నీ..ఇది ఫోటో షూటా.. కుస్తీ పోటీనా..
పెళ్లిళ్లకు ఫోటోలను దిగాలను రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.. వింతలు, విశేషాలు, విన్యాసాలు చోటు చేసుకుంటుంటాయో.. ప్రస్తుతం నిజ జీవితంలో జరిగే వివాహ కార్యక్రమాల్లో అంత కంటే ఎక్కువే వింతలు జరుగుతుంటాయి.. కొన్ని ఫోటోలు మాత్రం జనాలకు పిచ్చెక్కిస్తున్నాయి.. తాజాగా ఓ పెళ్లి జంట ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. వరుడి మెడకు కాలును చుట్టి.. వధువు చేసిన విన్యాసం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ”బాబాయ్.. ఇవేం స్టంట్స్”.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఓ […] -
Ritu Varma : ట్రెడిషనల్ లుక్ లో కట్టిపడేస్తున్న రీతూ వర్మ..
తెలుగు అందం హీరోయిన్ రీతూ వర్మ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. పెళ్లి చూపులు’ హీరోయిన్ రీతూ వర్మ సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో నటిస్తూ కథానాయికగా ఎదిగిన విషయం తెలిసిందే. ‘బాద్షా’ చిత్రంలో కాజల్ చెల్లెలిగా నటించి మెప్పించింది. ఆ తర్వాత నటిగా సినిమా ఆఫర్లు అందుకుంది. తొలుత ‘ప్రేమ ఇష్క్ కాదల్’ మూవీతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.. ఇప్పుడు తమిళంలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. హీరో విజయ్ దేవరకొండ సరసన […] -
Andrapradesh : 13 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం.. రాళ్లతో ముఖం పై దాడి..
కామాంధులకు వావి వరుసలు అస్సలు అవసరం లేదు.. ఆడది అయితే చాలు వయస్సు కూడా అక్కర్లేదు.. వారి కోరికలు తీరితే చాలు అనుకుంటారు.. ఎన్ని రకాల కొత్త చట్టాలు వచ్చినా.. కఠినంగా శిక్షలు వేసిన మృగాల్లో మార్పులు రావడం లేదు.. అభం శుభం తెలియని చిన్నారులను కూడా వదలడం లేదు.. తాజాగా దారుణ ఘటన వెలుగు చూసింది..13 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి దారుణంగా హతమార్చారు. లైంగిక దాడి తర్వాత చిత్రహింసలకు గురిచేసి చిన్నారి ముఖంపై బండరాళ్లు […] -
Viral News: చనిపోయిన నాలుగేళ్ల తర్వాత వచ్చిన తీర్పు.. అసలేం జరిగిందంటే?
శ్రీలంక పర్యటనలో ప్రమాదంలో భార్య, కొడుకు మరియు మామలను కోల్పోయిన ఢిల్లీ వ్యక్తికి రూ.50 లక్షలు చెల్లించాలని ప్రీమియర్ ట్రావెల్ ఏజెన్సీలు థామస్ కుక్ మరియు రెడ్ యాపిల్ ట్రావెల్‌లను ఆదేశించింది. డిసెంబర్ 2019 ప్రమాదంలో మరణించిన కనుపురియా సైగల్ మాజీ జర్నలిస్ట్ మరియు NDTVలో న్యూస్ యాంకర్. ఆమె కుమారుడు శ్రేయా సైగల్ మరియు తండ్రి, ప్రముఖ హిందీ సాహిత్యవేత్త గంగా ప్రసాద్ విమల్, వారు ప్రయాణిస్తున్న వ్యాన్ కొలంబోలో కంటైనర్ ట్రక్కును ఢీకొనడంతో ఆమెతో […] -
Hyderabad : హెయిర్ క్లిప్ లలో అక్రమంగా తరలిస్తున్న రూ. 20 లక్షల బంగారం పట్టివేత..
