Bank Holidays In September: సెప్టెంబర్ లో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి నెలలో బ్యాంకులకు సెలవులు ఉంటాయి.. అలాగే వచ్చే నెలలో కూడా సెలవులు ఉన్నాయి.. వాటి లిస్ట్ ఆర్బీఐ తాజాగా ప్రకటించింది..వచ్చే నెలలో సెలవుల కారణంగా బ్యాంకులు మూసి ఉండనున్నాయి. ఈ సెలవుల్లో 2వ, 4వ శనివారాలు, ఆదివారాలు వంటివి ఉన్నాయి. ఆర్బీఐ ప్రకారం.. అనేక బ్యాంకు సెలవులు ప్రాంతీయంగా ఉంటాయి. రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి బ్యాంకు హాలిడేస్ భిన్నంగా ఉంటాయి. సెప్టెంబర్‌లో శ్రీకృష్ణ జన్మాష్టమి, గణేష్ చతుర్థి, మహారాజా హరిసింగ్ పుట్టిన రోజు తదితరాల కారణంగా బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. ఎప్పుడెప్పుడో ఒకసారి తెలుసుకుందాం..
*. సెప్టెంబర్ 3న -ఆదివారం
*. సెప్టెంబర్ 7న శ్రీకృష్ణ జన్మాష్టమి
*. సెప్టెంబర్ 9న – రెండో శనివారం
*. సెప్టెంబర్ 10న- ఆదివారం
*. సెప్టెంబర్ 17న- ఆదివారం
*. సెప్టెంబర్ 18న – వరసిద్ధి వినాయక వ్రతం
*. సెప్టెంబర్ 19- గణేష్ చతుర్థి
*. సెప్టెంబర్ 20- గణేష్ చతుర్థి రెండో రోజు
*. సెప్టెంబర్ 22- శ్రీనారాయణ గురు సమాధి రోజు
*. సెప్టెంబర్ 23న – మహారాజా హరిసింగ్ పుట్టిన రోజు
*. సెప్టెంబర్ 24న – ఆదివారం
*. సెప్టెంబర్ 25న – శ్రీమంత శంకరదేవ జయంతి
*. సెప్టెంబర్ 27న- మిలాద్-ఎ-షెరీఫ్ (ప్రవక్త మహమ్మద్ పుట్టిన రోజు)
*. సెప్టెంబర్ 28న – ఈద్-ఎ-మిలాద్/ఈద్-ఎ-మిలాదున్నబి
*. సెప్టెంబర్ 29న – ఈద్-ఎ-మిలాద్-ఉల్-నబీ తర్వాత ఇంద్రజాత్ర
Also Read
- Arnab Cyclone Relief: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు.. బాధితులకు ఆర్థిక సాయం.. ఎవరికి ఎంత..? ఏ పంటకు ఎంతంటే..?
- PM Modi: కాంగ్రెస్‌కు ‘‘జీరో’’ సీట్లు.. ప్రధాని మోడీ సెటైరికల్ పోస్ట్..
- Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. బాధితులకు పరిహారంపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
- Supreme Court: ఫామ్ 6, 7, 8లను మార్చలేరు.. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు కీలక సూచనలు..
ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది.. ఈ బ్యాంకు సెలవులన్ని కూడా అన్ని రాష్ట్రాలకు వర్తించవు. వివిధ రాష్ట్రాలలో జరిగే కార్యక్రమాలు, పండగలు, ఇతర ప్రోగ్రామ్స్‌ను బట్టి బ్యాంకులు మూసి ఉంటాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెబుతోంది. అయితే సాధారణంగా ముఖ్యంగా బ్యాంకు వినియోగదారులు ప్రతి రోజు ఏదో పని నిమిత్తం బ్యాంకులకు వెళ్తుంటారు. అలాంటి సమయంలో ప్రతి నెల ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయన్న విషయం గమనించడం మంచిది.. టైం అవ్వదు..
తాజావార్తలు
-
Arnab Cyclone Relief: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు.. బాధితులకు ఆర్థిక సాయం.. ఎవరికి ఎంత..? ఏ పంటకు ఎంతంటే..?
-
CM Revanth Reddy : రాజధానిలో తాగు నీటి సమస్య రాకూడదు
-
Keerthy Suresh: “ఆ సినిమా తర్వాత చేతిలో డబ్బుల్లేక ఇబ్బంది పడ్డా”
-
PM Modi: కాంగ్రెస్‌కు ‘‘జీరో’’ సీట్లు.. ప్రధాని మోడీ సెటైరికల్ పోస్ట్..
-
Venus Rise : అక్టోబర్ 29 నుంచి శుక్రుడి ప్రభావం.. ఆ రాశుల వారు జాగ్రత్త
ట్రెండింగ్
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!