ఈ మధ్య కాలంలో అక్రమంగా పరిమితికి మించి బంగారాన్ని తరలిస్తున్నారు స్మగ్గలర్స్.. అధికారుల కళ్లు గప్పి తరలించాలని ఎన్నెన్నో కొత్త ప్రయోగాలు చేస్తున్నారు.. చివరికి చిన్న తప్పుతో సులువుగా దొరికిపోతున్నారు. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది.. హెయిర్ క్లిప్ లలో తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు.. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టు లో 397 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. హెయిర్ క్లిప్ లలో, బ్యాంగిల్స్ లో కోటింగ్ వేసి […] -
Google Play Store: ఫోన్ బ్యాటరీని పీల్చే 43 హానికర యాప్స్..ప్లే స్టోర్ నుంచి తొలగింపు..
రకరకాల యాప్ లు వస్తున్నాయి.. అందులో కొన్ని యాప్ జనాలకు నచ్చుతున్నాయి. మరికొన్ని యాప్స్ జనాలను దారుణంగా మోసం చేస్తున్నాయి.. తాజాగా ఫోన్ బ్యాటరీని పీల్చే 43 హానికర యాప్స్..ప్లే స్టోర్ నుంచి గూగుల్ తొలగించింది.. ప్రపంచంలోని అతిపెద్ద యాప్స్ పంపిణీ ప్లాట్‌ఫామ్స్‌ల్లో గూగుల్ ప్లే స్టోర్ కూడా ఒకటి. దాదాపు 30 లక్షల యాప్స్, గేమ్స్ కలిగి ఉంటుంది. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ పాపులారిటీ సంపాదించుకున్న గూగుల్ ప్లే స్టోర్ కీలక నిర్ణయం తీసుకున్నది. మొబైల్స్ […] -
Sweet Corn : స్వీట్ కార్న్ చేసే మేలు తెలిస్తే.. అసలు వదలరు..!
మొక్క జొన్నలు ప్రస్తుతం ఏడాది పొడవునా పండిస్తారు.. ఇప్పుడు ఎక్కడ చూసిన దొరుకుతున్నాయి.. ముఖ్యంగా స్వీట్ కార్న్ మనకు ఏడాది పొడవునా లభిస్తుంది. స్వీట్ కార్న్ ఎంతో రుచిగా ఉండడమే కాదు.. దీన్ని అనేక రకాల వంటల్లో ఉపయోగిస్తారు కూడా. వీటితో పలు వంటకాలను చేయవచ్చు. స్వీట్ కార్న్‌ను ఉడకబెట్టి లేదా వేయించుకుని కూడా స్నాక్స్ రూపంలో తింటారు. అయితే స్వీట్ కార్న్‌ను తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. […]
తాజావార్తలు
-
GV Prakash: జీవి ప్రకాష్ హీరోగా జో డైరెక్టర్ మూవీ
-
The Paradise: అనిరుధ్ నెక్స్ట్ సాంగ్ అప్‌డేట్ అదిరిపోయిందిగా!
-
Shloka Mehta: ఇంటర్నెట్‌ను ఆకట్టుకున్న ముఖేష్ అంబానీ పెద్ద కోడలు సింప్ల్‌సిటీ.. వీడియో వైరల్
-
TGSRTC: ఆర్టీసీ కార్మికుల ప్రధాన డిమాండ్స్ ఇవే.. తప్పక తెలుసుకోండి..
-
Abhishek Sharma-POM: ఈరోజు మైదానంలో లేదు, బాధగా ఉంది.. ఈ ఇన్నింగ్స్ ఆమెకు అంకితం!
ట్రెండింగ్
-
50MP+50MP+50MP కెమెరాలు, IP68/IP69 రేటింగ్, వేపర్ చాంబర్ కూలింగ్ టెక్నాలజీతో నేడు లాంచ్ కానున్న Motorola Edge 70 Pro.!
-
Abhishek Sharma సెంచరీ దెబ్బ.. రికార్డులు అబ్బా.. బద్దలైన రికార్డులు ఇవే..!
-
90’s Sweet : చిన్ననాటి ఈ ‘డ్రై రసగుల్లా’ గుర్తుందా.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు..!
-
Minapa Barfi Recipe : శక్తికి గని ‘మినప బర్ఫీ’.. అందరికీ బలవర్ధకమైన స్వీట్.!
-
Protein Rich Ulavala Dosa : బరువు తగ్గడానికి హెల్దీ బ్రేక్‌ఫాస్ట్.. ప్రోటీన్ రిచ్ ‘ఉలవల దోశ’.. ఇలా ట్రై చేయండి.!